. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, March 10, 2012

గుండేళ్ళో ఎంతో భాదను పెట్టుకొని పైకి నవ్వాలంటే చాలా కష్టంగా ఉంది

చేయని నేరానికి నేనే ఎందుకు బలి అవుతున్నానో తెలీదు ..
మనసుకు దగ్గర అయిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే..
నిజాన్ని చెప్పలేక నేను ఆనిజాన్ని తెల్సుకోలేక నీవు ఎన్నాళ్ళిలా..
అవును నిజమే నాకిలా జరగాల్సిందే..కదా..?
నీ పరిచయం రోజే అనుకున్న నీవేంటి నాకు పరిచయం కావడం ఏంటీ అని
ఆ తర్వాత నీవు చెప్పిన వన్నీ ..నిజాలని నిజంగా నమ్మా..
ప్రేమ , రెస్పెక్టు, ఎంటేంటో చెప్పావు..కాని ఆ తర్వాత తెల్సింది అన్నీ అబద్దాలని
ఆ తర్వాత తెల్సింది జీవితంలో అందర్నీ నమ్ముతావు నన్ను తప్ప ..?
ఆ తర్వాత ఒక్కోనిజం నా ఎదురుగా జరగటం..నోట అనరాని మాటలు వినాల్సి రావడం
ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చివరకు చచ్చిపోతే నాకేంటి అనటం అది నీనోట..
నేను ఇక లేను అన్న నిజం తెల్సిన రోజు నీఫీలింగ్ చూడాలాని ఉంది రా..?
ఆ రోజు నీవు చాలా చాలా ఆనందగా నీ ..తో ఎంజాయ్ చేస్తావేమో కదా..?
ఆ రోజు త్వరలోనే వస్తుంది ... నీ సంతోషమే నాకు కావాలి దానికోసం ఏమైనా చేస్తా..?
ఆ నిజం తెల్సిన రోజు నీ కళ్ళలో ఆనందం చూడాలని ఉంది రా..?
నిజంగా ఇవి వినటాని కే ఇంకా బ్రతికి ఉన్నానా అనిపిస్తుంది..?
గుండెళ్ళొ గూడు కట్టుకున్న బావాలు బైట పెట్టలేని నిజాలు నీకు చెప్పలేక
మనిషిగా ఏప్పుడో చచ్చిపోయిన నాకు ఎన్నో నిజాలు తెల్సినా మౌనంగా రోదిస్తున్నా..?
ఎవ్వరికి చెప్పుకోలేక..గుండేళ్ళో భాదను తట్టుకోలేక..ఏన్నాళ్ళో ఇలా
ప్రపంచానికి దూరంగా పారిపోవాలని ఉంది ఎవ్వరికి అందనంత దూరంగా..
గుండేళ్ళో ఎంతో భాదను పెట్టుకొని పైకి నవ్వాలంటే చాలా కష్టంగా ఉంది..
ప్రపంచంలో నాలా ఎవ్వరికి జరుగదు జరుగకూడదు.. ఎందుకంటే నాలా ఎవ్వరు భాద పడకూడదు
ఎన్నీ ఓటములు చూసాను ..విజయం సాదించాను కాని ఇలా నీతో ఓపోతూ..
కదా... నీవు చాలా గ్రేట్ ఎందుకో చెప్పలేను చెప్పుకోలేను ..గుడ్ లక్