. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, March 16, 2012

అమ్మాయిల మీద యాసిడ్ దాడి ఎందుకు జరుగుతోంది రియల్ ష్టోరి


అమ్మాయిల మీద యాసిడ్ దాడి ఎందుకు జరుగుతోంది రియల్ ష్టోరి..అమ్మాయిల మీద యాసిడ్ దాడి ఎందుకు జరుగుతోంది అనె విషయం పై ఎప్పటినుంచో నేను నిజాన్ని కనుక్కునే ప్రయత్నంలో ఉన్నాను అనుకోకుండా ఆ యాసిడి దాడి చేసిన ఓ నేరస్తుడు బైల్ మీద బయటకు వచ్చాడని తెల్సి కష్టపడి అతన్ని కలిసే ప్రయత్నం చేశాను..నేను కెమేరాలు తీసుక రాలేదు అని నమ్మిన తరువాత అతను నన్ను తన ఉండే ప్రదేశానికి రమ్మన్నాడు..ఇతను అమ్మాయి మీద యాసిడ్ దాడి చేయడం నేరమే అంత దారుణానికి దారితీసిన పరిస్థ్తితులు ఏంటా అని కనుక్కునే ప్రయత్నంలో బాగంగానే అతన్ని కవలవడం జరిగింది..ఎప్పుడు ఎక్కడ జరిగిందో ష్టోరీ చెప్పలేను కాని ... ఎవ్వరి మీద అయితే యాసిడ్ దాడి చేశాడు ఆ అమ్మాయి ఫోటో ఇప్పటికి అతని పర్సులోనే ఉంది మరి ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు దాడి చేశావని అడిగితే ...సార్ ఆమ్మాయికోసం ప్రాణం తీసుకుందామనుకున్నా కాని..ఎందుకు ఓ బలహీహ క్షణాన. యాసిడ్ దాడి చేశానని చెప్పాడు తను నన్ను మోసం చేసి ఉండకపోతే మేమిద్దరం హేపీగా ఉండే వాళ్ళం కదా అందం చూసుకొని మురిసి పోయింది ...అప్పుడు వెంటపడ్డ వాళ్లని ఇప్పుడు పలుకరించమని చెప్పండి పారిపోతున్నారని తెల్సింది..అందం శాశ్వితంకాదు కదా ఇద్దరం జివితాలను కోల్పోయాం..తను కూడా..అందంచూసుకొని మురిసిపోయింది మరి ఇప్పుడు మరి ఆ అందం గురించి ప్రాకులాడే మనిషి అయితే నన్నెందుకు ఇష్టపడాలి ..ఆతర్వాత మరొకరు దొరగ్గానే నన్ను దారుణంగా మోసం సేసి పోయింది తనే ప్రాణం గా బ్రతుకున్న నేనేమౌతానో ఆలోచించకుండా.. నాతో పరిచయం పెంచుకునప్పుడు , ప్రేమ అని చెప్పినప్పుడు , కల్సి తిరిగినప్పుడు గుర్తురానివి షడన్ గా మరో అందమైన ..నాకంటే పై స్థాయిలో ఉన్నవాడు దొరగ్గానే నన్ను నాప్రేమను మర్చిపోతుందా..అప్పుడు కబుర్లు చెప్పిన వాళ్ళను ఇప్పుడు తనదగ్గరికి కూడా రాకుండా పారిపోయారు..అందం అవయవ్ సౌష్టవం సాశ్వితం అనుకొంది మరి ఇప్పుడు పారిపోయిన జీవితాన్ని తిరిగి తెచ్చుకుంటుందా..ఇప్పటికైనా తనను ప్రేమిస్తున్నా..శారీరకంగా తను ఫిట్ కాకపోయినా తనను ప్రేమించా .ఆమెలోని అందాన్ని కాదు అంటూ ఏడుస్తూ చెప్పుకొచ్చాడు
..ఇద్దరం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నాం.... ప్రపంచంలో మేమిద్దరమే ఉన్నామా అనేంతగా..ఎందుకు ప్రపంచంలో ఎవ్వరు మాకు గుర్తుకు రారు..అంత ప్రేమను పంచుకున్నా ఆప్రేమను ఇద్దరం పెంచుకున్నాం..ఇలా రోజులు క్షనాళ్ళా గడచి పోతున్నాయి..తను చాలా అదంగా ఉటుంది..తనే చెబుతుంది చాలా మంది అబ్బాయిలు తనతో మాట్లాడేందు కు ట్రై చేస్తున్నారని చెప్పి ఏడిపించేది అని అలా ఇద్దరు హేపీగా ఉన్నప్పుడే ..ఆ అమ్మాయి మరొకరి తో పరిచయం ఏర్పడింది...తను నాకంటే అందంగా ఉంటాడు..అదిగితే జెష్టు ప్రెండ్ అనిమాత్రమే చెప్పీంది ఈ అందాన్ని చూసేగా మురిసి పోతుంది తనను వేరే ఎవ్వరు చూడకుండా ఉండాలంటే యాసిడి తో మొహాన్ని చింద్రం చేసి ఎవ్వరూ చూడకుండా చేస్తా అని నవ్వుతూ అనే వాడిని... తన మీద ప్రేమ అలా అనిపీంచేలా చేసింది ( మిగిలిన ష్టోరీ మళ్ళీ చెబుతా )