నీవన్నది నిజమే కదా " నీవెవడివి అన్నావు " అవును కదా..?
ఎవడో వచ్చి.. నా జీవితాన్ని నాశనం చేస్తున్నా నీమీద నమ్మకంతో బరించా
నీ సంతోషం కోసం వాడేమన్నా ..వాడు సంతోషంగా ఉండాలని గుండెళ్ళో భాద దిగమింగుకొని భరించా..
అయినా నీవు హేపీగా ఉండాలనే నన్ను నేను తగ్గించుకొని నన్ను నేను తగ్గించుకొని
ఏది చేసినా ఏది భరించిన నీకోసమే అని నీకు తెల్సు కాని నీవెందుకు నన్ను అర్దం చేసుకోవు..
వాడెవడో జీవితం నాశనం చేస్తున్నా నీమీద ఉన్న నమ్మకంతో అలా చేశాను..
నా జీవితాన్ని కోల్పోవడానికి సిద్ద పడ్డాను ...
చివరికి నీవే చనిపో ... అసలు ఎవరు నీవు అన్నావు నిజమే కదా...?