ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అంత ఇష్టంగా ఎలా ఉంటారో కదా..?
ఏది తట్టుకోలేనో అదె జరుగుద్ది ఎందుకో కారణం తెలీదు
ఇష్ట పడ్డవారే .మనసు కష్టపెడుతున్న ఘటనలు నిద్ర పట్ట నీయడం లేదు
ఓడిపోతున్నానో ..ఓడిస్తున్నావో నాకు తెలీదు..కుమిలిపోతున్నా జరిగినవి తల్సుకొని.
నాకు స్వార్దం ఏక్కువ నా అనుకున్నది నాకే దక్కాలని..కాని రివర్స్ అవుతున్నాయి
తప్పుచేయకపోయినా తప్పించుకోలేకపోతున్నా... ఆలా జరుగుతున్నాయి
కొంత మంది అంత ఇష్టంగా ఎలా ఉంటారో..అలాంటిని నా ఎదురుగా ఎందుకు జరుగుతాయో మరి
ఈ రోజు మద్యాన్న 2 గంటలకు అక్కడ నీవు లంచ్ చేస్తున్నావు ఇక్కడ నేను చేస్తున్నా...అని
మాటలు గుండెళ్ళో బాంబుళ్ళా పేలుతున్నాయి..తల తిరిగిపోతోంది
అంత ఇష్టంగా క్షనం క్షనం వాడు ఫోన్లో మాట్లాడుతూ నేను వినేలా ఎలా ఆంత ఇష్టంగా ఉంటారో తెలీదు.?
వాడు తన అదృష్టాన్ని నేను వినేలా చేయడాన్ని తట్టుకోలేక పోతున్నా
వాడు మాట్లాడే ప్రతి మాట నేను వినాలని చేస్తున్నాడు.. అంటే నేను భాద పడాలనేమో
నా గతం వాడికి తెల్సు అందుకే నేను వినేలా ..ప్రతిక్షనం భాదపడేలా చేస్తున్నాడు
నిజంగా అంత ఇష్టంగా ఉంటారా.. అది నిజామేనా వాడు నిజంగా అదృష్ట వంతుడనిపించుకోవాలని వాడి ప్రయత్నం.
వాడు నాఎదురుగా ఎందుకు చేస్తున్నాడో నా దురదృష్టాన్ని గుర్తు చేస్తున్నాడేమో..?
అప్పుడలా ఒకడు నా జీవితాన్ని నాశనం చేశాడు నీవిషయం లో మరొకడు ఇలా
తాను ఎంతలక్కో నీవో వేష్టుగాడివని ప్రతిక్షనం గుర్తుకు తెచ్చేలా ఎవరితోనో పెద్దగా మాట్లాడుతున్నాడు..
అప్పుడు వాడివల్ల గుండేలు పగిలేలా ఏడ్చాను ఇప్పుడు వీడివల్ల గతం గుర్తుకు వచ్చి ఇలా...?
చచ్చిపోవాలని పిస్తుంది ఎదురుగా జరిగే ఘటనలు చూసి తట్టుకోలేక...?
వాడు అటుపక్కా వారు నాతో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడో చూడు అనే వెటకారపు చూపులు..?
అప్పుడలా ఇప్పుడిలా నాకే ఎందుకు జరుతున్నాయో..వేష్టుగాళ్ళాకు ఇంతేనేమో..?
దారుణంగా ఓడిపోయిన నేను ఓడిస్తున్న ఘటనలు దూరంగా నీవు..మరి నా నిర్నయం కరెక్టేకదా..?
అప్పుడు వాడు ఇప్పుడు వీడు కోరుకునేది ఒక్కటే నా చావు ..నీవు అదేకదాకోరుకుంటున్నావు
వాడికోరిక, వీడికోరిక.. నీకోరిక నెరవేరే రోజు చాలా చాలా చాలా దగ్గరలోనే వుందిలే ప్రియా