ఎదుట నిను చూసాక
ఎదలో అలజడి రేగే కదా
ఎక్కడ దానవో
ఏమాయో ఏ మంత్రమో
ఎదనే దోచావు
ఎగసే అలలా
ఎదుటే నిలిచావు
ఏమైందో మనసుకు
ఎక్కడికో వెళ్ళింది
ఎక్కడ నువ్వుంటే అక్కడే నేను
ఏమి చెప్పాలి ఎలా చెప్పాలి
ఎదలో దాగిన భావాన్ని
ఏనాడు నిన్ను చూసానో
ఎప్పుడో నీవాడ నయ్యాను..
ఇప్పుడు కనుమరుగయ్యావు కన్నీరు మిగిల్చావు
నన్నే కనుమరుగయ్యేలా చేస్తున్నావు నీకిది న్యాయమా అని అడుగలేక
ప్రతి క్షనం కన్నీరును దిగ మింగుకోలేక నేనను భవిస్తున్న భాద .ఎప్పటికీ తెల్సుకోలేవేమో..