Friend Plese Dot SUCIDE ... ఉద్యమం తీవ్రరూపం అవుతున్న వేళ రాజకీయ నాయకులు అడే గేంలో ప్రత్యేక తెలంగానా కోసం విద్యార్దులు ఆత్మహత్యలుచేసుకోవడం నన్ను కలచివేసింది ఉస్మానియా యూనివర్సిటి వద్ద యాదయ్య అనే విద్యార్ది అత్మహత్య చేసుకుంటున్నప్పుడు దానికి నేను ప్రత్యెక్ష సాక్షిని..ఉద్యమాలు చేయాల అది మన హక్కు కాని ఆత్మహత్యలువద్దు...నా మిత్రు ల సహకారంతో ఆత్మహత్యలు వద్దన్న ఈపాటద్వారా..ఒక్కరి లో అయినా మార్పువచ్చినా సంతోషం నేను కోరుకునేది అదే..ఈ రోజు మరో ఆత్మ హత్య జరగటం తో మనసును కలచి వేసింది ప్లీజ్ ఆత్మహత్యలు చేసుకోవద్దు...ఇలాంటీ ఆత్మ హత్యలను ఎలా గుర్తించ వచ్చో ..మీరు ఈ ష్టోరి చూస్తే అర్దం అవుతుంది కొంత మంది నిపునుల తో మాట్లాడి జీ 24 గంటల కోసం చేసిన ష్టోరీలో నేను రాసిన పాటతో ప్లిజ్ తమ్ముళ్ళూ ఆత్మ హత్యలు చేసుకోవద్దు..మీకు ఎంతో విలువైనా జీవితం ఉంది బ్రతికి తెలంగానా సాదించుకుందా... స్వార్దరాజకీయ నాయకుల నుంచి తెలంగాణా సాదించుకొవాలంటే బ్రతకాలి మీలాంటి యువత తెలంగానాకు అవసరం అని గుర్తించండీ ప్లీజ్..ఈ ష్టోరీ చూసి ఒక్కరిలో మార్పు వచ్చినా నేను సక్సెస్ అయినట్టే ప్రేండ్స్ ప్లీజ్ అర్దం చేసుకొండి మీరు దేశానికి ఎంత అవసరమో