. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, March 17, 2012

గదిలో గది వెలుపల స్థబ్ధత ఉన్నా...హృదయాంతరాలలో మాత్రం విస్ఫోటనాల ప్రకంపనలు

నే నొక్కడినే ఒంటరిగా
ఒంటరిగా నేనొక్కడినే
నా మూల గదిలో
గదిలోని మూలలో

జీవితపు తెల్ల డైరీలోని
నల్ల పేజీల చేదు నిజాలు
నన్ను ముద్దాయిని చేసి
నిలదీసి సంజాయిషీ అడుగుటున్తె

అపరాధ భావాలన అంతర్మధ నుంతో
కన్నీళ్ళతో తలగడను తడుపుతూ
మౌనంగా రోధిస్తూ
నాలోని నన్ను శోధిస్తూ
ఒంటరిగా నేనొక్కడినే
నేనొక్కడినే ఒంటరిగా

గదిలో గది వెలుపల స్థబ్ధత ఉన్నా
హృదయాంతరాలలో మాత్రం విస్ఫోటనాల ప్రకంపనలు
ముగింపు లేని ఈ జీవిత సమస్యల పరంపరలో
శాశ్వత విజయం కోసం పరితపిస్తూ
నిరీక్షిస్తున్న క్షతగాత్రడిని

స్వార్దం కోసం కొందరాడిని నాటాకానికి సమిదనైనా..
గెలుపు దరి చేరని ఓటరినైనా..