ఆ క్షణం నీవు తీసుకున్న నిర్నయం ఓ ప్రాణం విలువ ఐతే...అసలు ప్రాణం తీసేవాడే హంతకుడు కాదు మరో మనిషి ప్రాణాలు కాపాడ లేక పోయిన వాడూ ప్రత్యెక్షంగా కాని పరోక్షంగా కాని ఓ నిండు ప్రాణం పోవడానికి కారనం అయిన వాడు హంతకుడే..మీకు తెలియకుండా మీని ర్లక్ష్యిం వల్ల ఓ ప్రాణం పోవడానికి కారణం అయితే అప్పుడు మీరూ హంతకులే మా ఈ ఫిల్మ్ లో ఇద్దరు హంతకులను పరిచయం చేస్తున్నాం..ఒకరు తాము చేసిన తప్పుకు వాళ్ళే బలైతే..మరొకరు తప్పని తెల్సీ మరొకరి ప్రాణాలు పోవడానికి కారణం అయి హంతకు లైయ్యారు..ఇలా మీరూ అనుకోకుండా మీరు హంతకులైతే ..ఆ పాపం జీవితకాలం వెంటాడుతుంది..వీళ్ళిద్దరు ఎందుకు హంతకులయ్యారు.. మీరూ హంతకులుగా మారకుండా ఉండాలంటే ఏంచేయాలో తెల్సుకోవాలంటే .,.ఏం చేయాలో తెల్సుకోవాలని ఉందా...?అయితే మా షార్ట్ ఫిల్మ్ చూడాల్సిందే ..మరి మా షార్ట్ ఫిల్మ్ వచ్చేదాకా ఆగాలి మరి ..ఆ నిజం ఏంటో తెల్సుకోవాలంటే ..మీరు గెస్ చేయండి ఎమై ఉంటుంది ఆనిజం ..ప్లీజ్ అలాంటి తప్పు చేయనని చేయడం లేదని గుండెమీద చేయి వేసుకొని చెప్పగలరా ...మీరు తెలుసుకోవాల్సిన ఆనిజం ఏంటి..Commin Soon " ఆక్షణం" Short Film