ముందుగ మనసుకు ఎందుకు తెలియదో ..........
ప్రేమ యింత మాయా .........
ఏదో కాస్త సరదాగా మొదలైన ఆటా.....
తుదిలేని శ్వాసై గాలిలో తేలుతూ మైమరచి పోయా ...
న్యాయమో నేరమో మన్నించుమా ప్రియా.............
నిన్ను తలచుకుంటే చాలు ముళ్ళు కూడా పూలవుతాయి..
నిన్ను చూడకుంటే కళ్ళు పులుచూసి ముల్లంటాయి ....
మనసుకి పరిచయమైనది కనివిని ఎరుగని హాయి...
నిమిషము నిలబదనన్నది వయసుకి మతి చెడిపోయి..
ప్రేమ పిచ్చి అంటే ఏదో తెలిసింది నేడే ...
ఒడికి వొచ్చి వోదార్చందే ఈ పిచ్చిపోదే...........ఈ పిచ్చిపోదే .....
న్యాయమో నేరమో మన్నించుమా ప్రియా.............
ఎరుపురంగు సాయంత్రాలు ...
ఎడురుచుపులవుతుండాలి ...
మరపురాని ఏకాంతాలు కరిగిపోని కలలవ్వాలి ...
మనజత తెలిసిన తారలే పరుగున దిగిరావాలి ...
పరుపున నలిగిన పువ్వులే పులకలు చిగురించాలి ...
నుదుటిమీద తిలకం కానీ నీ వేడి ఊపిరి ...
కదలలేని కాలం కానీ ఈ నిండు కౌగిలి ............ఈ నిండు కౌగిలి .
న్యాయమో నేరమో మన్నించుమా ప్రియా..........
- Pradeep Muddu The hero..