. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, March 7, 2012

రాయినని తెలిసినా..మదిలో గూడు కట్టి పూజిస్తున్నావు

రాయి గా నన్ను మార్చింది ..ఒక్క ఆడది..
రాయి ని మనిషి గా మార్చాలను కుంటున్నది...
రాయి లో ప్రేమ ను పుట్టించుట ..
రాయి నుండి నీరు కారుతుందని ఆశించుటము కాదా..?

రాయినని తెలిసినా..మదిలో గూడు కట్టి పూజిస్తున్నావు..
గర్బ గుడి దాటలేనని తెలిసినా..అనునిత్యం నన్ను ఆరదిస్తున్నావు..
పూజ చేచి ఫలహారమందిస్తున్నావు..పచ్చని కాపురము ఆశిస్తున్నావు..
రాయినైనా నాలో ప్రేమ పుట్టించాలని తపిస్తున్నావు..
ఇది సాధ్యమా..?
ఆలోచించుమా..!
నా నేస్తమా..
మిత్రునైన నేను ..నీ చేయి అందుకోలేను ..నన్ను క్షమించు మా.. ఈ జన్మకి.