. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, March 2, 2012

నేను ఇప్పుడు ఓడిపోయిన మనిషిని కాదు నీవే ఓడించావు..చచ్చిపో అన్నావు కదా...?

pleses

Orkut Scraps

ప్లీజ్ నీకు ఎలా చెప్పాలో అర్దం కావడం లేదు.. నాకు ఇలా ఓడిపోవాలని లేదు..
జీవితంలో ఇలా ఓడిపోతా అని ఎప్పుడూ అనుకోలేదు..నామీద నమ్మకం అన్న నీమాటలు
ఆ తరవాత జరిగిన ఘటనలు ..అప్పటినుంచి నీవంటున్న మాటలు తట్టుకోలేక పోతున్నా
అప్పుడు నీవన్న రెస్పెక్టు ..అన్నమాటలన్నీ ఎమయ్యాయి
ఎన్నని తట్టుకోగలను చెప్పు నేనూ మనిషినే..అందరూ విజేతలే నేను తప్ప
ఏపని చేస్తున్న గుర్తుకొస్తున్న గతం కళ్ళ ముందే జరుగుతున్న గతం..
గతాన్ని మర్చిపోలేక..ప్రస్తుతాన్ని జీర్నిచుకోలేక ఎంత మదన పడుతున్ననో తెలుసా..
మనుషులు ఎలా మారతారో ... కొన్ని మాటలు గుడేల్లో గుచ్చుకుంటున్నాయి
ఏమానాలో తెలీక ..ఏమౌతుందో అర్దంకాక..జీవితాన్ని కోల్పోతున్న స్థితిలో
గుండేలు పగిలేలా అరుస్తున్నా వినిపిచని ఆర్తనాదంలా..ఎందుకిలా అయిపోయానో
నన్ను ఎంతో జాగ్రత్తగా చూకుకున్న నీనోట ఇన్ని మాటలు వినేందుకా నేను బ్రతికివుంది
చచ్చి పోఅన్నావు .. నీవేమైతే నాకేంటీ అన్నావు..చివరికి ఎవరు నీవు అంటావేమో
నిన్నునేను ఒక్క మాట అనలేదు...ఎవ్వరో చెప్పినవి ఎందుకు నమ్ముతున్నావో తెలీదు
వాళ్ళకు కావల్సింది వాళ్ళు దక్కంచుకునేందుకు ఎన్నో చెబుతారు..నేనేంటో తెల్సి కూడా..
అప్పుడు నిద్రలేని రాత్రుల్లు ఇప్పటికీ అలానే ..ఎంత బాదపడుతున్నానో ఎందుకు తెల్సుకోలేవు
ఆ అవసరం నీకు లేదు ..ఎందుకంటే అందర్నీ నమ్ముతావు నన్ను తప్ప..
నన్ను నీవు అన్ని మాటలు ఎలా అనగలిగావో అర్దం కావడంలేదు..నేను ఎప్పుడు మారలేదే..
మారను అని నీకుకూడా తెల్సు కాని ఏమాట అయిన ఎలా నన్ను అనగలిగావు
నేను ఇప్పుడు ఓడిపోయిన మనిషిని కాదు నీవే ఓడించావు..చచ్చిపో అన్నావు కదా...?
ఇప్పుడు మనసు మనసులో లేక మనిషిని కాలేక మదన పడుతున్నా..ఏం జరుగుతుందో అర్దం కాక..
నీవు ఒకప్పుడు రెస్పెక్టు అని అనకూడ మాటలు వినకూడని మాటలు ఎలా అంటున్నావో
జీవితంలో ఓటమి ఇంత దారుణంగా ఉంటుందని తెలీదు.. ఇంక నన్ను అర్దం చేసుకుంటావన్న నమ్మకం కూడా లేదు..?
ఎందుకిలా ఓడిపోతున్నాను నీవిషయంలో అందరూ బాగున్నారు నేను తప్ప..నేను అంట చెడ్డవాడినా
నీవు నన్ను ఇంత దారుణంగా రెస్పెక్టు లేకుండా మాట్లాడుతున్నావు కాబట్టి నీవె కరెక్టు