నిన్న అన్న పధం ..నేనేన్నాడో మరిచాను..
రేపు అన్న పధం .. నాకెంతో దూరం..
నేడు అన్న పధం ..నాకెంతో ప్రియం..
ఈ క్షణం అంటే .. మరీ ఇష్టం ..
ఈ క్షణాన నిన్ను ఆలపిస్తూ..
ఆస్వధిస్తూ....
ఆరధిస్తూ....
ఆనంధిస్తూ....
కాల చక్ర మనే వడిలో తల వాల్చి..
ని కోసం ఎదు చుస్తూ..
నిదుర లోకి జారు కుంటున్న చెలి..