. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, March 29, 2012

మన్మదున్ని నిద్రలేపుతున్నాయి..గుండెళ్ళో గుచ్చిన ఆచూపులు.


దూరంగా ఉన్న బంగారు బొమ్మ ..ఏంచేస్తున్నావు చిలకమ్మా
నీ కళ్ళళ్ళో కాంతులు..నీ చూపులు తురకత్తుల్లా మనసులో దూసుకెళ్ళాయి...
నీ నడుము నాట్యిమాడుతుంటే ..ఎదలో రేగింది గుబులు..
గలగలా నవ్వే ఆనవ్వులు నా సొంతం కాదని తెల్సినా..ఎక్కడో చిన్న ఆందోళన..
గుండెళ్ళో గుచ్చిన ఆచూపులు..మన్మదున్ని నిద్రలేపుతున్నాయి..
నీ జ్జాపకాలు నిద్రలో కలరింతలు పెట్టిస్తున్నాయి ప్రియా..
ఎర్రని దొండ పండులాంటి మెరిసే నీ ఎర్రని పెదాలు.. రమ్మని పిలుస్తున్నా..
తెళ్ళగా మెరిసే నీ పలువరుస..నన్నాగొద్దని రెచ్చగొడుతున్నాయి..
మెడవొంపుప వయ్యాయం నన్నాగొద్దని.నమ్మకంగా కవ్విస్తుంది ప్రియా
కైపెక్కించే ఆ కళ్ళు నావైపు అదోలా చూస్తే ..ఆజ్ఞాపకం ఎలా మరువను ప్రియా..
నీ ఎదపొంగులు ఎదురుపడి ఏంచేయలేవాని ఎదురు ప్రశ్నిస్తుంటే ఏం చెప్పను..
నడువు వయ్యారాలు ..వెర్రివాడినంటూ..వెరైటీ లుకె వేస్తే..?
నీ నడుము మడతలు నన్ను..కాల్చేస్తున్నాయి ప్రియతమా..?
నీ బుగ్గల ఎరుపు...నాకు రెడ్ సిగ్నల్ ఇచ్చి దైర్యెం లేదాని రెచ్చగొడుతున్నాయి..?
నీవే అంటావు మంచివాడివని ..ఇలా ఆలోచిస్తున్నా అంటే ..అమ్మో ఏంచేస్తావో ..
మనసులోని మన్మధబానాలు దాచుకొని...ఈ విరహభాద..వరమో శాపమో తెలీక..
గజిబిది గందరగోళంలో కొట్టుకుంటున్నా..తిడతావని తెల్సు కాని తప్పదు
చిన్నగా నవ్వుతూ ఓరకంట..చూసేచూపులు నావికాదా..చూసేది నన్నుకాదా..?
నాకు మంత్రాలు మాయలు తెల్సిస్తే బాగుండు...
ఎవ్వరికీ తెలియకుండా నేను నీ యదపొంగుల మద్యి సేద తీరుతా..?
నీ మెదలో వేలాడుతున్న నీగొలుసు కు బిళ్ళనై..అలా నీ యదలోని బావాలు డైరెక్టుగా చదివేస్తా...?
నీ చెవికి రింగునై..ప్రతిక్షనం నీతోటే ఉంటూ ఊసుకబుర్లు చెబుతా...?
నీ కాలి గజ్జనై..నీ వస్తున్నావని అందరికి తప్పుకోమని హెచ్చరిస్తా ప్రియా..
ఘళ్ళు ఘళ్ళమంటూ మ్రోగే అ గజ్జనైనా బాగుండని పిస్తోంది మరి..
ప్రియా నేను తప్పుగా ఆలోచిస్తున్నానా విరహభాదలొ భావాలు బందించలేక పోతున్నా..?
వేర్రివాడిని వేదిస్తున్న ఈ భాద అర్దం చేసుకుంటావా ..అపార్దం చేసుకుంటావో..
వందేళ్ళ నీజీవితంలో ఒక్కరోజు అయినా దగ్గరకాలేనా..దక్కించుకోలేనా..?
మనసులో భావాలు తప్పని వేదిస్తున్నా....దూరంగానిన్ను దగ్గరగా చూడలేనని తెల్సినా..?
విరహ వేదనలో వర్నలు మాత్రమే ఇవి నిజాలా కానేరవని తెల్సు అయినా..?
ఆపుకోలేని విరహాగ్ని మంటల సెగలు...ఇలా బైటికి పొగలు గ్రక్కుతూ వస్తున్నాయి మరి