. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, March 23, 2012

నీ మౌనంలో........ నిదురించిన నా ఙ్ఞాపకాలు మేల్కొంటాయి

ఏం జరుగుతోందో అర్దం కాండాఉంది..ఏమౌతున్నానో తెలియకున్నది.
అసలు నాకెందుకు పరిచాయం అయ్యావు..అయినా మనసుకు అంత దగ్గర అయ్యావు
నాకు తెల్సు నా అనుకున్నది నాదరి ఉండదని నీవు అలాగే అయ్యావు..నేనిలా ఇప్పుడు
నీవెలా ఉంటున్నావో నీకు అలవాటో తెలీదు నాకు మాత్రం ప్రతినిమిషం నరకమే
చెప్పుకోలేనతం చెప్పటానికి చేతకానతగా ..నేను ఇప్పుడు భాదపడుతున్నా..?
జ్ఞాపకాలు గుండేళ్ళో బందించాలని నేను చేస్తున్న విఫల ప్రయత్నం నన్ను ఇంకా పిచ్చి వాణ్ణి చేస్తుంది
ఏది నాకు దగ్గరగా రాదు నీవొచ్చినప్పుడు నన్ను నేను నమ్మలేదు..కాని
నేను తేరుకునేలోపు..నిజం అని నమ్మేలోపు నీవు దూరంకావటం అదో పీడకల
నేను చాలాసార్లు ఓడిపోయాను..నిబ్బరంగా బ్రతకాలని ట్రైచేస్తున్న క్షనాన నీపరిచయం
ఆకలిగొన్న వానికి కావాల్సినవన్నీ ఇచ్చి చచ్చేంత తినమన్నట్టు ఉంది..
అలా తినబోతున్న నాకు షాక్..
అలా ఒకటేమిటి ప్రతిది చివరకు నేనేమౌతున్నానో తెలీనంతగా..?
నీ గతంతాలూక కొన్ని పేజీలు తరచి చూసే ప్రయత్నం చేసినప్పుడు.
గతం భాదను మిగిల్చినా..ప్రస్తుతం మరణం శాసనం పై కూర్చోపెట్టిన క్షనం..?
ఇకనాకు మిగిలింది కొద్ది రోజులే అని తేలింది..ఇకనీవు నన్ను చూడలేవు..

నీకా అవకాశం నేనివ్వను ఇవ్వదలుచుకోలేదు.. అప్పుడు తెల్సుస్తుంది జీవితంలో నేవేం తప్పు చేశావో..
" ఇవన్నీ ఒకప్పుడు జరిగిన వాస్తవాలు ..వాడు ప్రేమగా రాసుకున్న పదాలు.."
అందుకేనేమో వాడు నిజం అయ్యాడు నేను అబద్దం అయ్యి అదృస్యిం అవుతున్నానేమోకదా..?

" వెన్నెల ప్రవాహం...... పగటి వెలుగులో ముడుచుకుని. రాత్రి నిశ్శబ్దంలో విచ్చుకున్న మల్లెల నవ్వు... "
" మలుపులు తిరుగుతూ సాగుతున్న దారులు రెండు. యూసఫ్ గూడ కేఫ్ లో. కలుసుకున్న సాయంత్రం. మెరిసే కళ్ళు , నవ్వే "
" కొన్నిటిలో మూర్ఖుణ్ణయి... ఎదో చూసి..ఏదో విని... ఏదో అనుభూతించి... ఒక్క క్షణం అసలెక్కడా అని ఆగి , వెనక్కి చూసుకుంటే ... "
"అందమయిన అక్షరాలు..... అందమయిన అక్షరాలు మాట్లాడే అక్షరాలు రాగం తీసే అక్షరాలు అరకులోయలో ఒంటరి ప్రేయసిలా ."
" ఈ దేహాన్ని, చైతన్యాన్ని పట్టి ఉంచిన దేనినో అన్వేషిస్తూ... ఈ సంతోషానికి ,దిగులుకు మూలం ఎక్కడా అని యోచిస్తూ ..."
" ఙ్ఞాపకాలు వెంటాడుతాయి......కొన్ని చూపులు వెంటాడుతాయి.అలాగే కొన్ని అక్షరాలు కూడా.చదివేపుడు అవి కలిగించిన ."
" ఎవరు ....??ఎవరామె..??అంత స్వేచ్చగా రెండు రెక్కలు సాచి విహరిస్తోంది.....?నచ్చిన చోటికల్లా....,విరగబూసిన పూదోటల్లో... "
" జీవితం ఎందుకో, ఎటుపోతున్నాననే సందేహం,అలోచన నిరంతరం వెంటాడుతోంది.అర్థం లేని వెదకులాట. కాలం అలా సెకన్లు ."
" నీకూ నేనొక రహస్యంలాగే కనిపిస్తానా? నా మీసాలు,గడ్డాలూ, చేతుల్లో బలం....అన్నీ.. నాకయితే నువ్వెపుడూ నిలువెత్తు "
" నీ మౌనంలో........ నిదురించిన నా ఙ్ఞాపకాలు మేల్కొంటాయి... నీ నవ్వు నా చెవుల్లో మ్రోగేంతవరకూ... నీ ఙ్ఞాపకాల అలల్లో "
" సృష్టి పలికిస్తోంది...అనాదిగా.... నాదాన్ని ...ప్రణయ గీతాన్ని ...... ఒక్కొక్కరినుంచి..... ఒకప్పుడు నీనుంచి.......తీయగా."
" 1 సెప్టెం 2008 – మలుపులు తిరుగుతూ సాగుతున్న దారులు రెండు. యూసఫ్ గూడ కేఫ్ లో. కలుసుకున్న సాయంత్రం. మెరిసే ..."
" ఎన్ని స్పర్శలు. నీ శ్వాసతో నులివెచ్చని స్పర్శ. నన్ను కాల్చేసే గోర్వెచ్చని సుగంధపు స్పర్శ. నీ కంటి చూపు తాకగానే ..."
" నాగుండెలపై వాలి... శూన్యంలోకి మగతగా చూసే నిన్ను.... నాతో పెదాలు కలిపి మూసిన కళ్ళ వెనుక. ఙ్ఞాపకాలు నేనెలా పట్టను ..."