ఏంటి ఇలా జరుగుతోంది... నేనేం తప్పుచేశానో అర్దం కావడం లేదు
అంత ప్రేమ చూపించావు ...నీవే ప్రపంచం అనుకున్నాను.. కాని
ఆ సంతోషం కోన్నాళ్ళే అని అనుకోలా అదే శాశ్వితం అనుకున్నా ప్రియా..
ఏవడో వచ్చాడు మన జీవితంలో కి ..నన్న దారుణంగా భాద పెట్టాడు
తట్టుకొలేని భాద పెట్టాడు చూస్తూ ఊరుకున్నావు కాని కనీసం నన్ను ఓదార్చలని పించలే
మానసికంగా నలిగిపోయా.. జీవితాన్ని ప్లాన్ గా నాశనం చేసి మేధావిలా బిల్డప్..
నిజంగా టాలెంట్..చూసి నేనే ఆచ్చర్యి పొయా..నీవు అందుకే నమ్ముతున్నావేమో
అన్నిటినీ మౌనంగా భరించా.. నీవున్నా వన్న ధైర్యంతో...కాని తరువాత..
ఎన్ని జరిగాయో నీకు తెల్సు .. ఏవిషయం లో నాకు సపోర్టు చెయ్యలేకపోయావు
ఎన్నో సార్లు ఎదురు చుశా ... కాని ఒక్క విషయం లో కూడా నన్ను సపోర్టు చెయ్యలేదు..
వాడు తెలివిగా ఎక్కడ ఎలా నటించాలో అలా నటించి..జీవితాన్ని నాశనం చేసి అనుకున్నది సాదించాడు .
అన్నిటినీ మౌనంగా భరించా..ఎక్కడో నీవున్నా వన ధైర్యం....?
ఆ తరువాత నీవన్న ప్రతి మాట గుండేళ్ళొ గునపం అయి గుచ్చుకుంది.
చివరకు చచ్చిపో నాకేంటి .. నీవెవడివి అసలు అన్నప్పుడు ..?
ఎన్నో భాదలు పడ్డాకాని జీవితం లో ఇలాంటి మాటలు పడల్సి వస్తుందని అనుకోలేదు
అప్పుడే నేను చచ్చి పోయాను .. నీవు మారిపోయావు కాని ఇలా మారతావని కలలో కూడా అనుకోలేదు..
నీవంటే ఎంత ఇష్టమో తెల్సి ..ఇలా ఎలా అనగలిగావో తెలీదు
చాలా మందిని చూశాను ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉన్నారు..?
ఒకరికి ఏమైనా అయితే విలవిల భాదపడ్డోళ్ళని చూశా బట్ నాకు ఎందుకు ఇలా జరుగుతుందో తెలీదు
అప్పుడు అంత ప్రేమ చూపించి తరువాత జరిగిన ఒక్కో సంఘటన..?
అలోచిస్తుంటేనే పిచ్చెక్కుతోంది.. నీలాంటీ మంచి మనసున్న మనిషి ఇలా ఎలా చేయగలుగుతున్నావనేదే నమ్మలేక పోతున్నా..
కళ్ళ ముందు జరుగుతున్న నిజాల్ని చూసి తట్టుకోలేక పోతున్నా..నేనేంటో నాకు అర్దం కావడంలేదు
నేనేంటో తెల్సు తట్టుకోలేనని తెల్సి ...నీవిలా చేస్తుంటే .. అసలేం జరుగుతోంది..?
నేను ఓడిపోయాను కాదు నీవే ఓడించావు...అది నీకు ఇష్టం కదా..?
నేను భాద పడటం నీకు ఇష్టం అయితే అదే నీకు సంతోషం అయితే..?
ఎంత భాదనైనా బరిస్తా.. అందుకే నివన్నట్టే ఎప్పుడు చచ్చి పోతానా నీకోరిక ఎప్పుడు తీరుతుందాని ఎదురు చూస్తున్నా
ఆరోజు ఎప్పుడో చెప్పను .... ఆ విషయం తెల్సిన నీ కళ్ళలో ఆనంద నేను చూడలేను కదా...?