నిన్ను కలుసుకోవాలని  నేను చేసే ప్రయత్నంలో 
ఓడిపొయిన ప్రతిసారి నా మనస్సు ఒకటే అంటుంది..! 
ఇంకొ ప్రయత్నంలో నేను కచ్చితంగా గేలుస్తానని...!
ఎంటో పిచ్చి మనసు ఓడిపొతనని తేలిసి కూడా ఎందుకో ఈ ప్రయత్నం ....? 
మనసు నా మాట వింటుందని ఓదార్చను  
                             కాని 
అది కొరే ఓదార్పు నేను కానప్పుడు  ఎంతకి చేప్పగలను 
నేనే కాదు నువ్వు కాక ఇంకెవ్వరు  చేప్పిన అది వినగలదా ...? 
నిన్ను కలవాలని అలుపెరగని పరుగుతిసా 
నేనే ఓడిపోయనో లేక నువ్వే ఓడించావో తెలియదు 
కానీ నువ్వు నాకు అందలేదు ... !
ఎం చెయ్యలేక నాతో ఉన్న నా నీడనే నువ్వేననుకుంటూ కాలం గడిపేస్తున్నా..
- http://kruthikalalu.blogspot.in/
 
