. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, May 31, 2011

ఎక్కడున్నావు నీవు..వెతుకుతున్నా నీకోసం.





ఎక్కడున్నావు నీవు..వెతుకుతున్నా నీకోసం.
ఎన్ని రోజులైంది నిన్ను చూసి అందుకే వెతుకుతున్నా..
ఎక్కడన్నా వని వెతకను...అన్ని చోట్ల్ వెతుకుతున్నా..
నీకు పుస్తకాలు చదవడం ఇష్ట అని బుష్టాల్స్ లో వెతికా ..
సాయంత్రం ప్రెండ్స్ తో సరదాగా పార్కుకెలతావని అక్కడా వెతికా..
సంగీతం నేర్చుకుంతున్నావని సంగీతం కలాశాల్లో వెతికా..
ఇల అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్ల్ వెతికా..
వెతికి వెతికి అలసిపోయి..రాత్రి నిద్రపొదామని ట్రైచేశా..
ఎందుకో నిద్దుర పట్టలేను..బలవంతంగా నిద్రపోవాలని ట్రైచేశా..
నీజ్ఞాపకాలు నాకు నిద్దుర లేకుండా చేస్తున్నాయి..
ఎందుకొ ప్రశాంతంగా నీగురించి తలచుకొంటూ..
నా కళ్లు మూసుకొని మనసు ద్వారాలు తెరిచా..అక్కడనీవు..
నా హ్రుదయంలో ప్రశాంతంగా నిద్రుపోతున్నావు హాయిగా..
నీవు దేవతలా వెలిగిపోతూ చిన్నపిల్లలా నిద్రుపోతుంటే..
కన్నార్పకుండా లాగే చూడాలనిపిస్తుంది..
ఎక్కడ నా కనురెప్పకొడితే నీ నిద్రచెడిపోతుందేమో ..
అని భయం గా నీ వైపేచూస్తున్నా..అలాగే కన్నార్పకుండా
కదిలితే ఎక్కడ నీ నిద్రచెడిపోతుందని నిన్ను అలాగే చూస్తున్నా..
ప్రపంచంతో ఎలాంటి సంబందంలేనట్టు ఎంత హాయిగా నిద్రపోతున్నావు..
చూశావా అన్ని చోట్ల్ వెతికిన నేను ...ఎందుకో నిజాన్ని మరిచానో కదా..?
నీవు నాహ్రుదయంలోనె ఉన్నావనే నిజాన్ని మర్చాను..
ఇక ఎప్పుడూ నిన్ను చూడాలనుకుంటే ఎక్కడా వెతకను..
హాయిగా కళ్ళు మూసుకొని నాహ్రుదయద్వారాలు తెరిస్తే అక్కడే వున్నావుకదా..?

కాలం నన్ను పగపట్టింది..అది నన్ను బ్రతక నీయదేమో





కాలం నన్ను పగపట్టింది..అది నన్ను బ్రతక నీయదేమో...
ఎందుకిలా జరుగుతుందో... అదీ నాకే ఎందుకు జరుగుతుందో తెలీదు..
పగవాడికి కూడా ఇలా జరుగకూడదు..అనిపిస్తుంది
అందరూ ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో తెలీదు...
కారణం కర్మ అని అనుకోవాల్సిందేనా..
జరుగుతున్న కారనాలు తల్సుకుంటే కన్నీటి ప్రవాహం ఆగటంలేదు...
ఎవరు నీవంటు చివరకు నామనస్సే నాకు ఎదురు తిరుగుతుంది...
మనస్సును తప్పు పట్టలే...మనుషుల్లోనే ఇన్ని మార్పులొస్తే ..
నా మనస్సే నాకు ఎదురు తిరగటంలో ఆచ్చర్యం ఏముంది కదా..?
మర్చిపోదామనుకున్నా మానని గాయాలు...కాలి బూడిదైన గతం
మన గతాన్ని బూడిదచేసి ప్రస్తుతంలో నీవు హేపీగా ఉన్నావు కదా..

ఏం చెప్పను విరిగింది నా మనసేనని .......నీవు హేపీగా ఉన్నావు





ఏం చెప్పనులే ఇక విరిగింది నా మనసేనని .......
నన్ను పొమ్మంది నా ప్రాణామేనని........
నన్ను ముంచే నది నా కన్నీటిదేనని.....ఏం చెప్పను..
మనిషి కాలిపోయేది చితిలోనేనని ....
మనసే చచ్చిపోయాక దేహం ఉంటే ఎంత పోతే ఎంత ప్రియా
తనువు మనసు నిండాయి అన్నీ నీ జ్ఞాపకాలే ...
మరిచే దారి తెలియక మానై నిలిచానని ....ఏం చెప్పను...
ఏకాంతన్నే ప్రేమిస్తానని ఎప్పటిలాగే ...అంతకంటే ఏంచేయను
ఇక ఏ బంధాన్ని నమ్మను నమ్మితే చివరకు మోసపోవడమే కదా .
అందరూ నమ్మించి మోసం చేస్తున్నారు..చివరకు నీవుకూడా
పున్నమి వెలుగులు మింగేసేది అమావాస్య రాత్రేనని .......
అంతకు మించిన చీకటిని నాజీవతంలో వదలి వేశావు..........
నీకోసం గుండెలు పగిలేలా ఏడుస్తున్నానని నీకు తెల్సా......
నా కంట్లో కన్నీరు ఎప్పుడో ఇంకిపోయింది .
ఏకాంతన్నే ప్రేమిస్తానని ఎప్పటిలాగే ......అంతకంటే నాకు గతిలేక
ఇక ఏ బంధాన్ని నమ్మను నమ్మినా నాకు మిగిలేది...ఏముంది కదా..?

Monday, May 30, 2011

నాగుండేళ్ళో ఇష్టం అనే పదునైన కత్తిని దించి ఆనందిస్తున్నావు కదూ..?




నాగుండేళ్ళో ఇష్టం అనే పదునైన కత్తిని దించి ఆనందిస్తున్నావు కదూ..
అది నిజం అని నమ్మి నేను గుండెళ్ళోని దిగింది పదునైన కత్తి అయినా లెక్క చేయడం లేదు..
రక్తం ఏరులై పారుతున్న కోంచెంకూడా నెప్పి అనిపించడం లేదు అంత ఇష్టం నీవంటే..
ఎంత ఇష్టం ఉన్నా ఏమిలాబం నీకు కనీసం జాలికూడా లేదు ..ఎందుకుండాలి..
నీవు గతంలో చెప్పిన వన్నీ నిజాలని నమ్మాను నమ్ముతున్నాను ...
కాని నిజాలు కాదని నీకు తెల్సు కదా.....?
నిజంగా గతంలో ఓ వెర్రివాడు నా జీవితంతో ఆడుకున్నప్పుడు ..
కూడా నీమీద నమ్మకం..మనస్నేహం చెడిపోదని నమ్మాను
ఎంత మానసిక భాదను అయినా భరించాను అతనంటే నీకిష్టం అని..
నిజంగా తెల్సా...ఎంత అంటే చెప్పుకోలేనంత వాడు..శాడిష్టులా చేయాల్సింది చేశాడు..
దాని తాలూక సెగలు నన్నింకా వీడలేదు...అయినా భరిస్తున్నా నీకోసం..
ఇప్పుడు జరుగుతుంది చూసి గండెల్లో దిగింది ఇష్టం అనే పదునైన కత్తి అని తెలుస్తుంది..
గుండెళ్ళో చెప్పలేనంత భాద..రక్తం ఇప్పటికే చాలావరకు పోయింది.
బలంగా దిగిన ఈ కత్తి గాటుతో ఎంతకాలం ఎంత సేపు బ్రతికి ఉంటానో తెలీదు..
కాని నీవు మాత్రం ఎలాంటి నా పాతజ్ఞా పకాలేమి లేనట్టు హేపీగా ఉన్నావు
నీ నీజ్ఞాపకాలను తట్టి లేపి నీవు గుర్తుకోచ్చినప్పుడల్లా...గుండేళ్ళో చెప్పలేనంత భాద..
ఇంత భాదపడతాను అని తెల్సి నీవు చాలా చాలా సంతోషంగా ఉన్నావు..
నాకు కావల్సింది నీవు హేపీగా ఉండటమే అయినా అనేనేమైతే నీకేంటి..కదా..?
నేను భాపడతాను పడుతున్నానని తెల్సి ఆనందిస్తున్న ...
నిన్ను చూస్తుంటే అంత భాదలో కూడా ముచ్చటేస్తుంది ..
ఇప్పుడిప్పుడే తెలుస్తుంది గుండెల్లో దిగిన కత్తి ఎప్పుడోకప్పుడు నాప్రాణం తీసివేస్తుందని...
నాగుండేళ్ళో కత్తి దించావు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు కదూ.....?

ఫొటోలు మార్పింగ్ చేసి ఇబ్బంది పెడుతున్న్ ఇంజినీరింగ్ విద్యార్డిని GOOGLE సహాయంతో అరెష్టు



ఫొటోలు మార్పింగ్ చేసి ఇబ్బంది పెడుతున్న్ ఇంజినీరింగ్ విద్యార్డి Dharmadas Hari Prasad ని గుగుల్ సహాయంతో సైబర్ క్రైం పోలీసులు అరెష్టు చేశారు...జగ్గయ్యపేటలో నివసిస్తున్న హరిప్రసాద్ కు తనస్నేహితురాలిని చిన్నప్పటి నుంచే ప్రేమిస్తున్నాడు తన ప్రేమను నిరాకరించిందని ఇంర్నెట్ లో వేదిస్తున్నాడు... USA లో ఉద్యోగం చేస్తూ తనను ఎవ్వరూ ఏంచేయలేరని వేదించడం మొదలు పెట్టాడు. చివరకు సైబర్ క్రైంపొలీసులకు చిక్కాడు.కేసువివరాలు పరిశీలిస్తే..

During the course of investigation, after examination of witnesses and analyzing the case technically basing on the Log details provided by Google and subsequent end-user detailed provided by TATA, BSNL and Reliance, the accused Mr.Dharmadas Hari Prasad was successfully identified and arrested on 29-05-2011 at 1600 hours. On interrogation he confessed that he has used the desktop computer systems, laptops & internet data cards of his friends (in order to conceal himself) for sending the abusive / offensive emails.
He also narrated that the daughter of the complainant has completed her B.Tech and resident Jaggaiahpet while the accused Mr.Dharmadas Hari Prasad is ex-school mate of the victim also residing in the same colony. Mr.D.Hari Prasad and the victim were schoolmates up to schooling and after that there were having no contacts between them. In the year 2008 while the victim and the accused pursuing their B.Tech in different colleges, the accused Hari Prasad some how secured the mobile number of the victim and contacted her, who is studying B.Tech the accused Mr.Hari Prasad proposed his love to victim for which she bluntly rejected his proposal and then on wards she stopped talking with the accused. Subsequently the parents of the victim fixed her marriage with a boy, who presently working in USA. As such the accused Mr.Hari Prasad bore grudge against the victim, the accused created a fake email ID sent obscene / abusive emails to the would be husband of the victim defaming her character, advised not to marry her. Further the accused Mr.Hari Prasad also sent obscene / abusive emails to the cousin brother of the victim not to perform her marriage.At the instance of the accused the hard disks of the laptops and data cards were seized which were used in commission of offence and he is being produced before the court.

చూసారుగా మీరు విదేశాల్లొ ఉన్నాంకదాని ఇలాంటీ ఇల్లీగల్ పని చేస్తే మాత్రం ఎక్కడున్నా పట్టుకుంటాం అని సైబర్ క్రైం పోలోసులు హెచ్చరిస్తున్నారు...ఇప్పుడు గుగుల్ కూడాసైబర్ క్రైం పోలీసుల కుసహరించేందుకు ఓ ప్రత్యేకమైన టీంను పోలీసులకు సహకరించేందుకు ఏర్పాటు చేశారు....ఒక్క గుగూల్ మాత్రమే కాదు యాహూ కూడా తమకు సహకరించాలని చెప్పడంతో సైబర్ క్రైం పోలీసులకు కేసులు చేదించడం ఇప్పుడు చాలా ఈజీ అయిపొయింది..సొ ఇంటర్నెట్ లో వేదించడం కాని...అసబ్యి పదజాలాన్ని ఉపయోగించేవారి పై ఓప్రత్యేకమైన టీం పని చేస్తుంది SO Be Care FUll ...GUD LUCK

ఎందుకింత ప్రేమంటూ నాలో నేనే నవ్వులు...?




నీ పరిచయమొక గతం,
నీ స్నేహమొక శఖం,
నీ ఊహలొక నరకం,
నీ జ్ఞాపకాలోక శాపం.
తలచుకున్నాను ప్రతి క్షణం

నీ తీయ్యని మాటలు,
నీ చిరు నవ్వులను,
నీ అందమైన మోమును,
నీ అంతులేని మాటల ప్రవాహాన్ని,


ఎన్నో నిద్రలేని రాత్రులు,
ఎన్నో ఉలికిపాటు మెలుకువలు
ఎందుకింత ప్రేమంటూ నాలో నేనే నవ్వులు,
అంతలోనే నీ ఒడి చేరాలనే కన్నీళ్ళు..
సాద్యిం కాని ఆశలు..ఎన్నాళ్ళిలా..

రెప్పపాటులో జరిగిన ఘటనలు..
ఊహకందని వాస్తవాలు...
ఎందుకిలా మౌనంతో నరకం చూపిస్తున్నావో..?
అర్దకాని అర్దం చేసుకోలేని పరిస్థితులు.

మరణ మృదంగం మ్రోగుతుందని తెలుస్త్తుంటే తెలియని ఆనందం





మరణ మృదంగంమ్రోగుతుందని తెలుస్త్తుంటే తెలియని ఆనందం

మృత్యు దేవత ఓడిలో చేరుతున్నానని మనస్సుకు అర్దంఅవుతుంది

ఎన్నో అనుభవాల ఙ్ఙపకాలో బందీనీ అయి స్నేహం చేసిన దారణ మోసాన్ని తట్టుకోలేక

ఆ పరిచయమే ఈ నిర్నయానికి కారణం..చాలు చేసింది చాలు

నా ఈ సంఘర్షణలో పడుతున్న భాద తెల్సి నిమ్మకు నీరెత్తినట్టున్న నీకు హేట్సాఫ్ డియర్...

మృతు దేవతా ఓడిలో స్వేచ్ఛాగా సేద తీరాలి అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా

ఇలా జరుగుతుందని ఇలా చేస్తావని నిద్దురలో కూడా అనుకోలేదు

నిజమేకదా ఊహకు అందనివే వాస్తవాలు..జరిగినవన్నీ అబద్దాలేకదా..?

Sunday, May 29, 2011

నీవు గుర్తుకు వచ్చినప్పుడల్లా గుండెలవిసేలా ఏడుస్తున్నా తెలుసా...?





గతం నన్ను వెక్కిరిస్తుంది,
నా అంతరాత్మ నన్ను అవమానిస్తున్నట్టుంది,
ఈ లోకం నన్ను గేలిచెస్తున్నట్టుంది,

నీది కాని అమెగురించి ఎందుకంత ఆశ అని అంతరాత్మ తిడుతున్నట్టుంది..
కాని ఒకప్పుడు మనిద్దరం ప్రాణ స్నేహితులం కదా..?
నీ చిన్న పలకరింపుకైనా నోచుకోనంత నీచున్నా నేను..

జీవితాంతం నా తోడు ఉంటానని, మధ్యలోనే నన్ను విడచావు,
క్షణమైనా వీడను, నిన్ను విడచి నేనుండను అన్నావు
నీవంటే ఇష్టం ప్రేమ,రెస్పెక్టు నన్ను నమ్ము అన్నావు
అన్న బాసలు అన్నిటిని ఎలా మరచి పోయావు ప్రియా ,
దేనికోసం నీవు ఈ కాలం వెనుక "నాకు" దూరంగా పరుగెడుతున్నావు?
నీవు వీడినా, నా హ్రుదయంపై నీ గురుతులు చేరపలేవు కదా!

నీవు గుర్తుకు వచ్చినప్పుడల్లా గుండెలవిసేలా ఏడుస్తున్నా తెలుసా...?
నీకు నా ఆర్తనాదాలు వినిపించవు ..ఎందుకంటే నీవు మారావు..
ఎందుకింతాలా మారావని నిలదీసి అడుగలేని వెర్రివాన్ని...
నన్ను నేను నిందించుకోవడం తప్ప ఏమీ చేయలేను..
ఎందుకంటే నావళ్ళ నీవు భాదపడకుడదు కదా...?

నా ప్రేమ, నా అంతరాత్మ,
ఇప్పుడు నన్ను నిలదీసి ప్రశ్నిస్తున్నాయి,
ఎవరికోసం? ఎందుకోసం? ఈ ఆరాటం అని.

పిచ్చి మనసు నా మాట వినదు కదా!


నీ జ్ఞాపకాలే తోడుగా,
నీ ఊసులే నా ఆసరాగా,
ఈ భగ్గుమంటున్న హ్రుదయ కార్చిచ్చుని గుప్పిటపట్టి,
నేను కూడా పరుగెడుతున్నా! "నీకు" దూరంగా...
నా ప్రాణం "నీవే" అన్న సంగతి మరువవు కదా! ప్రియా...!
నీవు ఆ నిజం తెల్సుకునేప్పటికి నేను బ్రతికి ఉండనేమో ప్రియా...!

ప్రేమ చావక, ఆశలు తీరక,జ్ఞాపకాలు వీడక, ఎదురు చూస్తున్నా నీకోసం





నిన్ను చూడాలి అనే ఓ చిన్ని ఆశ,
నీతో మాట్లాడాలి అనే మరో చిన్ని ఆశ,
ఒకప్పుడు ఎంతో ఆశగా ఎదురు చూసేవాన్ని.
నీతో మాట్లాడాలని కోరిక బలంగా ఉందిగాని...?

ప్రేమ చావక, ఆశలు తీరక,జ్ఞాపకాలు వీడక,
కన్నీటి ధారల మధ్య, బరువెక్కిన నా హ్రుదయం తో,
నీకోసం.నీ చిన్న పలుకరింపుకోసం ఎదురు చూస్తున్నా
నీవు లేని జీవితం ఇక నేను భరించలేనేమో!అనిపిస్తుంది..
బ్రతుకు మీద ఆశ పోతుంది..

క్షణమైనా కలుస్తావనే చిరు ఆశలు,
కనీసం మాట్లాడుతావేమో అనే ఎదురుచూపులు,
ఇవి కూడా నా పగటికలలేనేమో!వెక్కిరిస్తున్న ప్రస్తుతం

మనం ఇలా దూరంగా శత్రువుల్లా ఉంటామని అస్సలు ఊహించలేదు..
నీకోసం చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాను అయినా..?
అయినా అందరూ నీకు మంచి వాళ్ళయ్యారు నేను తప్ప..
ఒక్కోసారి అనిపిస్తుంది..అంత మంచి వాన్ని కాదుకదా నేను..
నీ చుట్టూ ఉన్న వాళ్ళే మంచి వాళ్ళు కదా...?

నే మరణిస్తానన్నది నిజమైతే దానికీ కారణం నీవే






కనులు మూసినవేళ కలలో నీవే
కనులు తెరచినవేళ కనిపించేదీ నీవే

మరచిపోదామనుకున్నవేళ జ్ఞాపకంలోనూ నీవే
వద్దని వెళ్లిపోతుంటే నీడవై వెంటాడేదీ నీవే

చేరుదామని పరుగులెడుతున్నవేళ దూరమయ్యేదీ నీవే
అలసిపోయి నే నిలబడితే రారమ్మని పిలిచేదీ నీవే

నాలోని ప్రేమ భావనకు పునాది నీవే
ఆ ప్రేమే నన్ను దహించేస్తుంటే చూస్తూ నవ్వుకునేదీ నీవే

మూగబోయిన నాలోని భావానికి అక్షరరూపం నీవే
అల్లుకున్న అక్షరాలను కవితలుగా ఏర్చి కూర్చిందీ నీవే

నేనంటూ బ్రతికున్నానంటే దానికి కారణం నీవే
ఏనాడైనా నే మరణిస్తానన్నది నిజమైతే దానికీ కారణం నీవే

Saturday, May 28, 2011

మౌనాన్ని వదలిపెట్టి నాతో మాట్లాడవా ప్లీజ్....?




చిరునవ్వొకటి చిందిస్తావా... నీకోసం
మృత్యువునైనా ఆహ్వానిస్తా

మౌనాన్ని వదలిపెట్టి నాతో మాట్లాడవా ప్లీజ్..... నీకోసం
ఈ క్షణమే నన్ను నేను దహించుకుంటా

ప్రతిక్షణం నా తలపులతో జీవిస్తావా... నీకోసం
ఏడారిలోనైనా సరే కలకాలం ఒంటరిగా జీవించేస్తా

నాకోసం ఎవరూ లేని ఈలోకంలో ఓ నేస్తానివై స్వాగతిస్తావా... నీకోసం
మరోసారి జన్మించేందుకు ఈ క్షణమే మరణిస్తా.

ఇది ముమ్మాటికి నిప్పులాంటి నిజం

ఇది ముమ్మాటికి నిప్పులాంటి నిజం

ఎరోజైతే చుశానోనిన్ను ఆరోజే అయిపొయానేను ....



నిజంగా పాటలు పాటలోని పల్లవులు అంత అద్బుతంగా ఎలా రాస్తారా అనిపిస్తుంది....నాకిష్టమయినా పాటల్ల్లొ గులాబి సినిమాలోని పాట...మనం కొన్ని పదాలు ఫీల్ అయి మనస్సులో అనుకుంటాం కానిజంగా అదే ఫీల్ లో పాటలు రాయడం దేవుడు వాళ్ళకిచ్చిన వరం కాదా..అలా నాకు నచ్చిన పాటల్లొ మరో పాట " ఏరోజైతే చుశానో నిన్ను ఆరోజే అయిపొయా నేను..కాలంకాదన్నా ఏదూరం వద్దన్నా నీరూపం అయి జీవిస్తున్నాను అంటూ సాగే అద్బుతమైన పాట..నీ స్పర్సై వీచేగాలుల్లో నీరూపాన్నె తలస్తూ జీవిస్తున్నా..అంటూ ఇద్దరి ప్రేమికుల మద్యి సంబందాన్ని అద్బుతంగా మెలోడి మ్యూజిక్ లో చెప్పిన విదానం నిజంగా మనిషి అయితే ఎవ్వరిని అయినా నిజంగా ప్రేమించి ఉంటే అ భాద అర్దం అవుతుంది ఆ పాతలో నీకష్టంలో నేనై ఉన్నాను అని ఉండి స్నేహితునికి కాని ప్రేమించిన వాడికి గాని కష్టం వచ్చింది అంటే పడే బాదని కుడా ఇందులో చెప్పారు...ఇలా ఉంటారా స్నేహితుడు నిజంగా భాదపడుతున్నాడు అని తెల్సి..మనం భాద పెడ్తున్నాం అని తెల్సి కుడా భాధ పెట్టే స్నేహితులు ఉంటారు అంటే నమ్ముతారా...నిజం ఉన్నారు పరిస్థితుల ప్రభావం అయినా తనకు ఇష్టమైన వాళ్ళు భాదపదకుడదు భాద పెట్టకూడదనే అనుకుంటారు కాని..ఎందుకులే ..నిజమైన స్నేహితులు భాద పడుతున్నారనుకున్నప్పుడు ఎకాంతంలో గుర్తుకు వచ్చి భాద పెడతారు...ఎందుకు ఇలాంటి బందాలు ఏర్పడతాయో తెలియదు కారణాలు చెప్పలేం....కోందరు చాలా సింపుల్ గా తిసుకుంటారు ..కాని నిజంగా అలా ఎలా సింపుల్ గా తీసుకుంటారో మరి కదా..?నిజంగా అలా మర్చిపొయే వారు బందాలు ఎందుకు ఎర్పరచుకోని అటుపక్క మనసులతో ఆడుకోని వారికి ప్రతిక్షనం నరకం చూపించే భాదను అర్దంచేసుకునే మసస్సులు ఎలా కోల్పోతారొ...అందుకే కొందరు భాద పడటానికే పుడతారు ...ఇలా భాదపడుతున్న సమయాల్లొ ఇలాంటిపాటలు కొంచెం ఓదార్పులా అనిపించినా గుండేల్లో భాదను ఇంకా పెంచుతాయి అని తెల్సినా వినకుండా ఉండాలేం పాటలోని దమ్ము అలాంటిది మన మాటల్లొ చేతల్లో ఒకప్పుడు తనకు ఇష్ట మైన స్నేహితుడు భాదపడతాడు అని తెల్సి ఎలా మాటలు అంటారో తేలియదు అంత ఖటినంగా ఉంటుంది వారి మనస్సు అని ఎంత ఆలోచించినా మనస్సుకు తట్టదు..
ఆ పాట తాలూకా విడియో మీరు చూడండి

చుక్కల్లే తోచావే వెన్నెల్లే కాచావే ఏడబోయావే....?

జేసుదాసు గొంతులో మాదుర్యిం అద్బుతం....ఆయన పాడిన పాటలు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది.....విరహగీతాలు ఆయన గొతులో వింటే మనసు పిండేసినత భాద..ఆ భాదతాలూక ఘటన ఎదురుగా జరిగిందా అన్నట్టు...అభాద మనమేపడుతున్నట్టు ఫీలింగ్ తెప్పించగల అద్బుత మైన గాయకుడు జేసుదాస్..నిరీక్షన సినిమాలో జేసుదాసుపాడిన ..చుక్కల్లేతోచావే సాంగ్ చాలా బాగుంటుంది..చుక్కల్లే మెరిసిన ఓ ప్రేయసి ఎక్కడికి పోయావు...నీకోసం ఎక్కడని వెతకను ఎక్కడికి పోయావు...ఎప్పుడు వస్తావు జీజ్ఞాపకాలు మరువలేకున్నా అంటూ సాగుతుంది... ఆ పాటలోని పదాలు ఎంత అద్బుతంగా ఉందో చూడండీ...


చుక్కల్లే తోచావే వెన్నెల్లే కాచావే ఏడబోయావే..ఇన్ని వేల చుక్కల్లో నిన్ను నేను వెతికానే
పూసిందే ఆపూలమాను ఈ దీపంలో...కాగీదే నీ పెదగుండె నీతాపంలో..
ఊగానే నీపాటలో ఉయ్యాలై..ఉన్నానే ఈనాటికీ నేస్తాన్నై..
ఉన్నా ఉన్నాదొకదూరం ఎన్నాలకు చేరం ఈ సందీ నేరం...
గానాలే చేశాను నీస్నేహంలో..ప్రానాలే దాచావు నీవు నా మోహంలో..
ఆనాటి నీకళ్ళలో ఆకళ్ళే..ఈ నాటి నాకళ్ళలో కన్నీళ్ళే
ఉండా కన్నీళ్ళకు అర్దం ఇన్నేళ్ళకు వ్యర్దం...అతనిదే రాజ్యిం

ఆ పాటతాలూక వీడియో చూడండి మనసుల్ని కదిలించి వేస్తుంది

మనస్సు లయ తప్పిందేమో, హృదయంలో ఈ కలవరం!





కదిలే కావ్యానివి నీవు.....
కనిపించని మేఘానివి కనిపించి కనిపించకుండా...
నాఉహాల్లొ నిండిపొయావు ఊరిస్తూ ఉడికిస్తున్నావు.....
నిద్దురలేకుండా చేస్తున్నావు నీకిదిన్యామేనా.....
అకలినికూడా చంపేస్తున్నావు నాఆలోచనకు మార్చెస్తున్నావు ....
ఎందుకిలాచేస్తున్నావు..చెప్పేదైర్యింవుందానీకు..
నీ నవ్వే సెలయేరైతే అందులో కమలమై...
నీ చూపే వెన్నెలైతే ఆ వెన్నెల్లో బాటసారినై...
నీ మనస్సే సంద్రమైతే అందులో ఒక బిందువునై ...
నీ హృదయం వినీలాకాశమైతే అందులో ఓ మేఘాన్నై
ఎప్పటికీ ఉండాలని పరితపిస్తున్నా...అది సాద్యింకాదని తెల్సినా
మనస్సు లయ తప్పిందేమో, హృదయంలో ఈ కలవరం!
ఎందుకో నీ రూపే ప్రతిక్షణం నీ రూపే కదిలాడుతుంది
నా కళ్ళలో కదలాడే!నా మదిలో అలజడితొలగిస్తావని ఆశిస్తూ
మనస్సుని మాటలుగా అందిస్తున్నాకరుణిస్తావో
కడతేరుస్తావో ఈ నా ఆశల అందలాన్నినీదే తుది నిర్ణయం!!!

అప్పుడలా , ఇప్పుడిలా , ఏందుకలా అని అడగకు అది అంతేమరి




నమ్మిన వన్నీ వాస్తవాలు కాదు...నిజం ఎప్పుడైనా అబద్దంగా మారొచ్చు..
అన్నీ నిజాలు అని నమ్మకు..నీవు నమ్మిన నిజం ఎప్పుడైనా అబద్దంగా మారొచ్చు
మనుషులు మారతారు ..వారి మనసులు మారతాయి దానికి కారణం అక్కర లేదు
... ఒక్కోసారి అనిపిస్తుంది ఇంత మార్పా.. అవును అయితే ఏంటంట.....
ఎది జరుగకూడదో అది జరగొచ్చు...ఎందుకంటే మనుష్యుల మద్యి క.....? తగ్గుతుంది..
అప్పుడలా , ఇప్పుడిలా , ఏందుకలా అని అడగకు అది అంతేమరి..
జరుగుతుంది ,జరుగబోయేది.జరుగుతుంది చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేం..
ఇద్దరం ఇష్టపడ్డాం కదా అని అందరూ నావాళ్ళు అని విర్రవీగకు అది శాశ్వితంకాదు..
మనం అనుకున్నది కూడా నిజంకాదు అది ఎప్పుడైనా " నేను " గా విడిపోవచ్చు..
ఒక్కోసారి ఎదురుగా కనిపించేది నిజంకాదు..ఎదుట పడింది కుడా నిజంకాక పోవచ్చు..
అందమైన గువ్వలాంటి ఓ మనస్సు నీదగ్గర వుంది కదాని అనుకోకు అది ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు..
మనిషికి అందం ఎలా శాశ్వితంకాదో ..ఆనందం కూడా అంతే శాశ్వితంకాదు..
ఒకప్పుడు ఆనందం ఇచ్చిన వ్యక్తే..జీవితాంత భాదను మిగిల్చే వ్యక్తి కావచ్చు..
ఇక్కడ ప్రేమ.స్నేహం నిజాయితీ అనేవి పనికిరాని మాటలు వాటికి అర్దాలు వెతక్కు..

Friday, May 27, 2011

నీ వంటే ప్రాణమని నీతోనే లోకమని...నీప్రేమ లేకుంటే బ్రతికేది ఎందుకని..

నా ఆటోగ్రాఫ్ సినిమాలొ ఓ మంచి ట్రాజిడి సాంగ్ ఉంది....అప్పటిదాకా కవ్వించి నవ్వించిన ప్రియురాలు దూరంఅయినప్పుడు హీరీ పాడే అద్బుతం మైన సాంగ్ తన స్వార్దంచూచుకోని మరికరి వంచన చేరి....ప్రేమించిన వాడీని మోసం చేసి వంటరివాడీని చేసింది...నీవంటే ప్రాణం అనే సాంగ్.... ఆసాంగ్ లో ప్రేమనుమొత్తం ఎలా వ్యక్తంచేయాలో చెప్పాడు రచయిత.. ప్రియురాలిని నీతోడే లేకుంటే నాకు లోకంతీ పనేంటని మీనింగ్ ...ప్రియుడీని మోసం చేసి మరొకరితో వెళ్ళిన ప్రేయసిని గుర్తుకు తెచ్చుకుంటూ పాటుకునే సాంగ్...ఆ పాటను ఓ సారి పరిసీలిస్తే

నీ వంటే ప్రాణమని నీతోనే లోకమని...నీప్రేమ లేకుంటే బ్రతికేది ఎందుకని..
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప ....కన్నులకు కలలు లేవు నీరు తప్ప..
మనస్సు ఉంది మమత ఉంది ......పంచుకునే నీవు తప్ప..
ఊపిరి ఉంది ఆయువు వుంది..ఉండాలనే ఆశతప్ప
ప్రేమంటేనే శాశ్వత విరహం అంటేనా..ప్రేమిస్తేనే సుదీర్గనరకం నిజమేనా
ఎవరిని అడగాలి నన్ను తప్ప...చివరికి ఎమవ్వాలి మన్ను తప్ప

నీవంటే ప్రాణమని నీతోనే లోకమని...నీప్రేమ లేకుంటే బ్రతికేది ఎందుకని..
నడిచొస్తానన్నావు ..మళ్ళోస్తానన్నావు..జంటై మరొకరి పంటై వెళ్ళావు
కరునిస్తానన్నావు వరమిస్తానన్నావు...కరువైమెడకు ఊరి అయిపోయావు
దేవతలోను ద్రోహంఉందని తెలిపావు..దీపంకూడా దరియిస్తుందని తేల్చావు
ఎవరిని అడగాలి నన్ను తప్ప..ఎవరిని నిందించాలి నిన్ను తప్ప..

నీవంటే ప్రాణమని నీతోనే లోకమని...నీప్రేమ లేకుంటే బ్రతికేది ఎందుకని..

ఆ పాటతాలూక వీడియీ చూడండి ఇక్కడ

ఎందుకో ఆక్షణం గుండె అరలలో మీ రూపం ....?






అందంగా తిరిగే అరుద్డైన జంటలను చూస్తుంటే ..
మనసూ మెత్తగా .. అడుగుతుంది ..
దురాన వున్న నీ కోసం ..

ఎందుకో ఆక్షణం గుండె అరలలో మీ రూపం ..
చప్పుడు చేయకుండా కదులుతుంది ..
కళ్ళు మత్తుగా ముసుకొంటై..
నాప్రాణం లో కలసిన వున్నా మీ మనసుని వెతకడం కోసం ..

మనం ఇంకా ఎన్నాళ్ళిలా ..
దూరంగా ఉండాలా అనిపించి ఎలాగోవుంటుంది ..

మనం కలుస్తున్నాం విడిపోతున్నాం ..
కలయిక లో వున్నా తీపి జ్ఞాపకాలను ..
ఎదురు చూపుల నిరీక్షణలో నెమరు వేసుకొంటూ క్షణ క్షణం భారం గా ..
అనుక్షణం మీద్యాసలో గడిపేస్తూ ..
వేచిచుస్తున్నాను నేస్తం మీ రాక కోసం ..

ప్రియతమా నేను రాతి శిలను కాని నిన్ను ప్రేమించి మర్చిపోవాడానికి..





ఆకాశంలో కదిలాడు తున్న నీలి మేఘాలు..మదిలో కడిలాడుతున్న నీ జ్ఞాపకాలు..
కదిలాడుతున్న మేఘాలు నిజం ..మన గతం అబద్దమా తేల్సుకోలేక పోతున్నా..
నిజాన్ని ఒప్పుకోలేక ..అబద్దం నిజమవ్వాలన్నస్వార్దం..మనసును నిలవనీయడంలేదు..
కళ్ళలో నిలచిపోయిన నీచిరునవ్వులు..కన్నీరొస్తే ఎక్కడ మిస్సవుతావోనని కన్నీటీని ఆపుతున్నా
గుండెల్లో భావాల్ని ఆపగలనేమోగాని కన్నీటి సుడిగుండాలు ఆగనంటున్నాయి
ఎందికిలా అవుతోందా నేనేం తప్పుచేశానో అన్ని ఏన్నోసార్లు ప్రశ్నించుకున్నా..
జరుగుతున్న వాస్తవాలు ఎందుకు అబద్దాలు కాకుడదన్న స్వార్దం మనసును తొలచి వేస్తుంది..
మనుష్యుల్లొ ఎందుకిలా మార్పులు...నేరగాన్ని చేస్తున్న పరిస్థితులు
నేనున్నా నంటూ పలుకరించే నేస్తంలో కూడా ఇన్ని మార్పులా నేను నమ్మలేకున్నా..
ప్రియతమా నేను రాతి శిలను కాని నిన్ను ప్రేమించి మర్చిపోవాడానికి..
నీవు మౌనంగా ఉన్నావని వేదించడానికి నేను రాక్షసుడను కాను
ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది...మళ్ళీ చూస్తానో లేదోమరి..
నీ గురించి నేను కన్న కలలన్నీ...కన్నీరై కరుగుతున్నాయి ఎందుకు నేస్తం..
కన్నీళ్ళతో చెమ్మగిళ్ళిన నా కళ్ళను చూడు...నీ కోసం ఎంత పరితపిస్తున్నానో..
నీకోసం పరితపిస్తున్న ఈ చిన్ని గుండే ఆగిపోయేలోపు నీతో మాట్లాడ గలనా..
ఎమో నామీద నాకు నమ్మకం పోయింది....ఏది నిజమో ఏది అబద్దమో తెలియకున్నది

నువ్వు లేని క్షణం చాల భారంగా గడుస్తుంది





ఏమని రాయను ?
నీ కోసం ఆలోచిస్తూ కూర్చుంటే ఏమైనా రాయకూడదూ!
అని మనసు తొందర పెడుతుంది.
నువ్వు లేని ఈ క్షణం చాల భారంగా గడుస్తుందని అంటుంటే
నాకు తెల్సు అంటుందీ జరుగుతున్న కాలం...
నీతో గడిపిన ప్రతీ క్షణం నాకో మధురస్వప్నం అని అంటుంటే
నాకు తెల్సు అంటుంది జరిగిపోయిన కాలం...
నువ్వు ఎప్పటకీ నాతోనే వుండాలని శాసించి..
ఉంటావని గర్వంగా అంటుంటే
నాకు తెల్సు అంటుంది జరగబోయే కాలం...
మరి నా ప్రియతమా ఏమి రాయాలి అని అంటుంటే మాత్రం
నాకు తెలియదని తప్పించుకుంటుంది
ఏమని రాయను ? ఇంకేమని చెప్పను ?
నువ్వు నా ప్రాణమని చెప్పనా?
అది నీకు తెలియనిది కాదుగా !
నువ్వు లేని నేను లేనని చెప్పనా ?

Thursday, May 26, 2011

నీ చెంతచేరాలని నా హృదయం తపించిపోతుంది...









నా ఊహల్లో చేరి నన్ను ఎందుకు ఇంకా ఊరిస్తున్నావు..
నా కళ్ళల్లో కదిలాడి మనస్సునెందుకు కదిలిస్తున్నావు..
ఒంటరిగా ఉన్నానన్ని గుర్తుకువచ్చి కంట కన్నీరు తెప్పిస్తున్నావు..
అస్సలు గుర్తుకు వస్తానా అన్న ఆలోచన...ఆందోళనపుట్టిస్తుంది..
నీ చెంతచేరాలని నా హృదయం తపించిపోతుంది...
కరునించి కనికరిస్తావన్న..కోరిక చచ్చిపోయింది..అంతా నిరాశే..
నిద్రలేని రాత్రుల్లో షడన్ గా కళ్ళ ముందు నీరూపం..
ఆనందంగా తడిమితే అది కల అని తెలుస్తుంది..కన్నీళ్ళు మిగులుస్తుంది..
మరచిపోని మదురాని బూతిగా మిగిలి...గుడేళ్ళో మంటలు పుట్టిస్తున్నావు..
నన్ను నేను గా మర్చిపోయింది నీపరిచయం మొదలు ఎన్నో ఘటనలు..
అన్నీ చేదు జ్ఞాపకాలే మిగిల్చాయి...నిన్ను నా నుంచి దూరం చేశాయి..
నీకోసం ఎదురు చూస్తుంటా ఈ గొంతులో ప్రాణం పోయేదాకా ఎప్పుడో తెలీదు..
ఆవేశంలో ఎప్పుడో షడన్ నిర్నయం తీసుకుంటా..శాశ్వితంగా నిద్రపోయేందుకు..
అప్పుడు ఎందుకు నిద్రపోతున్నావని అడిగే వాళ్ళుడరు..కదా నేస్తం..
ఒకవేళ అన్ని నిజాలు తెల్సుకోని నీవు నన్ను చూడాలనిపిస్తే నీను మిగిలేది నా సమాదే..

పరిచయం మొదలు..ఏరోజు సరిగ్గా నిద్రపోయింది లేదు





పరిచయం మొదలు..ఏరోజు సరిగ్గా నిద్రపోయింది లేదు
ప్రతిరాత్రి నీ ఆలోచనలతోనే నాకు తెల్లవారుతుంది..ఎన్నాళ్ళిలా..
తను ఇప్పుడు నాగురించి ఆలోచంచడంలేదు తన మనస్సులో నేను లేను..
అని నా మనస్సుకు ఎన్నిసార్లు చెప్పినా ..నా మనస్సు నామాట వినదు..
నా మనస్సు వెర్రిగా నన్ను చూసినవ్వుతుంది..స్నేహంగురించి నీకేంతెల్సని..
మనస్సు చెబుతుంది ...అలాంటి స్నేహాన్ని మళ్ళీ జన్మలో పొదలేవు అని..
నేనేం తప్పు చేశాను తనెందుకు దూరం అయిందని మనస్సును అదిగితే నీఖర్మ అంటుంది..
అందరూ బాగుండాలనే కోరుకుంటా కాని దోషిగా నన్నే నిలబెడతారు ఎందుకో..
నీవు పరిచయం వున్నప్పుడు ఎలా వున్నావని ఆందోళన..
దూరం అయినప్పుడు ఎదో అవుతున్నావని అందోళన..ఎన్నాళ్ళిలానో తెలీదు..

నీవెందుకిలా మారావు...ఇప్పుడున్న నీవు నీవుకాదు





నీవెందుకిలా మారావు...ఇప్పుడున్న నీవు నీవుకాదు..
నీలో ఎందుకింత మార్పు వచ్చింది...ఎందుకిలా మారావు..
తప్పుని తప్పు..ఒప్పును ఒప్పును దైర్యింగా చెప్పేనీవు...
నచ్చని విషయాన్ని ఏవ్వరైనా సరే కడిగి వేయగల నీవు..
మంచి చేడుల తేడా ఏంటో తెల్సు..అంత జీవిత అనుభవముంది.
ఎన్నో ఒడిదుడుకులు చూశావు...ఎందుకింత పిరికి దానిలా మారావు..
నిన్ను ఇంతగా ఇష్టపడటానికి కారనం నీ వ్యక్తిత్వం..
నీలో నిజాయితి...అలాంటి నీవు ఎందుకిలా మారావు..
వద్దు నీలో ఈ మార్పు వద్దు నీవు నీవు లాగే ఉండాలి ..
ఎవరికో ఏదో అవుతుందని నీవు మారొద్దు..ఎవ్వరికీ ఏమీకాదు
ఎమన్నా అయితే వాళ్ళ కర్మ అంతేకాని నీవు మారొద్దు నీవు నీవు లానే ఉండు..
అన్నీ కరేక్టుగా ఆలో చించే నీవు...ఎందుకు అందర్నీ గుడ్డిగా నమ్ముతున్నావు..
పెదాలు దాటే పదాల్లో ఎంత వరకు నిజాయితీ ఉందో గమనించు నిజం తెలుస్తుంది..
ఒక్కసారి ఎదుటివారి బాడీ లాగ్వేజ్ పసిగట్ట గలిగితే నిజం తెలుస్తుంది..
నేను చాలా మందిని దగ్గరగా గమనించాను ...నటిస్తున్నారు అందరూ..
వాళ్ళతో మాట్లాడిన ప్రతి మాట నాకు ఇప్పటికీ గుర్తుంది..వాళ్ళ మనసులో ఏముందో తెల్సింది
ఆ నటనను నిజం అని నమ్ముతున్నావు...ఎందుకో కారణం తెలీదు..
నీవు ఇప్పుడు ఓ అమ్మాయిలా ఆలోచిస్తున్నావు...
నీలా ఆలోచించు నిజం తెలుస్తుంది..
నీ చుట్టూ ఉన్న సర్కిల్ ను చాలా క్లోజ్ గా గమనించాను..నిజంతెల్సుకో..
నన్ను ..........వాస్తవం తెల్సుకుంటావని చెబుతున్నా
నేను కొన్ని నిజాలు తెల్సుకున్నా అందుకే అంటున్నా..ఆనిజాలు త్వరలో తెలుస్తాయి
నీవు ఎప్పటీకైనా నిజంతెల్సుకుంటావు....అప్పటీదాకా నేను వైట్ చేస్తాను
ఇప్పుడు వచ్చిన మార్పు నాకు చాలా ఆచ్చర్యిం వేసింది... నీవు మారావు
ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో.....నీవు నీవు గా మారిన రోజు
నిన్ను ఇష్టపడే స్నేహితుడు ఎప్పుడు పిలిచినా పలికేందుకు రెడీగా ఉన్నాడని

నీ జ్ఞాపకాల దోంతరలో ఎన్నో మధురాను భూతులు..




నీ జ్ఞాపకాల దోంతరలో ఎన్నో మధురాను భూతులు..
మనిషి లోని మనసును కదిలించే మధురాను బూతులు..
ఇప్పటికీ ఏక్కడో చిగుర్తిస్తున్న చిన్ని ఆశ..నీవొస్తావని..
నీ జ్ఞాపకాల గుర్తొచ్చినప్పుడు వచ్చే కన్నీటి చుక్కలలో కదిలే నీరూపం..
ఎగిచి పడే అలలా నీదగ్గరకు వద్దాం అనుకుంటాను కాని పట్టించుకోవు..
అలలా వచ్చి కలలా మిగిలినా నీజ్ఞాపకాలు మరువలేకున్నా తెలుసా
మూగమనస్సు పలికే ఎన్నో భావాలు నీతో పంచుకోవల్ని వుంది కాని..?..
నోతో గమ్యింలేని ఎంత దూరం అయినా నడవాలని ఉండీ కానీ నీవు..?
నీవు లేవన్న భాదను భరించేందుకు నా ఈ గుప్పెడు గుండే చాలడంలేదు..
పట్ట పగలు సూరీడు వచ్చినా నాకు చీకటి గానే ఉంది..ఎందుకో తెలీదు
రాత్రికి పగలుకు తేడా తెల్సుకోలేనంత వెర్రివాడిగా మారిపోయాను ప్రియా
చుట్టూ ఎంత సందడిగా ఉన్నా నాకు నిశ్శంగా నే ఉన్నట్టు అనిపిస్తోంది..
కలలో కనిపిస్తావేమో అని ఆత్రంగా ఎదురు చూస్తున్నా నిద్దురే రావడం లేదు

మరొకరి కోసం నాప్రేమను,స్నేహాన్ని బలిచేసింది....?





.........నీలాల ఆకాశం దిగి వస్తుందా నీకోసం ........
.......నీ కలలను వారధి చేస్తే నివ్వెర పోదా ఈ లోకం .....
....నీ కున్న బాధలు చూసి జాలేమీపడదు ఏ కాలం ........
.....కన్నీటిని కాగడా చేస్తే కలిసొస్తుంది ప్రతి నిమిషం ........
.....నమ్మెయ్ నిన్ను నువ్వే చచ్చే దాక .......
....చిమ్మేయ్ నీ చికటినంత వెలుగొచ్చేదాకా....
...పంచెయ్ నీ ప్రేమను మొత్తం తిరిగొచ్చేదాకా......
....ఒక్క గెలుపే చాలు నీ ఓటములన్ని మరువడానికి ........
...నీ కున్న ఒక్క గుండె చాలు నాగుండేల్లో అగ్ని రాజేయడానికి.........
......ఇంతకే ఓడింది ఎవ్వరు ..ఓడించింది ఏవ్వరు....
...కాని విషాదం ఏంటొ తెలుసా...ఓడించింది నా ప్రేయసి...ఓడింది నేను....
....తను సుఖంకోసం నన్ను ఓడిండించి..నేనేన్నడూ .....గెలవలేని విదంగా
....మరొకరి కోసం నాప్రేమను,స్నేహాన్ని బలిచేసింది...నేనేమౌతానో నన్న ఆలోచన లేకుండా...
....ఎందుకిలా చేశావని నిలదీసి అడుగలేనని తెల్సే ఇలా చేసింది.....
......ఎన్నోరకాలుగా ఆలో చిస్తానని తెల్సు..భాదపడతానని తెల్సు కాని...?
.....ఒకప్పుడు ప్రానంగా ఇష్టపడ్డ మనిషి ఇలా చేస్తుందని కలలో కూడా ఊహించలేదు.........

ధారగా వస్తున్న కన్నీళ్ళకు దారెటో తెలియడం లేదు..




కళ్ళలో దాగిన చిన్న కన్నీటి బొట్టు జారిగుండె లోని ఎంత భారాన్ని దించింది...
బారం ఎక్కువై మళ్ళీ వస్తున్న కన్నీళ్ళు ఆగనంటున్నాయి..
ధారగా వస్తున్న కన్నీళ్ళకు దారెటో తెలియడం లేదు..
ఆ కన్నీళ్ళకు కారనం ఎవ్వ్రరో తెల్సినా..మౌనరాగం తప్పదు
ఈ రోజే కన్నీటి బరువు తెలుసుకున్నాను
ఇందరి ప్రియ నేస్తాల సమక్షం కూడాఇవ్వని ఓదార్పు
ఇవ్వడం నీవక్కదానివల్లే సాద్యిం అయింది
ఆ రోజే ఒక ఆత్మీయతను తెలుసుకున్నాను
ఇన్ని తెలిపిన ఈ కష్టం ఇపుడు నాకిష్టమైంది
ఈ రోజు నాకెంతో విలువైనదిగోల పెడుతున్న
మాటల గువ్వలను ఎగరనీయకుండా
భావాల రూపం లోగుండె లోనే బందించేస్తూఇంకా ఎంత కాలమిలా..?
మనసుకి స్నేహం మత్తు నిచ్చి నిద్రపుచ్చుతూ
మాటలకు మౌనం భాషనేర్పినవ్వుకుంటూఇంకా ఎంతకాలమిలా..?
ఆగని కాలంకేసి భారంగా చూస్తూభారమైపోతున్న గుండెకేసి జాలిగా చూస్తూ
చూస్తూ..చూస్తూ..చెలిని దూరం చేసుకుంటూ ఇంకా ఎంత కాలమిలా..?

Wednesday, May 25, 2011

ఏదోరోజు నేను గుర్తుకు వస్తాను ... బ్రతికుంటే కలుద్దాం

ఏదోరోజు నేను గుర్తుకు వస్తాను ...అప్పటిదాకా బ్రతికుంటే కలుద్దాం

స్నేహాల్ని చిదిమేస్తుంది..బందాల్ని బందీలు చేస్తుంది..స్వార్దం




మనుషుల్లో స్వార్దం...ఎన్ని పనులైనా చేయిస్తుంది.
స్నేహాల్ని చిదిమేస్తుంది..బందాల్ని బందీలు చేస్తుంది..
అప్పటిదాకా ..ఉన్నస్నేహం అస్సలు గుర్తుకు రాదు..
మనుషుల్ని మాయచేస్తుంది..గాయాలు కూడా చేస్తుంది..
తన అనుకున్న మనిషి ఎమైనా పట్టించుకోదు కారణం స్వార్దం..
ఒకప్పుడు ఆత్మీయంగా ఉన్న స్నేహంలో కూడా మార్పు..
అవతల వ్యక్తి ఎమౌతున్నాడన్న పట్టించుకోనంత స్వార్దం..
అప్పటిదాకా నిస్వార్దంలేని స్నేహంలో మార్పుకి కారనం ఈ స్వార్దం..
మనం లోంచి నన్ను వేరు చేసి...తను మరొకరితో మనం అనిపించుకుటుంది..
అద్బమైన స్నేహాస్తాన్నిచ్చిన మనిషిలో మార్పుకు కారణం ఈ స్వార్దం
అప్పటిదాకా ఇష్టపడ్డ వ్యక్తి ఎమైనా ..నాకేంటి అంటూ స్వార్దం చూపిస్తుంది
తన స్నేహం కంట కన్నీరు పెడుతున్నా...చావుబ్రతుకుల్లోవున్న ఏమి పట్టవు..
స్నేహానికి మనసు నిండా స్వార్దం నిండి ఉంటే లోకంలో ఏమి కానరావు..
ఓ మనిషి మనసును బలి చేసైనా తాను సుఖంగా ఊడాలని కోరుకుంటుంది స్వార్దం..
అవతలి వ్యక్తి జీవితం నాశనం అవుతున్నా లెక్కచేయదు స్వార్దం
తను సుఖంగా ఉన్నానా లేదా అనే చూసుకుంటుంది..ఎదుటి వాడు ఏమైనా పట్టదు.
ప్లీజ్ ఈ స్వార్దానికి బలికాకండి ...స్వార్దంగా ఆలోచించకండి..మరొకర్ని బలి చేయకండి

చివరికి ప్రేమ ముందు కూడా ఓడిపోయాను.





మొదటి చూపులోనే కనులలో నిండిన రూపాన్ని మదిలో చేర్చద్దని,
వారిద్దామనుకున్నాను కాని నా ఆలోచనల ముందు ఓడిపోయాను.

గుండెలో రాసుకున్న మాటలన్ని గుట్టుగా దాచుకోకుండా,నీమనసుకి చేరవేద్దమనుకున్నాను,,,
కాని బయటపడనివ్వని నా పెదవి ముందు ఓడిపోయాను.

క్షణానికి ఒకసారన్నా నిన్ను చూడాలని నీ దరిచేరాలని నా మనసు తహతహలాడినా,
రవికాంతిని నింపుకున్న నీ ముఖతేజస్సు చూసే శక్తి నా గుండెకి లేక నీ అందం ముందు ఓడిపోయాను.

నీ మనసులో నేను లేనని తెలిసి, నా మనసులో దాచుకున్న ప్రేమని సమాది చేద్దమనుకున్నా,
గుండెపగిలి చిందుతున్న కన్నీటిని ఆపుకోలేని నా కనుల ముందు ఓడిపోయాను.

మనసుకి తగిలినా గాయాలన్ని తట్టుకుంటూ, తిరిగి నీ ప్రేమకోసం ప్రయత్నిస్తున్నా,
నా ప్రేమను కన్నీరుగా మార్చిన, నీ మనసు ముందు ఓడిపోయాను.

నా ప్రేమను పంచలేక, నీ ప్రేమను పొందలేక, మనసు నిండా నింపుకున్న ప్రేమని,
తుదిశ్వాసతో వదిలేస్తూ, చివరికి ప్రేమ ముందు కూడా ఓడిపోయాను.

ఆ వ్వక్తికోసం నన్ను..మానసికంగా చంపేశావు..?


ఆటుపోట్ల మధ్య,
అభిజాత్యాల మధ్య,
హృదయాలకు తగులుతూ వచ్చిన
పెనుగాయాల మధ్య..
సంచలనాత్మక సంఘటనల మధ్య
చెదిరిపోయిన అనుబందం మనది..

అయినా ఒక్కోసారి
మనం అర్థం కాము..
మనకు మనం అర్థం కాము..
మనం ఇతరులకు అర్థం కాము..
ఇతరులు మనకు అర్థం కారు..

మనకు ఇతరులు అర్థం కాకుంటేనేం..
మనకు మనమే అర్థమే కాకపోతేనే..
ఏమిటి, ఎందుకు, ఎందుకిలా..

మనం విశ్వసిస్తున్నా..
ప్రగాఢంగా విశ్వసిస్తున్నా..
దేవుని సాక్షిగా మోసం చేశావు
విశ్వసిస్తూనే తూట్లు పొడిచావు.
అనుమానాలు కాదు
ద్వేషానలాలు కాదు..
మాటలతొ నా పై యుద్దం చేశావు..
మనిషిని మానసికంగా చంపేశావు
మౌనంగా చంపేస్తున్నావు..

ఆ వ్వక్తికోసం నన్ను..మానసికంగా చంపేశావు..
అంతగా ఆవ్యక్తిని ఇష్టపడి ఇలా ఎందుకుచేశావు..
నన్ను ఇష్టపడ్డానని చెప్పి మోసం చేశావు..
నా జీవితంతో ఎందుకు ఆడుకున్నావు..
ఇప్పుడు నా చావుకోసం ఎదురు చూస్తున్నావు కదూ..?

నా స్నేహితురాలికి పుట్టిన రోజు సుభాకాంక్షలు

ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ...

http://orkutluv.com/  graphic comments-Birthday Glitters

Tuesday, May 24, 2011

మంచి స్నేహితుడు దూరం అయిన రోజు...?




పైన ఫొటోలో చిరునవ్వును చిందిస్తున్న వ్యక్తిని చూస్తే ఏమనిపిస్తుంది....అంత కూల్ గా ఉండే వ్యక్తి...పేరు దివాకర్.. మా జీ 24 గంటలు చాలనల్ లో డెస్క్ లో పని చేస్తాడు...ఇద్దరం మంచి మిత్రులం...ఎందుకంటే... నేను సెకండ్ షిఫ్ట్ డ్యూటి సమయంలో ఇద్దరం కల్సి బయటకు వచ్చేవాళ్ళం...మామూలుగా చాలా కూల్ గా ఉంటాడు దివాకర్....ఆఫీనుంచి మొదలు మెహిదిపట్నంపోయేవరకు నేనే ఏదోటి మాట్లాడు తూనే ఉంటాని..... అన్ని విషయాలు మాట్లాడుకొంటూ వెలతాము ..నేను చెప్పే ప్రతి విషయానిని ప్రతిసమాదానం అవునా అని మాత్రమే...కాని ఎందుకో ప్రతిరోజు ఇద్దరం కల్సి వెల్లేప్పుడు నాకు భాద అనిపించినా , ఆనందం అనిపించినా అన్ని విషయాలు చెబుతుంటాను... అన్నీ వింటాడు అవునా అంటాడు కాని నేను నాన్ ష్టాప్ గా అలా చెబుతూనే ఉంటాను..అలా నేను 2 ,10 డ్యూటి సమయంలో అలా మొదలైంది ఇద్దరి పరిచయం...ఏంటో ఈరోజు ఆఫీసుకు వెల్లగానే షాకింగ్ న్యూస్..దివాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని ...కాని నమ్మలేకపోయా ఆఫీసులో విషాదచాయలు...నాలుగు రోజుల క్రితమే కొత్తగా పెళ్ళి అయింది..కాని నేను వెల్లలేకపోయా ఎక్కడ తను ఆఫీసుకు రాగానే తిడతాడో అని భయపడుతున్నా మా అందరిని విడచి అనంత లోకానికి పోయాడని..విషయం తెలియగానే ..చెప్పలేనంత భాద అనిపించింది నా భాదను షేర్ చేసుకునే స్నేహితుడు నన్ను మోసం చేసి ఎక్కడికో పోయాడనే భాద ఈ రోజు ఏపనీ చేయనీయలేదు...దివాకర్ లాంట్ మంచి వ్యక్తుల్ని దేవుడు తొందరగా ఎందుకు తీసుకేల్లాడు..అదేదో నాలాంటీ వాడీని తీసుకెలితే భూమికి భారం తగ్గేదని ఎన్ని సార్లు భాద పడ్డానో... ఏంటో నాకు చాలా చెప్పాలని ఉంది కాని మనస్సులో దివాకర్ తో మాట్లాడిన మాటలు అన్ని గుర్తుకు వస్తున్నాయి కంట కన్నీరు ఎప్పుడు దూకుదామాని చూస్తున్నాయి...దివాకర్ నిజంగా మా అందర్నీ మోసంచేశాడు... ఆత్మహత్యి ఎందుకు చేసుకున్నావని చొక్కా పట్టుకొని నిలదీయాలని ఉంది కాని చెప్పకుండా అనంత లోకాలకు వేల్లి మా అందర్ని ఓటరి వాళ్ళను చేసి వెల్లాడు.

ఇంత కంటే ఏంచెప్పలేనిప్పుడు కొత్తపేళ్ళి కూతురు దివాకర్ బ్యార్యి..దివాకర్ కుటుంబసభ్యులకు మనస్సాంతి కలగా లని దేవున్ని కోరుతూ
.మీ
స్నేహితుడు " ఇన్నారెడ్డి "

ఉన్నట్టుండి అకస్మాత్తుగా దివాకర్ వెళ్లిపోయాడు..
చెట్టును వీడి గాలి, కొండల వైపు.. ఆకాశం వైపు వెళ్లిపోయినట్టు
అతను కుర్చీ ఖాళీ చేసి వెళ్లిపోయాడు.

ఎప్పటికీ ఇంకిపోదనుకున్న ఇంకు హఠాత్తుగా ఇంకిపోయింది
సరదాకు చిరునామా జాడలేని లోకాలకు వెళ్లిపోయింది
73ఏళ్ల పాటు మిగిలి ఉన్న జీవితాన్ని వదిలేసి
ఒక చిరునవ్వు హఠాత్తుగా చచ్చిపోయింది

తొందరలు.. తొక్కిసలాటలు... మితిమీరిపోవటాలు
పత్రికల నిండా.. టీవీల నిండా ఎన్నెన్ని
ఆత్మాహుతులు.. రక్త ప్రవాహాలు.. క్రౌర్యాలు..
ఎన్ని చూడలేదు.. ఎన్ని రాయలేదు..
నీ దాకా వచ్చేసరికి చిన్న పిచ్చి హేతువు చాలిందా ప్రాణం తీసుకోవటానికి

పైకి కనిపించకుండా లోలోపల తొలచి తొలచివేసే
బడబాగ్ని వంటి అనుభవం నీకు మాత్రమే తెలుసు
దినం గడుస్తున్న కొద్దీ పలుచబడకుండా గాఢమయిన
ఆవేదన నీకు మాత్రమే తెలుసు
అంచనాలు తలక్రిందులయినాయి

ఆ క్షణంలో ఏం జరిగింది
నిన్ను నువ్వు తిరస్కరించుకోలేని ఆదేశం నీవే ఇచ్చేసుకున్నావు
నువ్వు నిర్మించుకున్న కలల పరిధులను చేరుకోకముందే అచంచలంగా నిశ్చయించుకున్నావ్
మృత్యువు గుహలోకి నిన్ను నువ్వే తోసేసుకున్నావు
ఎందుకింత తొందర?

ఎంత ఒత్తిడి.. ఎంత వ్యధ..
ఎంత నిరాశ? ఎంత తొక్కిడి..
ఇంతమందిమి ఉన్నాం..
ఎవరమూ వెనక్కి లాగలేకపోయాం
కళ్ల ముందే ఉదయాస్తమయాలు యథావిధిగా వెళ్లిపోతున్నాయి
నీవు వదిలి వెళ్లిన ఆ క్షణం మాత్రం చిత్తంలో పదిలంగా ఉండిపోయింది

ప్రియ మిత్రమా మమ్మల్ని సగం కత్తిరించేశావు
మిగిలిన సగంలో ఏదో గుర్తించరాని లోపం
నడకలో... నడతలో మమ్మల్ని ఆవహేళన చేస్తోంది
క్షణిక భావ వలయాల్లో చిక్కుకుపోయి
జీవితాన్ని సరళ రేఖగా మలచుకోలేకపోయావు
ఎప్పటికప్పుడు ముడి మీద ముడి వేసుకుంటూ
కొంచెం కొంచెంగా బిగించుకుంటూ పోయావు

అందిందంతా అఇష్టమైన చోట పంచుతూ
అయిష్టమైన చీకట్లోనే సంతృప్తిని వెతుక్కున్నావు
నీ వారి ఇష్టాల హోరులో నీ అయిష్టం కలగలిసిపోయింది
ఎదుగుతున్న కొద్దీ ముక్కలుగా తరిగిపోతూ
నువ్వు నడిపిన జీవితం ఒక సమరం
ఇందులో ఓటమి లేదు.. గెలుపు లేదు.


- Kovela Santosh Kumar

ఈ నిజాల్ని నీవు ఎప్పటికి నమ్ముతావో కదా....?

ఈ నిజాల్ని నీవు ఎప్పటికి నమ్ముతావో కదా....?

నేను మనిషిగానే మిగిలా లోపల మనస్సు ఎప్పుడో చచ్చిపోయింది..




మనసా ఎందుకిలా మారావు...నన్ను మర్చిపోయావా అప్పుడే..
నిన్ను అంతా గా ఇష్టపడ్డానో తెలుసా...నా ప్రాణం కంటే ఎక్కువగా కాని..?
ఇలా జరుతుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు తెలుసా..
నీవు ఎవ్వరు భాదపడ్డా స్పందిస్తావు....
మరి నేను భాదపడితే ఎందుకిలా మౌనంగా ఉంటావు..
అంత ఇష్టంలేనప్పుడు ఎందుకు..నాలాంటీ వాడితో స్నేహం చేశావు..
నీవు దూరం అయి ప్రతి క్షనం ఎంత చిత్రవధ అనుబవిస్తున్నానో తెల్సా..
నీకు పాతస్నేహితులే కావలనుకున్నప్పుడు నాతో ఎందుకు స్నేహంచేశావు..
నీవు నీస్నేహితులు అందరూ బాగున్నారు..మరి నేను నీకెందుకు విరోధి అయ్యాను..
నేనెంత భాద అనుభవిస్తున్నానో తెల్సా..చెప్పలేనంత చెప్పుకోలేనంత ..
ఇలా జరుగుతుందని నీవు దూరం అయి ఇలా భాదపడవలసి వస్తుందిని అస్సలు ఊహించలేదు తెల్సా..
నీకు ఎలా చెప్పాలో అర్దంకావడంలేదు...చెప్పే అవకాశం లేకుండా పొయింది..
నీకు చాలా చాలా చెప్పాలని ఉంది ఎన్నో నీతో పంచుకోవాలని ఉంది కాని...?
వినేందుకు నీవు సిద్దంగాలేవు...నీ పాతస్నేహితులతో హేపీగా ఉన్నావు కదా..?
నేను అస్సలు నీకు గుర్తుకు వచ్చే అవకాశం లేదని తలచుకుంటేనే కంట కన్నీరు ఆగటంలేదు..
మొట్టమొదటి రోజు నీవంటే ఎంట ఇష్టం ఉందో ఇప్పుడూ అంతే ఇష్టం నీవంటే తెలుసా..
నీవెందుకు మారావని నేను అడగను ...అదిగేందుకు నాకున్న అర్హత ఏంటి కదా....?
నేను మనిషిగానే మిగిలా లోపల మనస్సు ఎప్పుడో చచ్చిపోయింది..
ఇప్పుడు నేను బ్రతికి ఉన్న శవాన్ని తెలుసా...కాని నీకు ఎలాఅర్దమవుతుంది..
ఎప్పుడూ నీవు సంతోషంగా ఉండాలనే కోరుకున్నా...
కాని మనల్ని దూరం చేయాలనుకున్నవారు విజయం సాదించారు నామీద..
అన్ని విషయాల్లొ దైర్యంగా ఉండే నీవు నామీద ఎవ్వరు ఏమి చెప్పినా నమ్మవు అనే దైర్యం ఉండేది..
ఇప్పుడు నీవు ఇలా మౌనంగా ఉండటం చూస్తుంటే ఎవ్వరు ..
ఏంచెప్పారో కాని అన్నీ నమ్మావు అని తెల్సుస్తుంది..
ప్లీజ్ నేను ఇప్పటికీ ఇష్టపడుతున్నా అన్న విషయం నీవు ఎలా నమ్ముతావు...

-- WHO AM I

బాధలే లేని కష్టాలు , కష్టాలే లేని జీవితం ఉండదేమో




నేస్తం మన పరిచయాల జడిలో తడిసిపోయి అలజడిని మరచిపోయాను ,
మీ చిరునవ్వుల సవ్వడిలో శబ్దాన్ని కోపమనే శత్రువుని వదిలించుకున్నాను ,
మీరు పంచిన జ్ఞాపకాలలో మునిగి , అనురాగపు అలలపై తేలుతున్నాను ,
అంతే లేని అందాలు , కన్నీళ్ళే లేని బాధలు ,
బాధలే లేని కష్టాలు , కష్టాలే లేని జీవితం ఉండదేమో ,...
అన్నీ ఉన్నా ....ఇప్పుడు నీవు నాదగ్గర లేవన్న భాద నన్ను వేదిస్తుంది
నువ్వు నాతో ఉన్నావన్న భావమే నన్నింకా బతికిస్తోంది....
ఈ జన్మకది చాలు నేస్తం....అంటూ ఆనందపడాలా..జీవితం చాలించాలా

నీ మౌనమేంతో గుండె బరువై ..నీ మాటలన్నీ కరువై





నీ మౌనమేంతో గుండె బరువై ........నీ మాటలన్నీ కరువై ......
నీ మౌనమేంతో మనస్సు భారమై ........నీ మాటలన్నీ కరువై .......
ఆలోవనలు నన్ను నిలవనీయదు...ఎక్కడ నీవంటూ అడుగుతున్న మనస్సు
రెప్ప పడదు ఏ కంటికిన నిను కలిసే దాక ...........
నీ పరిమళాల చందనాలే ..ఇంధనమై నను మండిస్తే.........
నీవు రేపిన ఆశలు నన్ను చావనీయక బ్రతక నీయక ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి...
నీవు లేని నేను లేనని తెల్సికుడా నన్ను వీడి ఎందుకు వెల్లావు అని అడుగలేను
ఈ ప్రాణమెందుకు ఇంకా ఉంది అంటూ ...అంటూ నీ ఆలోచనలే

Monday, May 23, 2011

నా ఎముకల గుళ్ళు చూసైనా ఓ చిన్న కన్నీటి బొట్టు రాలుస్తావా






నీవిలాచేస్తావని కలలో కూడా అనుకోలేదు..
నన్ను నేను నమ్మనంతగా నిన్ను నమ్మాను..
నా ప్రాణం కంటే ఎక్కువ నిన్ను నమ్మాను నమ్ముతున్నావు..

నాలో ఆశలు రేకెత్తించి నన్ను మోసంచేశావు..
నీవులేంది నేను లేనంటూ చెప్పావు...నాలో నీవన్నావు..
అంత మంచి మనిషిలేడని చెప్పి..మాయచేశావు..
అన్నీ నిజం అని నమ్మాను నమ్ముతూనే ఉంటాను..


నన్ను సమాది చేయలనే చూస్తున్నావు..అని తెల్సి నమ్మలేకున్నా..
నన్ను నా నమ్మకాన్ని సమాధి చేసి..ఆ సమాదిపై
నీవో కొత్త ఇల్లు నిర్మించుకోవాలని చుస్తున్నావని తెల్సింది..
ఎవరో చెబితే నమ్మలేదు కాని ఎందుకో అదే నిజం అనిపిస్తుంది..

చేయి నన్ను సమాధి చేయి..శాశ్వితంగా నా శ్వాస ఆగిపోతుందిలే..
నా కన్నీళ్ళూ ..నా భాదను తుంగలోతొక్కి నీవు ఆనంద సౌదం నిర్నించుకుంటున్నావు.

ఇప్పుడు నీవు నమ్మే వన్నీ నిజాలు కావని తెల్సుకునే రోజొస్తుంది
నివు విన్నవన్నీ అబద్దాలని తెల్సుకునే రోజూ వస్తుంది..
నీ ఆశల సౌదం కూలిన రోజు నా ఎముకల గూడులో ఉన్న ప్రేమను చూస్తావు..
నా సమాధి లోంచి నీకోసం..నేను పడిన ఆవేదన తెల్సుకునే రోజొస్తుంది

నీవన్నీ తెల్సుకునే రోజుకు నేను ప్రాణంతో ఉండను అనేది నిజం..
అప్పుడు నీవు ఎంత కావలనుకున్నా నీకు మిగిలేది నా ఎముకగూళ్ళే...
నా ఎముకల గుళ్ళు చూసైనా ఓ చిన్న కన్నీటి బొట్టు రాల్చవా..ప్రియా
ఎందుకంటే అప్పటి నా ...కాదు నీవు మారిపోయావు..

అప్పటి నీమనస్సు మారింది..మనస్సు బండరాయిగా అయింది..
ఎందుకలా మారావో తెలీదు..అందుకే నీకు అస్సలు కన్నీళ్ళురావు.
నీవు అన్నీ నిజాలు తెల్సుకున్నరోజు నా ఎముకల గూళ్ళు చూసైనా..
ఓ రెండు కన్నీటి బొట్లు రాలుస్తావని ఆశగా అడుతున్నా ప్రియా అది సాద్యిమా..?

ప్రియతమా....నిన్ను ఏమని పిలవను?





ప్రియతమా!
ఏమని పిలువను...
మనసు అలజడితో ఊగుతున్నప్పుడు..
నమ్మిన విశ్వాసం ఆ విశ్వాసం సాక్షిగా చెదురుతున్నప్పుడు..
బ్రతుకు ప్రశ్నార్థకమై చౌరస్తాలో నిలిచినప్పుడు..

నేనున్నానంటూ పలకరించావు
నీకు నువ్వు నాకు నేను అంటూ


ప్రపంచం సాక్షిగా..
మనం నడకను కొనసాగిద్దామంటూ...
మనిషితనం మన పునాదిగా చేసుకుందామంటూ...

నువ్వొచ్చావు.
ఆశాజీవనలతలను మోసుకుంటూ నువ్వొచ్చావు..
సెలయేటి పాటలా నువ్వొచ్చావు..

నువ్వూ నేనూ లేని జీవితం..
నీకూ నాకూ లేని జీవితం..
జీవితం కాదంటూ
నువ్వొచ్చావు...

సువిశాల జగతిలో మనిషికి ఎంత చోటు కావాలంటూ...
ఎందుకు జీవించలేమంటూ...
ఒక పురావిశ్వాసాన్ని తలపుకు తెస్తూ...
నువ్వొచ్చావు..

నీ నవ్వుల్తో కవ్వించావు..
నీ చూపుల్తో ఆశపి రేకెత్తించావు..
నీవులేంది నేను లేనని మాయచేశావు..


ఎమైందో తెలీదు..నన్నుదోషిని చేసి వెల్లీపోయావు..
నన్ను అన్యాయంచేది అందనంత దూరం వెళ్ళీపోయావు..
నీవు లేని జీవితం నాకొద్దు అంటే ఆనందింస్తున్నావు..
ఆరోజు ఎప్పుడొస్తుందా..వీడెప్పుడు పోతాడాని ఎదురు చూస్తున్నావు..
నీవెందుకిలా చేస్తున్నావని అడుగలేను నాకా అర్హత లేదని తేలింది..

ప్రియతమా....
ఏమని పిలువను?
నిన్ను ఏమని పిలవను?

ఏకాంతంగా ఉన్నప్పుడు ..గుర్తుకు వస్తావు..





ఒంటరిగా ఏకాంతంగా ఉన్నప్పుడు ఎంచేస్తున్నావో అంటూ గుర్తుకు వస్తావు..
నలుగురితో మాట్లాడుతున్నప్పుడు..నీలాగా కనిపిస్తే ఎక్కడున్నావో అని గుర్తుకు వస్తావు
నీ గతంతాలూక గుర్తులతో ఒక్కోసారి మనస్సు దిగులుగా మారుతుంది
అలాంటప్పుడు ఎవ్వరు పలుకరించినా మాటలు రావు...ఎమైందని అడీగితే ఏమని చెప్పను
జరుగుతోంది వాస్తవమా...జరిగిపోయింది వాస్తవమా అని అనిపిస్తోంది ఎందుకో
ఏది నిజమో ఏది అబద్దమో అర్దంకాని పరిస్థితి...ఎంజరుగుతుందో తెలియట్లా..
ఒక్కసారిగా మారుతున్న పరిస్థితులు ఎందుకిలా జరుగుతుందో తెలియదు..
కారనాలేంటో తెలియక అన్నిటికీ కన్నీళ్ళే సమాదానం చెబుతోంది...
నా కన్నీళ్ళ సమాదానం నాకర్దకావడంలేదు..ఆ మూగభాషఏంటో
నా కన్నీళ్ళకు నేను సమాదానం చెప్పుకోలేని పరిస్థితి..

Sunday, May 22, 2011

రాలీపోయే పూవానీకు రాగాలెందుకే..వాడిపోయే పువ్వానీకు వర్నాలెందుకే

ఓ తల్లి తన పిల్లలను కష్టపడి పెంచింది...తాను ఎక్కువకాలం బ్రతకను అని డాక్టర్లు తేల్చి చెప్పారు..తన వద్దే పెరుగుతున్న అవిడివాడైన కొడుకును ఎవ్వరూ దత్తత తీసుకోవడం లేదు..ఎంచెయ్యాలో దిక్కుతోచని స్థితులొ కూతురికి లేఖరాసి ఆఖరిసారిగా అందరిని కలవడాని వెలుతోందా తల్లి..మాత్రుదేవో భవ సినిమాలోపాట "రాలీపోయే పూవానీకు రాగాలెందుకే..వాడిపోయే పువ్వానీకు వర్నాలెందుకే" కంట తడి పెట్టిస్తుంది...కీరవాణి సంగీతం ..వేటూరి సుందరాం మూర్తి మనసును కదిలించేట్టు రాశాడు..ఈ పాట గురంచి చాలా చెప్పాలని ఉంది కాని ఈ పాటే మనసు పాడు చేసింది..


రాలీపోయే పూవానీకు రాగాలెందుకే..తోటమాలిని తోడులేదులే
వాడిపోయే పువ్వానీకు వర్నాలెందుకే..లోకమెన్నడో చీకటాయనే
నీకిది తెలవారని రేయమ్మా..కలిపి చిలక పాటకు నిన్నటి నీరాగం..

చెవులుండి నీగోడు గాధగా..చిలకా గోరింకమ్మ గాధగా.
చిన్నరి దీపాలు కన్నీటి దిపాలు కాదా..
తనవాడు తారల్లో చేరగా..మనసు మాంగళ్యాలు జారగా
చెందొడ వర్నాలువల్లారి తెల్లారిపోగా
లోకంలో వెన్నెలవై..కరిగే కర్పూరం నీవై..ఆశలకే హారతివై..
అనుబందమంటేనే అప్పులే..కరిగే బందాలన్ని మబ్బులే
హేమంతగాల చేమంతులే వాడిపోయే
తన రంగు మార్చింది రక్తమే..తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే రాళీ పోయే
పగిలే ఆకాశం నీవై..జాలిపడే జాబిలివై
నీలో ఆలాపన్ నీవై నీజతలో

నీస్నేహం ఎంత విలువైనదో తెలుసా..?

నీస్నేహం ఎంత విలువైనదో తెలుసా..?

మన మద్యి ఉన్న ఒకప్పటి నిజం ఇది

చెప్పలేని బాధైనా సుఖమే నీ మదిలో చోటిస్తానంటే...




స్వప్నమైనా ఆనందమే నువు కనిపిస్తానంటే...
చావైనా సంతోషమే నువు కరునిస్తానంటే...

గాయమైనా ఉత్సాహమే నువు దరికొస్తానంటే...
ఓటమైనా విజయమే నీ స్నేహం పంచిస్తానంటే...

చెప్పలేని బాధైనా సుఖమే నీ మదిలో చోటిస్తానంటే...
గుచ్చుకునే ముళ్లైనా పూలదారులే నను నీవు ఆహ్వానిస్తానంటే...

కానీ... అమృతమైనా విషమే నువు నన్ను కాదంటానంటే...
స్వర్గ సుఖమైనా నాకు నరకమే నను నువ్వు ప్రేమించనంటే

నీకన్నా నన్ను వర్షమే బాగా అర్దంచేసుకుంది..?

నీకన్నా నన్ను వర్షమే బాగా అర్దంచేసుకుంది

ఎదన దుఃఖం ఎగసి పడుతున్నది..





ఎదన దుఃఖం ఎగసి పడుతున్నది
నీ తలపులతో తనువుబరువు అవుతున్నది
హృదయపు సవ్వడులు తక్కువై నిట్టూర్పులు ఎక్కువ అవుతున్నాయి
నా ప్రేమ ఓటమిని అంగీకరించ నంటున్నది
నీవు లేని జీవితం వ్య్రర్దంఅని ..మరణం నన్ను ఆహ్వానిస్తుంది
నీ సంతోషం నీవు చూసుకోని నాను మరణమే శరణ్యిం చేస్తున్నావు
మరణం విజయ దరహాసం చేస్తున్నది..నీకు నేనే దిక్కు అంటూ
పెదవి దాటని పదాలు నిన్ను కడసారి చూడాలంటున్నవి!
అదే చివరి చూపని కూడా చెబుతున్నా..
ఎందుకిలా నన్ను మోసం చేశవని అడుగలేను..
అసలు నాజీవితంలో ఎందుకు ప్రవేశించావు ..ఎందుకు వెళ్ళిఫోయావు..
ప్రతిక్షనం నన్నెందుకు చిత్రవధకు గురి చేస్తున్నావు....
నీ సంతోషం చూసుకున్నావు కాని నా భాదగురించి ఒక్కసారైనా ఆలోచించావా..
వద్దులే నీవు ఎక్కడున్న సంతోషంగా ఉండు నేను ఎమైతే నీకెందుకు..

స్వప్నం కూడా నిన్ను కానలేదన్నది
నా జీవితం మైనంలా కరుగుతున్నది
నిరాశల నిశిరాత్రిలో ఆశలు మినుకుపురుగులై మెరుస్తున్నవి

Saturday, May 21, 2011

ప్రేమలో నిజాయితీ అవసరం లేదనుకుంటా....?






ప్రేమలో నిజాయితీ అవసరం లేదనుకుంటా..
మాయమాటలు చెప్పే వాళ్ళదే నమ్ముతారు..
మాయ చేసే వాళ్ళే నిజమైన ప్రేమికులని అనుకుంటారు..
నిజమైన ప్రేమను గుండెల నిండాపెట్టుకోని ఆరాధిస్తే మిగిలేది సూన్యిం..
అలాంటి నిజమైన ప్రేమను ఎవ్వరూ నమ్మరు..అలాంటి ప్రేమ ఎవ్వరికీ అక్కరలేదు

నిజం చెప్పాలంటే!
అసలు నిజమైన ప్రేమంటే ఏంటి..?

ప్రేమంటే ఎవరెస్టుకంటె ఎత్తైనది,
ప్రేమంటే ఆకాసమంత పరచుకున్నది,
ప్రేమంటే బాధకంటె బరువైనది,
ప్రేమంటే అగ్నికంటె స్వఛ్ఛమైనది,

ఎవరు భరించగలరు ఇటువంటి ప్రేమను!.. అందుకే,
ఆ పిచ్చి ప్రేమను హ్రుదయగవాక్షాల మధ్య బంధీ చేసే వాళ్ళను,
అటువంటి వాళ్ళను పిచ్చి నాకొడుకులుగా బావిస్తారు

ప్రతిక్షనం వూహల రెక్కలకు సంకెళ్ళు వేస్తున్నా,
నీ ఆలోచనలతో కలల మొగ్గలు చిదిమేస్తున్నా,
నీగురించి ఆలోచిస్తూ ఆశల సౌధాలు కూల్చేస్తున్నా,
నీవుదూరం అయి మనసుభారంగా మౌనరాగం ఆలపిస్తున్నా!

అందుకే ఇకపై...నీవు మిగిల్చిన భాదతో

నీవు మిగిల్చిన ఏకాతంలో,
ఏ కాంతీ లేని, జీవితం జీవిస్తూ!
నీవు విదిల్చిన ఒంటరితనంలో,
ఒంటరిగానే ఈ తనువును చాలిస్తా!

నన్నెందుకు ప్రేమ పేరుతో మోసం చేశావు..?




నన్నెందుకు ప్రేమ పేరుతో మోసం చేశావు..?
నీవు లేకుండా నేను ఉండలేనని తెల్సి మౌనంగా ఎందుకిలా..
నీ గురించి నీవు ఆలోచించుకున్నావు
నీ గురించి ఆలోచించే వాడొకడున్నాడని గుర్తుంచుకున్నావా
అందరూ బాగున్నారు నేను తప్ప..ఎవ్వరి స్వార్దం వారు చూసుకున్నారు
వాడు పెట్టిన మంటల్లో నేనింకా కాలుతూనే ఉన్నా ...
అది ఎవ్వరికీ అవసరం లేదు కదా ..
నీవంటూ పలుకరించదలుచుకుంటే అది కొద్ది రోజులే
ఆతర్వాత ఎంత వెతికినా నాజాడ నీకు కానరాదు..GUD LUCK

నీ పెదాలపై నవ్వులు పూస్తే చాలు..





అప్పుడప్పుడు ఎలావున్నావంటూ
ఒక్కపలకరింపు చాలు
నేను గుర్తొచ్చినప్పుడల్లా
నీ పెదాలపై నవ్వులు పూస్తే చాలు
సంతోషమైనా,బాధయినా
నేనుంటే బాగుండుననిపిస్తే చాలు
మన మధ్యనున్న వేల జ్ఞాపకాలు
కొన్నయినా మధురం గా అనిపిస్తే చాలు
చాలు….నా స్నేహానికిది చాలు

మనిషి కీ,మనిషికీ
మనసుకు,మనసుకూ మధ్య
ఈ మాత్రం వారధి చాలు …………
నాకీ చిన్ని సంతోషంకూడా లేకుండా చేస్తున్నా వెందుకు.
నాకు ఆమాత్రం అర్హతలేదేమోకదా..?

Dr..Love

నీ ప్రేమకోసం నేను పడిన వేదన,ఎందుకు నాకు దూరం అయ్యావు






నీ ప్రేమకోసం నేను పడిన వేదన,
నా ప్రేమను నీకు వ్యక్తం చెయ్యాలన్న ఆవేదన,
నీకోసం జారే ప్రతి కన్నీటిబొట్టు చూసినప్పుడు కనిపిస్తుంది,నా మదిలొని నీ ప్రేమ,
నీ కోసం కన్నీళ్ళు పెడుతున్నా ఆనందంగా ఉంటుంది,
దూరమైన నీకోసం చూసే ఎదురుచూపులో ఆనందం వెతుక్కుంటున్నా,
నీవు చెంత ఉంటే ప్రపంచాన్ని జయించినంత ఆనందం తెల్సా
నీ ప్రేమ పొందాలని పడే ఆరాటం,
నిన్ను చేరువవ్వాలన్న ఆకంక్షా,
నీతో సమయాన్ని గడపాలన్న ఆలోచనలు,
నీ ప్రేమ దొరకముందు నాకివన్నీ తెలిదు,
అసలు ప్రేమలో కాదు ఎదురుచూడటంలోనే ఆనందముంది,
ప్రేమ దోరకముందు ప్రేమ కనిపిస్తుంది,
కాని ప్రేమ దొరికిన తర్వాతా ప్రేమ మాయమవుతుంది,
నాకు తెల్సి ఇప్పుడు అదే జరిగింది కదా..ఎందుకు నాకు దూరం అయ్యావు..
అందుకే నాకిక బ్రతకాలని లేదు నీవు దూరం అయ్యావుకదా..
నేను నీకు కనిపించకుండా ఉంటేనే ఇష్టం కదా నీకు అడ్డం లేకుండా పోతా కదా

Friday, May 20, 2011

నీవు లేకున్నా నీజ్ఞాపకాలతొ బ్రతుకుతున్నా





ఎక్కడో మినుగు మినుగు మంటున్న చుక్కలు..
నాకళ్ళు నీకోసం వెతుకుతున్నాయి..
నీవు లేకున్నా నీజ్ఞాపకాలతొ బ్రతుకుతున్నా

మరునిమిశాన మాయమై చెల్లా చేదురైందన్న నీ జ్ఞాపకం
పడమట అస్తమించేటి రావిలా జారిపోయిందని అనుకున్నాను
కాని నీతో ఏర్పడిన సూన్యానికి తాలూకు ప్రారంబం గురించి వెతికినప్పుడు
నిన్ను మరువలేదన్న నిజం తేటతెల్లమయింది .

ప్రతి రాత్రీ చీకటి కురుల్లు వెనకేస్తూ వెలుతురిని పరిచే పగలు
దీపాయమానంగా వెల్లుతురిని కుమ్మరిస్తూ ప్రవాహంలా సాగుతుంది
రేపు వస్తుందనే ఆశతో వెలుగుతూ రూపులేని రేపటి వెలుగు కోసం
ఆత్రుతగా ఎదురుచూసే ఈ కాలం మంచుబిందువుల స్వచ్చతతో
తడిసి తరించిన ఈ రేయికి ఉద్వాసన పలుకుతుంది
కాని , అదే కాలం నాకు నన్ను నెన్ను తరచి చూసేందుకు
నాతో నేను గడిపేందుకు
నీరాకకై వేచిచూసేందుకు ఉపకరిస్తోంది అందమైన అనుబూతిలా .

నువ్వు దూరం అయితే తెల్సింది " కన్నీటి " విలువ





నిన్ను చూసాక తెలిసింది "మనిషి " విలువ
మాట్లాడితే తెలిసింది "మనసు "విలువ
కలిసుంటే తెలిసింది "సంతోషం " విలువ
నీ గూర్చి ఆలోచిస్తే తెలిసింది "ఆశ " విలువ
నువ్వు ఒక్క క్షణం దగ్గరుంటే తెలిసింది "కాలం "విలువ
దూరం అయితే తెల్సింది " కన్నీటి " విలువ

నా భాద నీకు అర్దం కాదు

మనసా తెలుసా ....: ?




మనసా తెలుసా ....:
నిన్ను కలవాలని అనుకున్నాను...
కలలు కనకు అన్నావు..నీతో నడవాలి అనుకున్నాను...
నాకు నడక రాదు అన్నావు..నీతో మట్లాడలి అనుకున్నాను..
మనస్కరించదం లేదు అన్నావు.."నీతొ శాశ్వతంగా జీవించాలనుకున్నాను...
కాని కుదరదు అన్నావు"నీతో ఒక్కొక్క అడుగు వెద్దాం అనుకున్నాను....
ఒంటరి వాడ్ని చేసావు..నిన్ను గెలుచుకుందాం అనుకున్నాను...
నన్ను గేళి చెసావు..నీకొసం ఎన్నాల్లొ ఎదురు చుసాను...
నాతొ పని ఎమిటి అన్నావు..కంటి రెప్ప కంటే ఎక్కువగా ప్రేమించాను..
కన్నీల్లే మిగిల్చావు..నువ్వే నా లోకం అనుకున్నాను..
కాని లొకన్నే చీకటి చేశావు ఇంకేమి చెయాలి నేస్తం నీ కోసం???
"నీకోసం కలలు కంటూ కూర్చునాన్ను...కాని వాటిని నువ్వు కలగానే చేసావు.."