చావుని ఈ రకంగా ఇలా జరగాలని నిర్నయించావన్నమాట..?
.
.
.
.చెప్పటానికి మాటల్లేవు..గొంతు పూడకపోయింది..?
.చివరి ఘడియలు ఇంత దారుణంగా ఉంటాయని తెలీక మోసపోయాను..
.జరిగేది చూస్తూ ఉండు ..జరిగాక తెలుసుంది ఎంత తప్పు చేశానో అని..
.నీవు జరిగింది విని తేరుకునేలోను ..నేను అదృస్యిం అవుతాను
. నీవు మనసులో మదన పడ్డా మళ్ళీ ఇక తిరిగి రాలేను..రాకూడాదనే నీవు కోరుకునేది
. నలిగిపోయిన మనసులో..నన్నోడించిన జ్జాపకాలు నిర్నయించిన ఘటన
. ఇక ప్రతిక్షనం ఓడిపోయే ఓపికలేదు..గుండెనీరసించింది..?
. అనంత విశ్వంలో కలువనున్న ఈ దేహాన్ని చూస్తే చీ అనిపిస్తోందెందుకో..?
. మిత్రమా సెలవు మరి..నిన్ను మిత్రమా అనాలో..ఏమనాలో కూడా చెప్పుకోలేని పరిస్థ్తితిలో..సుదూర తీరాలకు వెలుతున్నా..