. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, March 7, 2012

పొగిడిన నోళ్లే అందవికారమైనప్పుడు వెటకారంగా చూస్తాయి

అందచందాలు చూసుకుని విర్రవీగేవారు కొందరు, ఆ అందాల చుట్టూ అర్రులు చాచే వారు మరికొందరు! అందాలూ, ఆర్భాటాలూ, వయస్సు వేడిలో పైకెగదన్నే అహంభావాలూ అన్నీ చల్లారాక వెనక్కి తిరిగి చూసుకుంటే మిగిలే శూన్యత పూడ్చలేనిది.

అందం వ్యక్తిత్వానికి అలంకారమే తప్ప ఆ అందాన్ని అర్హతగా చేసుకుని జీవితకాలం నెట్టుకు రావాలనుకోవడం.. జీవితంలో ఎన్నో చేసే అవకాశమున్నా, సమాజానికి కాస్తంత సాయపడే వీలున్నా నిర్లక్ష్యంగా జీవించడం అంతిమ దశలో తీరని మనోవేదననే మిగులుస్తుంది.

అందాన్ని నమ్ముకుంటే మనుషులు వెంటరారు, నిన్న పొగిడిన నోళ్లే అందవికారమైనప్పుడు వెటకారంగా చూస్తాయి. అలాగే అందాల కోసం వెంపర్లాడడం తప్ప పనేం లేకపోతే కొరగాని జీవితమే అవుతుంది