. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, March 13, 2012

ఊహల్లోనే బయంకరంగా ఉండే ఈ నిజాలు నిజ జీవితంలో జరిగితే..?

సుడిగుండం లో చిక్కుకున్నా..బైట పడలేక విలవిల లాడుతున్నా..
ఎప్పుడు మొదలైందో ఎలా మొదలైందో తెలీదు ..ఈ అలజడి
ఈ అలజడి మొదలైనప్పుడు అప్పుడు ఇద్దరం ..కాని నన్ను ఒంటర్ని చేశావు
కారణం లేకుండానే నాకు తట్టుకోలేనంత భాద ఏడ్వలేనంత కన్నీరు మిగిల్చావు
నీ పరిచయం అప్పుడే నాకు నామీద నాకు అను మానం నీవేంటి నాకు పరిచయం ఏంటి అని..?
ఆ తరువాత ఏన్నో సార్లు నిజామా అని నాలో నేను అనుకున్నా..?
అప్పుడు నీవన్న ప్రతి మాట గుండెళ్ళో పదిలంగా దాచుకున్నా ఆనమ్మకం..?
ప్రేమ , రెస్పెక్టు, ఇష్టం,నీవంటే నామీదనమ్మకం లాంటీ మాటలు..?
అన్నీ నిజం అనే నమ్మా..నమ్మలేని పరిస్థితుల్లో..ఇలా జరుగుతే అని కూడా భయపడ్డా
ఓ నిజం నాకు తెల్సిన క్షనాన ఎంద భాదపడ్డానీ నీకేం తెల్సు తెల్సుకోవల్సిన అవసరం నీకేంటి
అప్పుడే నాకు దూరం అయిపోతున్నావని భయపడ్డా...మదన పడ్డా.?
అప్పుడు నీవో నిజం సారి అబద్దం చెప్పావు ..నీవంటే నన్ను నేను నమ్మటం అని
అప్పుడే..ఇది నిజమా ఇలాగే మనం ఉంటామా ..మద్యిలో ఎవ్వరు వచ్చినా అని
అప్పుడు నీవిచ్చిన దైర్యం ...ఆ మాటలకు అడ్డు వేసింది ..నన్ను మాయచేసింది
నీవు అందరికంటే డిఫరెంట్.. ఎవ్వరిమాట వినవు... ఫ్రాంక్ గా ఉంటావు..
ఎవ్వరు చెప్పినా అనవసరపు మాటలు నమ్మవు అని..
ఆ తర్వాత అవన్నీ అబద్దాలు అని తేల్చావు.. నమ్మలేనివిదంగా
ఒకడు నాగుండేల మీద నా జీవితం మీద దెబ్బు కొట్టి విల విల లాడుతుంటే మౌనంగా వున్నావు
ఆమౌనంమే వాడి ఆయుదంగా చేసుకొని ...
రెగ్యులర్ జీవితాన్ని మానసికంగా ఎంత క్రుంగదీయాలో అలా చేశాడు శాడిష్టు కదా..?
ఓడి పోతారు అని తెల్సు కాని నాలా ఇలా గెలవలేనంతగా ఓర్చుకోలేనంతగా ఓటిపోతారని తెలీదు..
ఏవైతే చూడకూడాదో అదే చూశాను ..ఏవైతే వినకూడదో అదేవిన్నా..?
అటు దెబ్బ ఇటు దెబ్బ దెబ్బమీద దెబ్బ తగిలి నామనస్సు చచ్చిపోయింది
ఎంతో జాగ్రత్తగా చూసుకున్న నన్నే .. చచ్చిపో..నీవు చస్తే ఎంటీ అన్నావు
నేనేంటో తెల్సి కూడా నా క్యారెక్టర్ నే అవమానించి .. ఎంతో దారుణంగా మాట్లాడావు..
నీవు ఎవరు చెప్పినా నమ్మవు అది నీ క్యారెక్టర్ కాదు మరి నావిషయం లో ఏంటి
ఏ ఎదవ లంజా కొడుకు చెప్పినా నమ్మేశావు..నేను ఎలాంటి వాడినో తెల్సి
ఎదుటి వాడు మరొకరి గురించి చెబుతుంటే ఏదో ఆశించి చెబుతాడని కూడా తెల్సుకోలేకపోయావా
మొత్తానికి అందరి ఎదురుగా నన్ను ఓ వేష్టుగాడిని చేశావు.. నీవు అలాగే ఆలోచిస్తున్నావు నాగురించి..?
ఇలాంటి రోజులు వస్తాయని కలలో కూడా అనుకోలేదు..
ఊహల్లోనే బయంకరంగా ఉండే ఈ నిజాలు నిజ జీవితంలో జరిగితే..?
ఒకప్పుడు నీ పరిచయం నా జీవితానికి పూల వనం అనుకున్నా
కాని ఇలా ప్రతిక్షనం ప్రతినిమిషం భాదను వేదనను మిగులుస్తుది అనుకోలే
ఎందుకో నాకు ఏదైనా భాదైనా సంతోషం అయినా నీకు చెప్పుకోవాలని పిస్తుంది..?
ఆ భాదకు కారణం నీవే అయితే ఎవ్వరికి చెప్పుకోను ఏమని చెప్పుకోను..?