ఇంత నిఖార్సైన స్నేహాలున్నాయా.. నేను నమ్మను ఇప్పటికే నమ్మి మోసపోయాను
స్నేహం అన్నది నటిస్తే రాదు .. అది మనసు లో నుంచి పుట్టాలి .. అది చూసే స్నేహ హృదయనకి మాత్రమే అర్దము అవుతుంది .. ఆ స్నేహం అన్నది ... ఒకరి తో ఎన్ని రోజులు అని నటి౦చ గలము? చెప్పండి ఫ్రెండ్స్... మన మనసు ఆలోచించే పద్దతి లో తేడా ఉండే లోకం అంత కూడా తప్పు గా నే ఉంటుంది .. మంచి గా ఆలోచిస్తే అంత మంచి గా నే కనపడుతుంది కదా....