. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, March 16, 2012

హైదరాబాద్ లో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ క్లబ్


1) ఈ క్లబ్ లో మెంబర్లకు ప్రతి ఆదివారం..ఫిల్మ్ మేకింగ్ లో మెలుకువలు

2) షార్ట్ ఫిల్మ్ షూట్ చేయడానికి అవసరమైన కెమేరా , ఎడిటింగ్,స్క్రిప్ట్ ల సహకారం ఈ క్లబ్ లో ఉంటుంది

3) మీరు షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటే కాన్సెప్ట్ తో వస్తే మిగిలిన సహకారం ఈ క్లబ్ చూసుకుంటుంది

4) మీ టీంను ఎప్పటీ కప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జరిగే కాంపిటేషన్ కు ప్రిపేర్ చేయిస్తుంది.

5) సినిమా రంగంలో అనుభవజ్ఞులైనా వారితో క్లబ్ మెంబర్లకు ప్రతి ఆదివారం ట్రైనింగ్ క్లాసులు.

6) యాక్టింగ్ లో కూడా ప్రతి ఆదివారం క్లాసులు ఉంటాయి..మీ ఫిల్మ్ ఇంకా క్వాలిటీగా రావడానికి

7 ) ఈ క్లబ్ మెంబర్లకు ప్రతి సంత్సరం ఇంటర్నల్ కాంపిటేషన్స్ పెట్టడం జరుగుతుంది

8) కొత్తసినిమా డైరెక్టర్లు కాని నిర్మాతలకు మా క్లబ్ మెంబర్ల టాలంట్ విచరించే ప్రయత్నం చేస్తాం

9) మీరు మీ రెగ్యులర్ ఫ్రొఫిషన్ కాని చదువుతూనే మీలో టాలెంట్ ను పెంచుకోవడానికి సహకారం

10) ఈ క్లబ్ లో టీంగా మాత్రమే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది..టింలకే ఆహ్వానం .( 4 to 8 Members )