ఓ ! నేస్తం !
నీ స్నేహం నా అదృష్టం !
నీ సహవాసం నా జీవితం లో ఒక అద్భుతం !
ఎందరో వచ్చారు నేస్తమ్ అంటూ నా జీవితం లో
లేరుఎవ్వరు నీలా స్వచ్చం గా
నిన్ను తలస్తే వస్తాయీ ఆనంద ఆశువులు
కావవి శోక బిందువులు .. అవి నా ఆనందాశ్రువులు !
అందుకే నేస్తమ్ నీ స్నేహం నా అదృష్టం !
నన్ను వీడిపోకు నేస్తం ... వీడిన ఆగిపోవును ఈ జీవితం !
ఈ జీవితం నీ స్నేహాని కే అంకితం !
మన స్నేహం నిలవాలి కల కాలం ... మరు జన్మ లో నూ నువ్వే నా నేస్తం !
నీ పలుకులు నాకు అమృత వాక్కులు .. నీ చిరునవ్వు చల్లని వెలుగు
నీతో గడపిన ప్రతి క్షణం ఒక మధుర జ్ఞాపకం
నిను వీడిన క్షణం నా మనసు ఒక శోక సాగరం !
నన్ను వీడిపోకు నా నేస్తం ... వీడిన ఆగిపోవును ఈ జీవితం.... !