. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, June 30, 2012

ఆశల వలలు విసరమని గుండెకు ఎందుకు చెప్పావు....

మనసుని ని బొమ్మగా చేసి మనిషిని ఆడించడానికా..?
అందమైన కలలు కనమని కళ్ళకు ఎందుకు చెప్పావు....
కన్నీరు కరిగించాడానిక....!
ఆశల వలలు విసరమని గుండెకు ఎందుకు చెప్పావు....
అడియాసలను బందించాడనికా...!
లోతుగా ప్రేమించమని హృదయానికి ఎందుకు చెప్పావు....
తరువాత తనని తానూ బాధతో చీల్చుకోవడానిక....!

భగవంతుడా!!! అసలు మనిషికి మనసుని ఎందుకు ఇచ్చావు?
మనసుని ని బొమ్మగా చేసి మనిషిని ఆడించడానికా..

మన్మదుడు వేసిన బానాలు గుడేళ్ళో రేపే అలజడి మరి తప్పుతుందా..ప్రియా


అదేంటో...ప్రియా
నాభి నుండి గుండె దాకా...ప్రియా
సర్రున ఎగబాకుతుంది.
ఉన్నట్టుండి ఉలిక్కిపడేలా..
చేతికి చిక్కదు
పట్టు వదలదు
ఎటు నుంచి ఎటు పాకుతుందో
మెలిపెడుతుంది దేహాన్ని..
అదేంటో....ప్రియా
ఎంత తడిపిన తడవని పెదాలు..ప్రియా
ఒకటికి ఒకటి ఆధారంగా ఉన్నా...
వణుకుతునే ఉన్నాయ్...ప్రియా
అదేంటో...
ఏదో భారాన్ని మోస్తున్నట్టు ప్రియా
ఎపుడుగుండెలపై వాలిపోదామా అనుకునే కళ్ళు
నీ నులి వెచ్చని కౌగిలో చేరాలనే తహ తహ ప్రియా
మన్మదుడు వేసిన బానాలు గుడేళ్ళో రేపే అలజడి మరి తప్పుతుందా...
శివపార్వతులకే మన్మదుని బాణాలు తప్పించుకొలేక పోయారు మనమెంత ప్రియా

నా కోసం వేసే ప్రతిఅడుగు నిన్నే అడుగుతుంటే


I Love You Orkut Scraps Myspace Comments and glitter Graphics


గుండె చప్పుడు
చప్పుడే లేకుండా నిన్నే తలుస్తుంటే
నీ మౌనం నా మనోవేదనను పిలుస్తుంటే
కనుల కడలి కన్నిలుగా పలికిస్తుంటే
నా కోసం వేసే ప్రతిఅడుగు నిన్నే అడుగుతుంటే
నీ దూరం భారమై నిశబ్ధమే శబ్దాన్ని నిందిస్తుంటే
నీవే లేని నేను నిర్జీవున్నైపోతా ప్రియా
నీ జ్ఞాపకాల్ల చితిమంటల్లో చిరునవుతో కాలిపోత
నీ చిరునవ్వుధరహసంలో మరో జన్మవరకు మిగిలిపోత..
నీ అడుగువేసిన ఆ అడుగు మట్టిలో నా ప్రేమ సమాధినై కాల గర్బంలో కల్సిపోతా ప్రియా

కన్నీటి జ్ఞాపకాలతో ఆనందం ఆవేదన కలిసిన


కాలమనే కలంలో క్షణాలనే సిరాను నింపి మనసు కాగితం పై
కన్నీటి జ్ఞాపకాలతో ఆనందం ఆవేదన కలిసిన
మధుర అక్షరాలా నీ నామధేయాన్ని
ప్రేమ కావ్యం గా రాసుకున్న
నీ ఒక్కొక అక్షరాన్ని నిన్ను తలిచే ఒక్కొక గడియను
నీ ఆకారాన్ని చేసుకుని నా మనసుపై వేసుకున్నా...
నీ ప్రతిరూప కళారూపాన్ని ....నా హృదయంలో బందించాను ప్రియా
నేను నా కోసం రాసుకున్న నీ నామధేయాన్ని
గానం చేసి రాగాన్ని కలిపితే మాటే తెలియని
గుండె చపుడు ప్రేమించాను నిన్నే అని పాడితే
అక్షరాలు రాసుకున్న మనసు I LOVE U .ప్రియా అని
అందుకో నా హృదయ స్పందన అని నీకే అంకెతం చేస్తుంది...:)

వర్షంతో సరసాలటలో అలిసిన నేల


కన్నీటి చిక్కదనంతో
కలల పొంగులను
కంటి తీరాలకు తెస్తూ ..

పెనవేసుకున్న చూపుల
భావాలని ఆపమని
రెప్పలతో ఒప్పందం..
చేసుకుంటూ

వర్షంతో సరసాలటలో
అలిసిన నేల
చెమటసుగంధం గుండెలో .
దాచుకుంటూ

మేఘాలన్నీ కుప్పనూర్చి ...
నీ నిట్టుర్పుల సెగ దాడి నేదుర్కోడానికి
ప్రయత్నం చేస్తూ

Friday, June 29, 2012

ఎప్పటికి నువ్వు దక్కవని తెలిసినా నా వెర్రి మనసుకెందుకింత ఆవేశం..?


నాలో పొంగే భావాలే నన్ను వెంటాడి మరీ వేధిస్తున్నాయి.
నాతో సహకరించని నిజాలు ..
ఎప్పటికి నిజం కాని కలల నిప్పుల్లో నేను కాలిపోతుంటే..
నీతో గడిపిన ఆనంద క్షణాల అగ్నికి నే ఆహుతి అవుతుంటే..
నువ్వు మాత్రం నిశ్చింతగా అక్కడ ఎలా నిద్రపోతున్నావు..?
నీ తలపుల వలపు సెగను నాలో ఎందుకు రేపుతున్నావు.. ?
అయినా నా పిచ్చి కాకపోతే .....
నీపై ఇసుమంత కూడా లేని అధికారానికి నాకెందుకింత తాపత్రయం.. ?
ఎప్పటికి నువ్వు దక్కవని తెలిసినా నా వెర్రి మనసుకెందుకింత ఆవేశం..?

ఎందుకో తెలుసా...?
నే ప్రాణంగా ప్రేమించే నీ (నా) కన్నుల కోసం,
నన్ను నేనే మరిచిపోయే నీ చిరునవ్వుకోసం,


కేవలం నిన్ను తప్ప, నీ నుంచి ఇంకేమి ఆశించని నా ఈ ప్రయత్నం..
ఎప్పటికైనా నిన్ను కరిగిస్తుందని ఆశిస్తూ..

కానీ తనను నిరంతరం కాపాడే కను రెప్పలను తప్పా


నువ్వు ఎక్కడున్నా పట్టేస్తాయి
నీకు తెలియకుండానే వెంటాడుతాయి
గతపు జ్ఞాపకాలతో తోడేస్తాయి
కోటి కోరికలు రేపుతాయి
దారి కోసం వెదుకుతూ ఉంటే
సముద్రంలో దిక్సూచిలాగా వెలుగు పంచుతాయి
అవి అందమైన ప్రపంచాన్ని చూస్తాయి
చూసేలా చేస్తాయి
కానీ తనను నిరంతరం కాపాడే కను రెప్పలను తప్పా ..
కనుపాపలను తప్పా ..
కళ్ళే కదూ ..అవును ..నిజంగా కమ్మని కళ్ళే ..
అవి గుండెకు వాకిళ్ళు..
హృదయానికి రెక్కలు ..
మనసుకు పొదరిల్లు ...
కళ్ళను చదివితే లోకాన్ని గుప్పిట బిగించినట్టు
కళ్ళలోకి చూస్తే ..ఇక ఏమీ లేనట్టు అనిపిస్తుంది
అంతా అయిపోయాక ..అద్భుతంగా తోస్తుంది .."

నేనే స్తబ్దుగా అయిపోయాను ప్రియా..


నేను లేవని తెలిసిన క్షణం కాలమాగిపోలేదు
ప్రపంచమూ స్థంభించిపోలేదు....కాని
నిన్న కొన్ని పదాల అమరిక చూసి..
నేనే స్తబ్దుగా అయిపోయాను ప్రియా..
మరొకరి దగ్గర నీ పెదాల పదాల అమరిక చూసి..
కౌగలింతల గురించి నీవు చెప్పిన విదానం చూసి.
నిర్లిప్తంగా... శూన్యంగా ...ఆవేదనగా..?
మూగగా రోదించే మనసుకి..సమాదానం చెప్పుకోలేక
ఓదర్చేవారులేక..నిన్నే తలస్తూ ప్రియా

ప్రియా ఇంకా మోయలేని గుండెళ్ళో వేదనని.


వెదుకుతున్నా... .ప్రియా
ప్రియా ఇంకా మోయలేని గుండెళ్ళో వేదనని.
ప్రియా నువ్వొదిలిన వర్తమానంలో
పగిలిన నా హృదయాన్ని ,
అతికించుకోలేని నా అసహాయతనీ ,
వ్యక్తపరచలేని నా ఆవేదననీ ప్రియా
చెలమలౌతున్న నా కళ్ళనీ దాచుకొని...
తిరిగిరాని గతంలోని ప్రతి మధురస్మృతినీ
పదిలంగా మోస్తూ ప్రియా
గతించిన జ్ఞాపకాల చితిమంటల్లో
వెదుకుతున్నా ఇంకా ప్రియా
మన ప్రేమని వెర్రిగా వెతుకున్నా ప్రియా

కళ్ళలోకి చూస్తే ..ఇక ఏమీ లేనట్టు అనిపిస్తుంది


నువ్వు ఎక్కడున్నా పట్టేస్తాయి
నీకు తెలియకుండానే వెంటాడుతాయి
గతపు జ్ఞాపకాలతో తోడేస్తాయి
కోటి కోరికలు రేపుతాయి
దారి కోసం వెదుకుతూ ఉంటే
సముద్రంలో దిక్సూచిలాగా వెలుగు పంచుతాయి
అవి అందమైన ప్రపంచాన్ని చూస్తాయి
చూసేలా చేస్తాయి
కానీ తనను నిరంతరం కాపాడే కను రెప్పలను తప్పా ..
కనుపాపలను తప్పా ..
కళ్ళే కదూ ..అవును ..నిజంగా కమ్మని కళ్ళే ..
అవి గుండెకు వాకిళ్ళు..
హృదయానికి రెక్కలు ..
మనసుకు పొదరిల్లు ...
కళ్ళను చదివితే లోకాన్ని గుప్పిట బిగించినట్టు
కళ్ళలోకి చూస్తే ..ఇక ఏమీ లేనట్టు అనిపిస్తుంది
అంతా అయిపోయాక ..అద్భుతంగా తోస్తుంది .."

అంతలోనే దూరమాయెను తన వలపు కెరటాలు


ఆకాశమార్గాన మేఘ మధనాలు,
సాగరతీరాన చల్లని పవనాలు,
హృదయసంద్రాన విరహ వేదనలు,
కలలరాణి కలయికతో నూతన గమనాలు

చెలి చెంత చిగురించెను చిలిపి కోరికలు
తనపైన రాశాను వలపు వచనాలు
నన్ను నీవు మైమరపిస్తున్నావు సొగసుల పరువాలతో
వెన్నెల ఒడిలో జరిగెను మనిద్దరి ఊహల ఊయలలు

అంతలోనే దూరమాయెను తన వలపు కెరటాలు
మంచువలె కరిగిపోయెను హిమ ప్రేమ శిఖరాలు
మనసు ఫలకాలపై మిగిలెను జ్ఞాపకాల శఖలాలు
తోడులేక గతితప్పెను నా హృదయ శ్రుతిలయలు

గెలుపు అనే మాటే మరచిపోయి.....ఓటమి నన్నీడి పోనంటున్నది ప్రియా


ఓడిపోయి, ఓడిపోయి, .విసిగి పోయాను ప్రియా
గెలుపు అనే మాటే మరచిపోయి.....ఓటమి నన్నీడి పోనంటున్నది ప్రియా

అలసి సొలసి ఇల పయనిస్తూ, అడుగు అడుగునా మరనిస్తూ,
జీవనపోరాటం చేస్తున్న వేళ...నీ పరిచయం నాకొక ఆశాదీపమైంది ప్రియా..

ప్రియా నీవు నాకు ఒటమిలో తోడుగా, చిరునవ్వుల జాడగా..
నా వెనువెంటే వచ్చావు, నాకు నీ ప్రేమ పంచావు, గెలవాలనే తపన పెంచావు..

ఇది నిజమా అని అనుకునే లోపే ఆ నిజం నీడగా..నన్నోడించింది ప్రియా
ఎందుకో నీవు దూరం అయ్యావు ఇక నాకు గెలుపు పై తపన చచ్చిపోయింది ...ప్రియా..

నేడు ఇలా రొజు రొజుకీ, ఘడియ ఘడియకీ గెలుస్తున్నానో ఓడుతున్నానో ,
ఓటమిలో నీకోసం ఎదుచూస్తూ ఏ గెలుపు లో నువ్వు లేవనే బాద తిరిగి నన్ను ఒంటరివాడిని చేసేసింది.....

Thursday, June 28, 2012

కన్నీళ్ళతో అన్న మాటలే ప్రియా నాగుండేలో కల్మషంలేదు ప్రియా..


ప్రియా....మనసుగాయం...పరిదుల్ని ఏర్పరచిందా..
అర్దంచేసుకుటావని మనసులో బావాల్ని చెప్పా..కాని..
అనుకోని ఊహించలేదలా అంటావని..ఎంతభాదపడ్డావో,,
ఇలా మనసులో ఎలాంటి కల్మషం లేదు ప్రియా..నాతో మాట్లాడటం లేదన్న కంగారు
ఎందుకో దూరం అయిపోతున్నావనే అన్నాను చివరకు నాకు దుఖ్ఖం మిగిల్చావు ప్రియా
కన్నీళ్ళతో అన్న మాటలే ప్రియా నాగుండేలో కల్మషంలేదు ప్రియా..
అర్దం చేసుకోవాల్సిన నీవే అపార్దం చేసుకుంటే నాగుండెళ్ళో భాద ఎవరికి చెప్పుకోను ప్రియా..
చూశావా నేను గుండెల నిండా ప్రేమను పెట్టుకొ..ఓవర్ యాక్షన్ చేసి ఎలా దూరం చేసుకుంటానో
తప్పు నాదే ప్రియా...మొదరి రోజుచెప్పా ..చూశావా ఇప్పుడు ఎలా జరిగిందో ప్రియా
అందుకే ఇక అందరికి దూరంగా మౌనంగా ఉంటా..ప్రియా..నాకదే కరెక్టుకదా ప్రియా
నాపరిది ఇంక ఎప్పుడూ దాటను ప్రియా..
ఒక్కసారి క్షమించవా అని అడిగే హక్కు కూడా లేదు కదా ప్రియా
ఎందుకో చాలా భాదగా ఉంది...ఐనా నేనెవర్ని అని నిన్నడగటానికి,,,ప్రియా
నీ మౌనం నన్ను కలవరపెట్టింది... మనిద్దరి మద్యి..పరిదుల్ని ఏర్పాటు చేసిందికదా ప్రియా
మన నుంచి ఫోన్ వెలితే హేపీగా ఉండాలి SMS చూసుకోగానే హేపీగా ఫీల్ అవ్వాలి ప్రియా
కాని ఇప్పుడు నా మిస్స్డ్ కాల్ కనిపించినా.. నా SMS కనిపించినా నీ అందమైన మొకంలో చిరాకుకదా ప్రియా..
నేను ఇంతే అందుకే ఇలా దూరం అవుతారు ప్రియా..నీవు హేపీగా ఉండు ప్రియా అదే నేను ఎప్పుడూ కోరుకొనేది..
.ఏదో చెప్పాలని ఉంది ...మన మద్యి పరిదులు వచ్చాయి కదా ప్రియా ఇప్పుడు..
నిన్ను భాద పెట్టాను అంటే నన్ను నేనూ గాయం చేసుకున్నంత భాద పడుతున్నా ప్రియా
ఎందుకో నాకీ ప్రపంచంనుంచి దూరంగా పారిపావాలని ఉంది ప్రియా..
నీలాంటీ మనసున్న మనిషినీ దూరం చేసుకున్నానేనూ ఓ మనిషినా..నామీద నాకు అసహ్యం వేస్తుంది ప్రియా..
అయినా నేను ఓడిపోవడం కొత్తగాదు కాని ఇలా మనమద్యి పరిదుల్తో ఓడిపోవాల్సి వచ్చిందేంటి
అసలు ఏం జరుగుతోంది..నేను ఏమైపోతున్నాను...నాకిలా జరగాల్సిందే ప్రియా కదా..?
.చూశావా నేను ఎలా ఓడిపోయానో..ప్రియా ఇంతే ప్రియా నాలాంటి వేష్టుగాడితో నీకెందుకులే ప్రియా
ఇలా అక్షరాలు టైప్ చేస్తుంటే అక్షరాలు సరిగ్గా కనిపించడంలేదు...ఎక్కడో నీళ్ళ సముద్రంలో మునిపోతున్నట్టుంది ప్రియా,,
ఎందుకో..నాకే ఇలా జరుగుతుంది..నేను ఇలా ఎందుకు చేసున్నానో కదా ప్రియా

నీలో నేనా నాలో నీవా, ఎవరిలో ఎవరో చూపగలమా,..

స్నేహం లోని మాధుర్యం నీకు తెలుసా నాకు తెలుసా,..

అది అనుభవించే మన మనసులనే అడుగుదామా...?

ఆనందం అంటే ఏమితో మాటల్లో చెప్ప తరమా,..

దాన్ని చూపించే కన్నులనే అడుగుదామా...?

కంటి లో నీరు తీయనా లేక చేదునా,..

అవి తెప్పించే నీ ప్రేమనే అడుగుదామా...?

నీలో నేనా నాలో నీవా, ఎవరిలో ఎవరో చూపగలమా,..

ఒక్కటైన మన అంతరంగాలనే అడుగుదామా...?

నీవు నిజం చెప్పలేవు ..చెప్పాల్సిన అవసరం లేదేమో..

కొందరు మాత్రం ..కళ్ళ వెనుక ఉన్న..కన్నీళ్లను తడిమి చూస్తారు ..


అందరూ కళ్ళను చూస్తారు
కవితల్లు అల్లుతారు ..పొగుడుతారు ..
ఆహా ఒహో అంటారు
అవి లేకుండా ఉండలేమంటారు ..
కనుల ముందు నీవుంటే
జన్మ ధన్యమవుతుందని అంటారు
కానీ..కొందరు మాత్రం ..
కళ్ళ వెనుక ఉన్న..కన్నీళ్లను తడిమి చూస్తారు ..

అందమైన ఆ కళ్ళనుంచి కన్నీళ్ళు రాకూడదని..
తనకన్నీళ్ళను అడ్డు పెట్టే వారు వున్నారు ..

ఆ విషయం గుర్తించని ఆరెండుకళ్ళూ తానేదో సాదించాను అనుకుంటారు.
కాని ఏం కోల్పోయారో తరువాత తెల్సుకుంటారు..

నీ విజయం వెనుక ఉన్న భాదను అర్దంచేసుకునే ప్రయత్న చెయవు..
ఎందుకంటే అప్పుడలా ...ఇప్పుడిలా మారిపోతావని తెలీదుకదా..
అన్నీ నిజం గతం అంతావాస్తం అని నమ్మి నందుకు..
వీవు కన్నీళ్ళూ పెట్టకుండా ఉండేందుకు నేను కన్నీళ్ళు పెట్టుకున్నందుకు
నీవు నాకు మిగిల్చింది కన్న్లీళ్ళేకదా...

నా ఆనందాన్ని క్షణాల్లో ఆవిరి చేస్తున్నావే నీకిది న్యాయమా...?


నిన్ను మరిచే మంత్రం ఏదైనా ఉందా ప్రేమ...
పెనం మీద పడ్డ నీటిబొట్లు మాదిరి
నా ఆనందాన్ని క్షణాల్లో ఆవిరి చేస్తున్నావే నీకిది న్యాయమా...?
నా ఆలోచనలన్నీ ఏ వైపుకు మరల్చిన
అయస్కాంతంలా నీవైపుకు లాగేస్తావ్...
లాగేసిన దానివి నీ.. కౌగిలో..
కాదు.. కాదు.. కనీసం నీ..పిడికిలిలోనైన నను బందిస్తావా....
లేదు నీ దరిదపుల్లోకైన రానీయకుండా దూరంగా..... నేట్టేస్తావ్.
మరుగైన కావు...
మరుపైన రానివు...
ఎందుకీ.... దూరం ?
ఎందుకీ....మౌనం?

నేడు నా చెంత లేవు అనేది ఒక కల ఐతే మంచిది ,


కమ్మని కలవై నను చేరిన నేస్తమా
పొమ్మని అనకు నన్ను ఈసారికి క్షమించుమా
నన్ను దాచుకున్న నీ మనసుని నొప్పించాను
నిన్ను దాచుకున్న నా మనసుని ద్వేశించాను
నీ ప్రతి కల నా కోసమని
నీ ప్రతి అడుగు నాతొ అని గుర్తించలేని గుడ్డివాడినయ్యాను
నీ కున్న ఆశ నేనేనని
నా ప్రతి శ్వాస నువ్వేనని తెలిసి తెన్చుకోవాలనుకున్నాను
కాని నేడు తెలిసింది నువ్వు లేని లోటు ,,,
కమ్మని కలవై నిదురించిన నీవు చెంత లేక
నిదురన్నదే కల అయినది ,
ప్రతి కలలో నను లాలించే నీవు
నేడు నా చెంత లేవు అనేది ఒక కల ఐతే మంచిది ,
అడుగున అడుగై నను నడిపించిన నీవు లేక
ప్రతి అడుగు తడబడుతుంది
ఇక నీవు లేక నేను జీవించలేను
ఈసారికి క్షమించుమా

Wednesday, June 27, 2012

నీకు దూరమౌతున్నా కన్నీళ్ల అడుగుల్తో ఎవ్వరూ వెళ్ళని అనంత లోకాలకు..

నా కన్నీటి బొట్టుని చదవటానికి
నీ వద్దకు వొస్తాను ఆర్తిగా

నువ్వు దాన్ని తీస్కొని చిరాగ్గా
విసిరేస్తావు నా మనసు మారుమూలల్లో కి

నీన్ను వెతుక్కుంటాను నా కళ్ళ మధ్య
ఇంకేమైనా నా ఆనవాలు దొరుకుతాయేమోనని

నీ నుంచి మరలిపోవాలనిపించదు ఎప్పటికీ..
నా జాడే అక్కరలేదంటూ నీవే దూరంగా జరుగుతున్నావు

మనమద్యి బందంలేనట్టు ఎలాఉండగల్గుతున్నావు
అది నీకు ఒక్కదానికే సాద్యిం ఎవ్వరివల్లాకాదు
ఈ ఆత్మఘోష ఎన్నాళ్ళు మిత్రమా ఊపిరి ఆగేదాకేగా

ఏంటో ప్రతిక్షనం నా మనసులో ఈ ఆవేదన
నీతో ఏతో మాట్లాడాలాని..ఏదో చెప్పాలని తపన
ఏన్నో నిజాలు నీకు చెప్పాలని నేనున్నా వినే స్థితిలో నీవు లేవు...
నీకోసం నేను ఎన్ని అవమానాలు భరించానో మౌనంగా

నీకు దూరమౌతున్నా కన్నీళ్ల అడుగుల్తో ఎవ్వరూ వెళ్ళని అనంత లోకాలకు..

నీ శ్వాస ఆగితే "మరణం" నాది కావలి .


కన్నీరు నీవి అయితే "కన్నులు" నావి కావలి .....
గుండె నిది అయితే "చప్పుడు" నాది కావాలి ....
నీ శ్వాస ఆగితే "మరణం" నాది కావలి .
నువ్వు ఎక్కడ ఉన్న "నా నువ్వు గా" ఉండాలి .....నేస్తమా !!
ఇక వేల నీకు ఏదైనా జరిగితే ఆ భాద నేననుభవింవాలి..
.ప్రతినిమిషం సంతోషం నీదవ్వాలి..నీ దుక్కం నాదవ్వాలి
ప్రతి పరుగులో అలుపు నాది కావాలి ఆశయం నీది కావాలి ప్రియా..
నా ఆయువు మొత్తం నీదై నీవు 100 బ్రతకాలి..నేనైమైనా పర్లేదు ప్రియా..
.నా భాదకు అర్దం లేదు.. నా వేదనకు విలువలేదు....?
నా ఊపిరే నీవైనప్పుడు ఈ ఊపిరి ఉంటే ఎంత పోతే ఎంత ప్రియా..
నా బ్రతుక్కి అర్దం లేదు.. ఆ ఆయువుకి అశల్లేవు..
అస్తమిస్తున్న సూర్యున్ని నేను..ఎల్లప్పుడు వెలుగులు చిమ్మే సూర్యుడు నీవు ప్రియా..

జ్ఞాపకాలు జాడను కోల్పోయినట్టే అనిపిస్తు౦ది

అర్ధరాత్రి దాటాక
కునుకుపట్టని కళ్ళు నేరేడు పళ్ళవుతాయి
నరాలు కాలుతున్న కరె౦టు తీగలవుతాయి
గుడ్లగూబ గొ౦తువిని
చ౦ద్రుడు మబ్బుదుప్పటి కప్పుకు౦టాడు
నేనుమాత్ర౦...
జ్ఞాపకాల లోయల్ని తవ్వుకు౦టూ
ఏ మూడో ఝామునో
స్వప్న౦తో నిద్రను వెలిగి౦చుకు౦టాను.

తెల్లారిచూస్తే...
జ్ఞాపకాలు జాడను కోల్పోయినట్టే అనిపిస్తు౦ది
అద్దానికి ముఖాన్ని చూపగానే
చెక్కిలిమీద చారికై నిలిచిన జ్ఞాపక౦
మళ్ళీ ఆలోచనల్నిరేపి
నన్నొక కన్నీటి శిబిరాన్ని చేస్తు౦ది.

Tuesday, June 26, 2012

నా చుట్టూ నీడలు నీ ఆకారంలోనే ఉన్నాయి


నేను నేనుగా
నిన్ను చూసినప్పుడే
నీ నువ్వుగా మారాను
నీకు నువ్వుగా
నన్ను పలకరించినప్పుడే
నా నవ్వుగా మారావు
నీకు నాకు నడుమ
అక్షరం ఆలంబన అయితే
నా గుండెలో భావాలు
విరిసే పుష్పాలుగా మారాయి
కదులుతున్న కాలంలో
నీ కలం కమనీయమయితే
నీ కోసం నిరీక్షించే నా కన్నులు
రమణీయతను చాటుతున్నాయి
అద్దంలో మనిషి ముఖం కనిపిస్తే
ప్రేమించే హృదయంలో
మనసు రూపం కనిపిస్తుంది
ఒకచోట నిలబడని ఊహ
ఒకనాటికి అంతమవని అజ్ఞానం
ఒకేసారి పలకరించే అనురాగం
ఒకే క్షణంలో పోయే ప్రాణం
ఇలా ఒక్కొక్కసారి జరిగే కదలిక
ఎక్కడికక్కడ తలుపులు తెరుచుకుని
తలపులే వేదికగా ఎప్పటికప్పుడు
మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాయి..
జీవితం నుండి, హృదయ స్పందన వరకు
వదలలేక వదిలి తిరుగుతున్న గుండె చప్పుడు
మరింత వేగాన్ని పెంచినా
కించిత్ మెరుపు వేగంతో
చీకట్లను చీల్చుతూ వెలుగుల్ని చిత్రిస్తూ
నా చుట్టూ నీడలు నీ ఆకారంలోనే ఉన్నాయి
అవును
ఇపుడు
నాలో కనిపించేది నేను కాదు
నాలో వినిపించేది నా స్వరం కానే కాదు
నా స్తంభించిన గుండెను నడిపిస్తున్న ఒక తరంగం
అదే నాకంటూ మిగిలిన..ఓ చిన్ని అశాతరంగం..

నీ కళ్ళలో కాంతులే నా ఊపిరి..
పెదాల మద్య మెరిసే చిరునవ్వుల కాంతే నా జీవం..
అలా జీవిస్తున్న ఇద్దరిమద్యి కాలం కఠినంగా ఉంది..
కాలం కఠిన మైంది కాబట్టే ఇదరినీదూరం చేసి వెర్రినవ్వులు నవ్వుతోంది

నింగివై నీ ప్రేమ జల్లులలో నన్ను తడుపుతావనుకున్నాను,


జ్యొతివై నా చీకటి హృదయంలో వెలుగు నింపుతావనుకున్నాను,
కాని జ్వాలవై నా హృదయాన్ని మండిస్తున్నావు,
ఐనా ఆనందమే నీ చూపుల జ్వాలలలో మండుతున్నందుకు.
అలవై నా మనసుతీరం తాకుతావనుకున్నాను,
కాని కలవై నన్ను విరహసంద్రంలోకి తోసేశావు,
ఐనా ఆనందమే నీ మనసులోతు తెలుసుకుంటున్నందుకు.
నింగివై నీ ప్రేమ జల్లులలో నన్ను తడుపుతావనుకున్నాను,
కాని పిడుగువై నా గుండెని బూడిద చేశావు,
ఐనా ఆనందమే నీ కన్నుల కాంతిలో నా గుండె బూడిదైనందుకు.
ఊపిరివై నా గుండెలో నిండిపోతావనుకున్నాను,
కాని ఉప్పెనవై నామనసును నా నుండి దూరంగా తీసుకెళ్ళిపోయావు,
ఐనా ఆనందమే నన్ను వదిలిన నా మనసు నీతో వెళ్ళిపోయినందుకు.
భువివై నన్ను నీ ఓడిలో దాచుకుంటావనుకున్నాను,
కాని భూకంపమై నీ మాటల ప్రకంపనాలతో నా ప్రాణం తీశావు,
ఐనా ఆనందమే నేను మరణించినా నా తనువు నీలో ఐక్యమవుతున్నందుకు

ఈ వేళలో నీవు ఏంచేస్తూంటావో..అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూనేను..

గులాబి సినిమాలో గుండెకు హత్తుకునే పాట ఇది..ఇద్దరు నిజమైన స్నేహితులు ప్రేమికులు దూరంగా విడిపోయినప్పుడు...వారి మదిలో మెదిలే బావాలు ఇలాగే ఉంటాయి ఇది ప్రతి ఓక్కరికి జీవితంలో తారసపడే ఘటనే తాలూకా వాస్తవ రూపమే ఈ పాట... ఈ వేళలో నీవు ఏంచేస్తూంటావో..అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూనేను..నీ పరిచయంతోనే నాగుండె జారిపోయింది..నీ వైపు వెల్లిన నామనసు నీ నీడగా మారి నావద్దకు రానంటుంది..నాకు దూరంగా ఉంటూనే ఏమాయ చేస్తున్నావు...గతంలో కల్సి తిరిగిన స్నేహితులు గుర్తుకు వచ్చినప్పుడు .. ఆ సమయం గుర్తుకు వచ్చి ఈ సమయంలో ఏంచేస్తున్నావు అని భాధగా అప్పటిజ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకునే పాట..ఈ పాటలో ప్రతి పదం లో నిజంఉంది..పాట లోని మ్యూజిక్ వింటుంటే గండె వేగం పెరుగుతుంది అలోచనలు మనమాట వినకుండా మనల్ని వీడి ఎక్కడికో వెళ్ళిపోతాయి..సైలెంటు మ్యూజిక్ ఈ పాటకు హైలెట్..నీవు మదిలో గుర్తుకు రాగానే అస్సలు నాకు నిదరేరాదు అన్నీ నీతలపులే కాలాన్ని ఎలాగడపాలి నీజ్ఞాపకాలకు దూరంగా..రాత్రుల్లే కాదు పగలు కూడా కాసేపు పడుకోనీయవు నా ద్యానం అంటా నీమీదనే ఎటు వైపు చూసినా నీవే గుర్తుకు వస్తున్నావు....నీవు కాక నాకు ఏమి గుర్తుకు రావడంలేదు అనే చరనాలు నిజంగా మనసుకు మత్తునిస్తాయి..నిజంగా నిజాయితీ గా ప్రేమించే వాళ్ళకోసమే ఈ పాట ..ప్రేమను ప్రేమగా ప్రేమించలేని వారు...ప్రేమపేరుతో మోసపోయిన వారూ ఆ పాతజ్ఞాపకాలు గుర్తుకు వచ్చినప్పుడు ఈ పాట మనసులోని గాయాన్నీ కెలుకుతుంది కచ్చితంగా.......ప్రేమించానంటూ మోసం చేసిన వారు నిజంగా పాతజ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటారా..నిజంగా ప్రేమించాను అని చెప్పి నాది నిజ మైన ప్రేమ నాప్రేమలో రెస్పెక్టు ఉంది అని చెప్పి మాటతప్పిన వారికి నిజంగా ఇలాంటి పాతజ్ఞాపకాలు గుర్తుంటాయా ప్రేమిస్తున్నప్పుడు ప్రతిక్షనం నీవే గుర్తుకు వస్తున్నావని చెప్పి ఎలామోసం చేయగలుగుతారు..ప్రేమలో ఎంతమందికి అవకాశంఉంటుంది..ఎంతమందిని నిజాయితీగా ప్రేమిస్తారు..అప్పుడు ప్రేమతో అన్నమాటలు ఎప్పుడైనా గుర్తుకు వస్తాయా? ఏమో?..నిజంగా స్వచ్చంగా ప్రేమించేవారు ఒక్కరిని ప్రేమిస్తారు ఆరాధిస్తారు వారు దగ్గర ఉన్నా దూరం అయినా తన కు ఇష్టం అయినవారి గురించి చెబితే ఎలానమ్ముతారో అర్దం కాదు..నమ్మకం లేకుండా గతంలో ఎందుకు ప్రేమించారు...అలా తనకు ఇష్ట ఉన్నవారి మీద లేనిపోనియి ఎవ్వరైనా చెబితే నిర్దారించుకోకుండా దూరం అవుతారు వారి ప్రేమలో నిజాయితీ లేనట్టేకదా..? ఒక్కోసారి అనిపిస్తుంది అంత ఇష్టం ఒక్కసారిగా ఎలా మారిపోతుందో...అందుకే ఇలాంటి పాటలు పాత జ్ఞాపకాలని కెలికి భాదను పెంచుతాయి..అంతే అదా అలాంటి పాతజ్ఞాపకాలు గుర్తుకు వచ్చిపుడు భాదపడటంతప్ప ఏమి చేయలేం..

పాటతాలూక వీడియో కూడా ష్టు చేస్తున్నా ఇక్కడ చూడండి

.మై న్యూలుక్.......My dear Friends

Monday, June 25, 2012

రతీమన్మదుల రసమయ క్రీడ...


అదరంలో మదుర స్వప్నాలు పలుకుతున్నవేళ
బయట పిల్లగాలులు చల్లగాలులు మనసును జివ్వుమనిపిసుండగా..
కన్నెవయసు కస్సుమంటూ బుసలు కొడుతుంది..
.వేడిగాలులు చల్లార్చుకోవడానికి ...ఓ వెచ్చని కౌగిలికోసం పరితపిస్తున్న మనస్సు
కాని కోరిక తీరెదెలా...ఎదపొంగుల వేడిగాలులు చల్లార్చాలంటే కావాల్సీందేమిటీ అర్దకాని వయస్సు
.ఆదమరిస్తే ఎవ్వరూ చూడకుటే అన్నీ సమర్పించి...సయ్యాటకు రెడి అంటున్న మనస్సు
వేడి యవ్వనాన్ను సుతిమెత్తగా స్రుజించి..ప్రణయ రాగాలు పలికించగల ఆ రాకుమాడెప్పుడొస్తాడని
కన్నెతనం కవ్వింపుగా ఎదురుచూస్తున్నా... ఎదురుగా ఓ మత్తైన పరిమళం
బలమైన రెంటు చేతులు కసిగా కౌగలించు కున్నాయి
కాదనలేక పోతున్న కన్నె మనస్సు..ఎక్కడో చిన్నభయం కాని
వేడి నిట్టూర్పుల మద్యి...తెలియని మొండితనం..తప్పుకు సైఅంటూ సైరన్ మోగిస్తే..అప్పుడు మొదలైంది అస్సలు యుద్దం... ఇద్దరి మద్యా గ్యాప్ లేదు
చల్లదనం వారి ఇద్దర మద్యి యుద్దాన్ని చుసి సిగ్గుతో పారిపోయి
వారిద్దరి మద్యి నుని వెచ్చని వేడి రగిల్చింది..రసాను భూతిలో...ఆరణరంగం మొదలైంది..అది మొదలు పెట్టడం మాత్రమే నాకు తెల్సు
ఆపడం అమెవల్ల నావళ్ళ కావడంలేదు..కార్యింలోకి దిగితే..ఎవరికెవరు తగ్గుతారు
ఇద్దరూ పోటాపొటీగా పోరాడుతూనే ఉన్నారు,,ఎవ్వరికెవ్వరు తగ్గడం లేదు ..చివరకు గెలుపు ఎవ్వరిదో అర్దంకాని పరిస్థితుల్లొ..ఇద్దూ గెల్చారు..
తాపం చల్లారింది..తడిబారీన శరీరారాలు ఇద్దర్నీ విడదీయలేనతగా కల్పింది
వారికి విడిపోవాలని లేదు కాని,,,అతడు మళ్ళీ వీణను సృతి చేయడం మొదలు పెట్టాడు
.కాదనలేక కైపుగా కవ్వింగా చూడటం తప్ప..అది రెడ్ సిగ్నల్ అని భావించి
మళ్ళీ యుద్దానికి సిద్దం అయ్యాడు...తడిబారిన శరీగాలు..మళ్ళీ వేడెక్కాయి
వందేళ్ళూ ఇలాగే రతిక్రీడలో ఉంటే ఎంత బాగుండని రెండు శరీరాలు ..మనసులో మరో జన్మవరకూ ఇలాగా విడిపోకుండా కార్యిరంగంలో కందంతొక్కాలనీ
అలా క్షనాలు ,నిమిషాలు, గంటలు ,,అలా సమయం తెలీని పరిస్థితి
రోజుల తరబడీ దేవుడు సమయం ఇస్తే ఇలాగే ఊండిపోవలని కోరుకుంటున్నారు ..ఇద్దరు మద్యీ జరుగుతున్న ఈ రతి క్రీడను దేవతలు తమ విధులు మాని అలాగే చూస్తున్నారు
వీరీ అక్కడికి తీసుకొచ్చిన మన్మదుడూ తన ప్రతాపాన్ని వారికి చూపి గర్వంగా నవ్వుకున్నాడు

కనురెప్పల అంచున చేరిన కన్నీటి చుక్క...





కనురెప్పల అంచున చేరిన కన్నీటి చుక్క...
కారనాలు అడుగుతోంది...నీవెక్కడ అంటూ
నేను ఇప్పుడు ఆ కన్నీరుకి కారణం చెప్పేపనిలేదు..
అర్దంచేసుకుంది..నా భాద తగ్గించాలంటే తానున్నానంటూ దైర్యం చెబుతోంది
నీవు గుర్తొచ్చినప్పుడల్లా అదే నాకు ఓదార్చే నేస్తం..
ప్రతిసారి వెచ్చటి కన్నీరే నాకు తోడు..చివరివరకు..
అ కన్నీరు కూడా ఇంకిపోయి నన్ను ఉడికిస్తోంది ఒక్కోసారి..
ఆ కన్నీరుకి కూడా ఒక్కోసారి నేను గుర్తుకురానేమో అవికూడా రావు..
ఆ కన్నీరుని నిలదీస్తే..వేసవికి ఇంకిపోయాని ప్రతిసారి రానంటూ కరాకండీగా చెప్పిందా కన్నీరు..
ఆప్పుడనిపిస్తుంది నేను ఒంటరినని గుర్తుచేస్తోంది కదాని
ఇలా నేనున్నానంటూ దైర్యంచెప్పిన నేస్తాలు దూరం అయితే నేనేట్టా తట్టుకోగలను..
అందుకే నాకనిపిస్తోంది...నా నిర్నయమే కరేక్టని..ఆ రోజుకోసం ఎదురుచూస్తూ..

నువ్వు మాత్రం నిశ్చింతగా అక్కడ ఎలా నిద్రపోతున్నావు..?


నాలో పొంగే భావాలే నన్ను వెంటాడి మరీ వేధిస్తున్నాయి.
నాతో సహకరించని నిజాలు ..
ఎప్పటికి నిజం కాని కలల నిప్పుల్లో నేను కాలిపోతుంటే..
నీతో గడిపిన ఆనంద క్షణాల అగ్నికి నే ఆహుతి అవుతుంటే..
నువ్వు మాత్రం నిశ్చింతగా అక్కడ ఎలా నిద్రపోతున్నావు..?
నీ తలపుల వలపు సెగను నాలో ఎందుకు రేపుతున్నావు.. ?
అయినా నా పిచ్చి కాకపోతే .....
నీపై ఇసుమంత కూడా లేని అధికారానికి నాకెందుకింత తాపత్రయం.. ?
ఎప్పటికి నువ్వు దక్కవని తెలిసినా నా వెర్రి మనసుకెందుకింత ఆవేశం..?

ఎందుకో తెలుసా...?
నే ప్రాణంగా ప్రేమించే నీ (నా) కన్నుల కోసం,
నన్ను నేనే మరిచిపోయే నీ చిరునవ్వుకోసం,


కేవలం నిన్ను తప్ప, నీ నుంచి ఇంకేమి ఆశించని నా ఈ ప్రయత్నం..
ఎప్పటికైనా నిన్ను కరిగిస్తుందని ఆశిస్తూ..

నన్ను తలుచుకుంటుంటే ...నువ్వే గుర్తొస్తున్నావు


నువ్వై ...నేను
నీవై ...నీలో నేను ఉన్నాను...
నీకై ...నాలో వెతుకుతున్నాను ...
నీలా ఎపుడో నేను మారాను ...
నాలా మారే నిన్ను చూసాను ......
నన్ను తలుచుకుంటుంటే ...నువ్వే గుర్తొస్తున్నావు
నేను లేననుకుంటుంటే ...నువ్వై కనిపిస్తున్నావు
నువ్వు సంతోషం గా ఉంటే ...నేను చిరునవ్వు నవ్వుతున్నాను
నేను బాధపడుతుంటే ...నువ్వు కన్నీరొలుకుతున్నావు
నన్ను అద్దంలో చూసుకుంటుంటే ...నువ్వే కనిపిస్తున్నావు
నిన్ను చూద్దామనుకుంటే ...అద్దంలా నన్ను చూపిస్తున్నావు
నువ్వెవరో, నేనెవరో తెలియకుండా పోయింది .............
"నువ్వు, నేను" గా మనల్ని విడదీయలేనంత ప్రేమా ఇది !!!!!!!!!!

ఎందరికో జ్ఞాపకాలు మరెందరికో గాయాలు మిగిల్చావ్


ప్రియ.! నిన్ను చేరాలని పరితపిస్తున్న నా హృదయానికి అన్నింటిని భరించే దైర్యం ఉంది
నిన్ను చూడాలని వేచి ఉండే నా కళ్ళకు కాంతి ఉంది
కానీ నువ్వు దక్కవనే మాటను తట్టుకునే దైర్యం కోసం చేస్తున్న కోటి పూజలు,వేయి యాగాలు
కానీ నువ్వు దక్కవనే బాధకన్నా నువ్వు సంతోషంగ ఉన్నవన్న భావన నాకు ప్రేరణ
ఓ ప్రేమా..! సాటిరారు నీకెవరు
కవ్విస్తావ్.....కాటు వేస్తావ్
మరిపిస్తావ్....మున్చేస్తావ్
నీ నీడలో సేదతీరుదం అనుకునేంతలో నిలువ నీడ లేకుండా చేస్తావ్
నిసీది నీడలో సూర్యుని ల ప్రకాసిస్తావ్ ఇంతలోన మిణుగురు పురుగులా మారి నిసీదిని మిగులుస్తావ్
ఎందరికో జ్ఞాపకాలు మరెందరికో గాయాలు మిగిల్చావ్
సాటిరారు నీకెవరు.....

Saturday, June 23, 2012

’జీవచ్ఛవ౦’ అనే పదానికి...నిర్వచన౦ చెప్పడ౦ మరచావు!


ప్రియా..!
’స్ప౦దన’ నిర్వచన౦
...తెలియదు...
కానీ.., నిన్ను చూసిన తొలిక్షణమే
స్ప౦ది౦చాను
’ప్రేమ’ నిర్వచన౦
తెలియదు...
ఆ మరుక్షణమే
ప్రేమి౦చాను
’ప్రాణ౦’ నిర్వచన౦
తెలియదు...
అయినా నువ్వే నా ప్రాణ౦
అనుకొన్నానిర్వచన౦ చెప్పడ౦ మరచావు!ను
’ఎడబాటు’ నిర్వచన౦
సరిగా తెలియదు...
కానీ.., నన్ను విడిచి వెళ్ళావు
వెళ్ళేము౦దు
’జీవచ్ఛవ౦’ అనే పదానికి
నిర్వచన౦ చెప్పడ౦ మరచావు!

నింగివై నీ ప్రేమ జల్లులలో నన్ను తడుపుతావనుకున్నాను,


జ్యొతివై నా చీకటి హృదయంలో వెలుగు నింపుతావనుకున్నాను,
కాని జ్వాలవై నా హృదయాన్ని మండిస్తున్నావు,
ఐనా ఆనందమే నీ చూపుల జ్వాలలలో మండుతున్నందుకు.
అలవై నా మనసుతీరం తాకుతావనుకున్నాను,
కాని కలవై నన్ను విరహసంద్రంలోకి తోసేశావు,
ఐనా ఆనందమే నీ మనసులోతు తెలుసుకుంటున్నందుకు.
నింగివై నీ ప్రేమ జల్లులలో నన్ను తడుపుతావనుకున్నాను,
కాని పిడుగువై నా గుండెని బూడిద చేశావు,
ఐనా ఆనందమే నీ కన్నుల కాంతిలో నా గుండె బూడిదైనందుకు.
ఊపిరివై నా గుండెలో నిండిపోతావనుకున్నాను,
కాని ఉప్పెనవై నామనసును నా నుండి దూరంగా తీసుకెళ్ళిపోయావు,
ఐనా ఆనందమే నన్ను వదిలిన నా మనసు నీతో వెళ్ళిపోయినందుకు.
భువివై నన్ను నీ ఓడిలో దాచుకుంటావనుకున్నాను,
కాని భూకంపమై నీ మాటల ప్రకంపనాలతో నా ప్రాణం తీశావు,
ఐనా ఆనందమే నేను మరణించినా నా తనువు నీలో ఐక్యమవుతున్నందుకు

మనసు మౌనం కరిగేవేళ వడగాలివై ఉక్కిరిబిక్కిరి చేసేస్తావు




మంచు తెరల్లో ముత్యంలా కనిపిస్తావు
మనసు లోతుల్లో ముల్లువై గుచ్చేస్తావు

నా మనసు రాజ్యానికి రాణిలా అనిపిస్తావు
పరిపాలించ రమ్మంటే కాదని గెంటేస్తావు

ముద్దబంతి పువ్వులా ముద్దొస్తావు
ఓరకంట చూస్తేనే మందారంలా కొపగించుకుంటావు

మౌనంగా ఉందామంటే రాగమై వినిపిస్తావు
సందడి చేద్దామంటే సమయం లేదంటావు

వద్దనుకుందామంటే వలపులు పంచే దేవతలా కనిపిస్తావు
కోరి వద్దకు వస్తే కోపంగా చూచి పొమ్మంటావు

సాయం సంధ్యవేళ వీచే గాలి తెమ్మెరలా నా మది దోచేస్తావు
మనసు మౌనం కరిగేవేళ వడగాలివై ఉక్కిరిబిక్కిరి చేసేస్తావు

ఇప్పుడు మనసు చచ్చిన మనసు లేని మనిషివినీవు..
ఎందుకిలా అయ్యావో తెలీదు అవుతున్నావో తెలీదు కారనం చెప్పలేను..

నీలో ఇంత మార్పు నేనూహించలేదు...నీ క్యారెక్టర్ కు విరుద్దం ఇప్పుడున్న నీవు..
ఇంకా మిగిలి ఉన్న నీ జీవితమజి లీలో ఎన్ని వింతలు చూపిస్తావో నాకు దూరం అయినా

నా మనసుకెందుకు ఈ నిజం తెలియదేమో ప్రియా.....


నా మనసుకెందుకు ఈ నిజం తెలియదేమో ప్రియా.....
నా కన్నీళ్ళను తుడిచే చేతులు ఇక రావని ,......!!
మనసు ఏమిటో గొడవ చేస్తోంది ...
గుండె గదిలో నిదురిస్తున్న నీ జ్ఞాపకం కలవర పెడుతోంది ప్రియా
కరిగిపోతున్న స్వప్నమా, గతించిపోతున్న గమ్యమా
నిన్ను గుడిలో దేవతగా గుండెలో కొలువుంచుకొని కొలుస్తూనే ఉంటా..
ఆలయ హరతినే నా చితికి మంటగా వేస్తావా.అనిపిస్తోంది ఎందుకో ప్రియా
..ప్రిజ్ ప్రియా పలకరించవా ఓసారి ప్రియా......

అడవిలో పూచే పూలను గుత్తిగా చేసి నా ప్రేమను నింపి పంపాను ప్రియా
దారిలో అనురాగం దారపోయమని.గుండెలో నాటిన గుర్తులను మాలగాకట్టి
నీకళ్ళలో ఆరాధన అర్పించమని ఆవన్నీ నాకే సొంతం అని అనుకుంటున్నా నిజమేన ప్రియా
తెల్లవారు జామున విసే గాలికి...నీ చిరునామా రాసి పంపించి....ప్రేమ సందేశం చెప్పమని,....
నా మనసులో వేదనను అనురాగాన్ని పదాలన్ని పాట చేసి పంపిచమంటావా ప్రియా
నీమనసు గానం తెలుపమని అడుగుతున్న ప్రియా.....ఎప్పటీ నాగాణం నా ప్రాణం నీదే ప్రియా..

మనసు తెలుపనా ప్రియా

Friday, June 22, 2012

నీ సమాధానం రాక.. ఓ కన్నీటి చుక్క రాలి.. నన్ను ఓదారుస్తుంది...


నేను ఎందుకు ఇంతలా నిను ప్రేమిస్తున్నానో...
మాటల్లో చెప్పలేను... నీకు చూపించనూ లేను...

నీవు చిందించిన చిరునవ్వులు, నీవు చూపించిన ఆప్యాయత, అనురాగం..
ఇంకా నను వీడలేదు, అవి నేను మరువనూ లేదు.

మనం కలిసినప్పుడు... ఒక స్నేహబంధం..
భావాలు పంచుకున్నప్పుడు... ఒక ఆత్మీయబంధం.
కలసి బ్రతకాలి అనుకున్నప్పుడు... ఒక అనురాగబంధం.

కానీ, నేనే.. నీవు నాపై వుంచిన నమ్మకాన్ని, ఆసరాగా చేసుకుని,
ఆ బంధాలని, నిన్ను దూరం చేసుకున్నాను, దూరంగా అంటే ... ఎల్లప్పటికీ...
నీవు దూరం అయ్యావు కానీ.. నీ తలపులు ఏ క్షణమూ నను వీడలేదు..

ఒంటరిగా తిరుగుతున్నా అప్పుడపుడూ.. తెలియకుండానే! నిను పిలుస్తూ...వుంటే..
నీ సమాధానం రాక.. ఓ కన్నీటి చుక్క రాలి.. నన్ను ఓదారుస్తుంది...

అందరూ వున్నా.. ఏదో .. ఒంటరి ప్రపంచంలో తిరుగుతున్నట్టుగా..
అన్నీ వున్నా .. ఏదీ లేనట్టుగా.. అంతా శూన్యంలో జీవిస్తున్నాను...

అప్పుడప్పుడూ అనిపిస్తూ వుంటుంది.. నీవు లేని...నీ ప్రేమ లేని
ఇలాంటి నా ఈ జీవితం జీవించే కన్నా......... చనిపొతే బాగుంటుందేమో! అని,

చెప్పు నేను ఏమి చెయ్యలి.....????
ఆ రోజులు తిరిగి రావటానికి! తిరిగి నీ ప్రేమ గెలవడానికి.

నన్నెందుకు మోసంచేశావే మనసా...నేను నీకేంకానా..?


నన్నెందుకు మోసంచేశావే మనసా...నేను నీకేంకానా..? అని ఎన్ని సార్లు అనుకున్నా ఒక్కసారికూడా నాకు నేను సమాదానం చెప్పుకోలేకపోయాను...కారనం జరిగింది జరుగుతున్న దానిలో ఏది నిజమో ఇప్పటికీ అర్దం కావడంలేదు..మాట్లాడింది నీవేనా..అన్నిమాటలూ..ఇలాచేస్తుంది నీవేనా..? ఎందుకిలా చేశావని అడగాలని ఉంది కాని అడుగలేను ..ఎంతో దైర్యం ఉన్న నన్ను పిరికివానిగా చేశావు నీవిషయంలో ఎందికిలా చేశావు...ఇప్పుడు నీతో మాట్లాడాలంటేనే బయం వేస్తుంది..ఎప్పుడు ఏం అంటావో తెలీదు....ఎందికిలా మారావు ఇలా జరుగుతుందని నీకు ముందే తెల్సుకాని ..అన్నీ చూస్తూ ..నీ సేఫ్టీ చూసుకున్నావు.. నీపరువు కోసం నీవు తాపత్రయపడ్డావు ....ఓ మనిషి గుండే చప్పుడేంటో తెల్సికూడా దాడికి వచ్చావు..నీకిది ఎలా సాద్యింఅయింది ...అప్పటి నీవు నీవు కాదు...నీలో ఇంతగా మారుతావని కలలో కూడా ఊహిచలేదు..ఇప్పటికీ అది నిజంకాకపోతే ఎంత బాగుండూ అనిపిస్తుంది...


అది చల్లని సాయంత్రవేళ..చిరుజల్లు కురుస్తూ మనసును పులకిస్తున్న సమయం..మనస్సులో ఎక్కడో తెలియని ఆందోళన..గుబులు రేపుతున్న ఘటనలు చల్లని వాతావరణాన్ని చీలుస్తూ పెద్ద వర్షం..మరుసటిరోజు సలసల మండే ఎండలు ఏంటో ఈ లోకం అనిపిస్తుంది...మనసులో గందరగోళం..అప్పుడే నీ పరిచయం ..మొదట మామూలే ..కాని నీలో ఉన్న కొన్ని ప్రత్యేకాతలు నన్ను నీగురించి ఆలోచించేలా చేశాయి...అప్పుడే అనుకున్నా నేను చాలా అదృష్ట వంతుడిని అని ..అదే శాశ్వితం అనుకున్నా..

మనసు మనల్ని మరచి,మనసులో గాయాలు చేసి మర్చిపోవడమా


నా ప్రేమకు ప్రేరణ నువ్వు,నా గుండెకి ఊపిరి నువ్వు,
ఎదను గెలవాలన్న,వేదన పెట్టాలన్నా,నీకే సాధ్యం చెలి,
నా గురించి అన్నీ తెల్సిన నీవు,నన్నెందుకు మోసం చేశావు
ఎందుకు నా మనసుని శాసిస్తున్నావు,

ప్రేమ నేరమా మరి,ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు.
నీ మౌనమే మనసుని బాధ పెడుతుంది,
నీ రూపమే హృదయాన్ని ఆక్రమించింది,
అసలు ఎమిటీ బాధ, గాయం కనబడని బాధ,
మనసుని వేధించే బాధ,ప్రేమ అంటే బాధేనా,
మనసు మనల్ని మరచి,మనసులో గాయాలు చేసి మర్చిపోవడమా?
నిజమైన స్నేహం అంటే..? ఆ గాయం ఓ మనిషిని ఎంతలా భాదపెడుతుందో
ఒక్కసారన్నా ఆలోచించావా..అంత సమయం ఉందానీకు
నాగురించి అంత తెల్సి ఇలా చేస్తావని కలలో కూడా అనుకోలేదు.
అయినా మనల్ని వదిలి వెళ్ళిపోవటమేనా ప్రేమంటే?
నన్ను నన్నుగా వుండనీయదెందుకు?
నీ రూపాన్ని నా కనుల నుండి కదలనీయదెందుకు?
నీ ఉహలని నా ఊపిరిగా మర్చింది ఎందుకు?
ఏ ప్రశ్నకి సమాధానం తెలియదు,
తెలిసి నువ్వు నాకు చేరువవవు,
ప్రేమ నన్నేందుకు తననుంచి దూరం చేశావు,
నేనేం తప్పు చేయలేదని చెప్పినా ఎవ్వరూ వినరా
ఎదకు తగిలిన గాయాలు నన్ను బాధిస్తున్నాయి,
ఇక తట్టుకోలేను నీ కెప్పటికి కనిపించకుడా పోవాలకుంటున్నా..
ఒకవేల నీవు నిజం తెల్సుకొని చూడాలనుకున్నా చూడలేవు..?
అనంత దూరం పోతున్నా...కొద్ది సమయమే ఉంది..?

మాటలకి అందని మరెన్నో భావాలని .మరిచిపోకుండా చూడు


నిత్యం నువ్వు నా వేంటేవున్నావు
నమ్మటం లేదా..?
కావాలంటే..ఒకసారి
కనులు మూసుకోని..మౌనంగా మనసుతో
చూడూ నావైపు...ప్రేమగా మాట్లాడుతూ...?
పసిపాపలా నవ్వుతూ...?
గిలిగింతలు పెడుతూ...
గొడవపడతూ....అమాయకంగా ...
అలకబూనుతూ..అమాయకంగా
ఆడుతూ ఆడూతూ..అలసి నా గుండేపై వాలి
సేదతిరుతున్నావు...

కనిపించావా? ..ఇంకా కనిపించలేదా.....!
అయితే..నీ రూపాన్నే నింపుపుకున్న
కనుపాపని కళ్ళారా చూడు
నీ పేరే గుండే చప్పుడుచేసుకున్న
తీరుని మనసార విను
నేను రాసే ఆక్షరాల అడుగున దాగిన భావాలని
గుండేలకి హత్తుకొని చదువు....
మాటలకి అందని మరెన్నో భావాలనిమాటలు ఇక్కడ పేర్చను..మరిచిపోకుండా చూడు
నీ మనసుకి నువ్వు ఖచ్చితంగా కనిపిస్తావు...
నీపై పెంచుకున్న ప్రేమ తప్పకుండా కనిపిస్తూంది...

Thursday, June 21, 2012

ఎందుకిలా మౌనంతో నరకం చూపిస్తున్నావో..?


నీ పరిచయమొక గతం,
నీ స్నేహమొక శఖం,
నీ ఊహలొక నరకం, .ప్రియా
నీ జ్ఞాపకాలోక శాపం. ప్రియా
తలచుకున్నాను ప్రతి క్షణం

నీ తీయ్యని మాటలు,
నీ చిరు నవ్వులను,
నీ అందమైన మోమును,
నీ అంతులేని మాటల ప్రవాహాన్ని,ప్రియా

ఎన్నో నిద్రలేని రాత్రులు ప్రియా,
ఎన్నో ఉలికిపాటు మెలుకువలు ప్రియా
ఎందుకింత ప్రేమంటూ నాలో నేనే నవ్వులు,
అంతలోనే నీ ఒడి చేరాలనే కన్నీళ్ళు..ప్రియా
సాద్యిం కాని ఆశలు..ఎన్నాళ్ళిలా..ప్రియా

రెప్పపాటులో జరిగిన ఘటనలు..ప్రియా
ఊహకందని వాస్తవాలు....ప్రియా
ఎందుకిలా మౌనంతో నరకం చూపిస్తున్నావో..?
అర్దకాని అర్దం చేసుకోలేని పరిస్థితులు ప్రియా.

గుండెలో కోరిక ముసురుకున్నాయి....


వర్షాకాల విరహం..!
ఆకాశంలో మబ్బు
గుండెలో కోరిక ముసురుకున్నాయి....
బయట చల్లగా
లోన వెచ్చగా...ఉంది.
చలిని దుప్పటితో కప్పొచ్చు
... మరి వేడినో...?
నువ్వు పట్టుకున్న
అంత గట్టిగ ఉండదేమో..
ఎదను పిండేస్తోంది కోరిక.
ఈ వర్షాకాల విరహాన్ని
ఎలా కరిగించమంటావు??
నా (ప్రియ) నేస్తమా...!!

Wednesday, June 20, 2012

నా ఫోటోలు ..Dt:- 20-06-2012 at ACB Office


ఓ మనసును మోసం చేసి నీవేం సాదించావో అర్దంకావడంలేదు


ఒక స్వప్నం నిజమైన వేళ,
నా కనులను కన్నీరు కప్పేసింది,

నిజం నీడలామారి..నన్నోడించించి.
నేరస్తున్ని చేసి నరకాన్ని చూపించింది.

ఆ సత్యం నీవైన వేళ,
నా పెదవిని చిరునవ్వు ముంచేసింది.

నీస్వార్దం చూసుకున్నావు ..నన్నోడించావు
నీవిజయం శాశ్వితం ..అని మాత్రం బ్రమపడకు.

ఓ మనసును మోసం చేసి నీవేం సాదించావో అర్దంకావడంలేదు
నీ వేం కోల్పోతున్నావో తెల్సుకోలేక పోతున్నావు..

శాసించే హృదయం కూడ,
నువ్వు శ్వాసించే గాలిలో కలిసిపోయింది.

ఆశించే ఆలోచన కూడ,
నీ ఆనందం కోసం పరితపిస్తుంది.

చివరికి నా అనుకున్న నా జీవితం కూడ,
నాకంటూ ఒక్క నిమిషాన్ని కూడ పంచలేనంటుంది.

ప్రియా నీ ఉహల కెరటాల తాకిడిని తాళలేను


వేచియున్నాను ప్రియా ఆ మృత్యు సాగర తీరాన......
ప్రియా నువ్వు లేని నిజాన్ని నమ్మలేను
నిన్ను కల అని మరువలేను
ప్రియా నీ కలల హద్ధులు దాటలేను
ప్రియా నీ జ్ఞాపకాల చేరసాలలో ఉండలేను
ప్రియా నీ ఉహల కెరటాల తాకిడిని తాళలేను
ప్రియా నీ కౌగిలి తీరం చేరక నిలువలేను
ప్రియా నీ శ్వాసల స్పర్శ లేని గాలిని పీల్చలేను
ప్రియా నీ తలపులతో నిండిన ఉపిరిని ఆపలేను
అందుకే ప్రియా!
వేచియున్నాను నీ పిలుపుకోసం ఆ మృత్యు సాగర తీరాన.ప్రియా.....

నేను లేననుకుంటుంటే ...నువ్వై కనిపిస్తున్నావు ప్రియా


నువ్వై ...నేను ప్రియా ప్రియా
నీవై ...నీలో నేను ఉన్నాను...
నీకై ...నాలో వెతుకుతున్నాను ప్రియా ...
నీలా ఎపుడో నేను మారాను ప్రియా ...
నాలా మారే నిన్ను చూసాను ప్రియా ......
నన్ను తలుచుకుంటుంటే ...నువ్వే గుర్తొస్తున్నావు ప్రియా
నేను లేననుకుంటుంటే ...నువ్వై కనిపిస్తున్నావు ప్రియా
నువ్వు సంతోషం గా ఉంటే ...నేను చిరునవ్వు నవ్వుతున్నాను ప్రియా
నేను బాధపడుతుంటే ...నువ్వు కన్నీరొలుకుతున్నావు ప్రియా
నన్ను అద్దంలో చూసుకుంటుంటే ...నువ్వే కనిపిస్తున్నావు ప్రియా
నిన్ను చూద్దామనుకుంటే ...అద్దంలా నన్ను చూపిస్తున్నావు ప్రియా
నువ్వెవరో, నేనెవరో తెలియకుండా పోయింది .............ప్రియా
"నువ్వు, నేను" గా మనల్ని విడదీయలేనంత ప్రేమా ప్రియా ఇది !!!!!!!!!!

మానసగీతం యొక్క సంగీతమాధుర్యం వినపడనప్పుడు



ప్రేమసందేహం మనసు శరీరాన్ని ప్రణయస్పర్శలతో ఎంత హాయిగా మీటినా
ఆ స్పర్శకి నీ హృదయపు లోతుల్లో ప్రేమరాగం కలగలేదు
మానసగీతం యొక్క సంగీతమాధుర్యం వినపడనప్పుడు
మరి, ఆ ప్రణయగీతానికి దేహస్వరాన్ని ఎలా అప్పచెప్పను?
బహుశా, నా తనువుకి కౌగిలియొక్క స్వభావం నచ్చలేదేమో!

ప్రేమ మనసుని ప్రణయభావాలతో ఆనందంగా కదిలించినా
ఆ భావాలకి నా గుండెలోతుల్లో ప్రేమనాదం పలకలేదు
ప్రేమగేయం యొక్క ప్రణవలావణ్యం కనబడనప్పుడు
మరి, ఆ ప్రణయగేయానికి ప్రేమకవిత్వాన్ని ఎలా అందించను?
బహుశా, నా మనసుకి గుండె యొక్క నిశ్శబ్దం నచ్చలేదోమో!

స్నేహం ఇంద్రియాల్ని ప్రణయరాగంతో అద్బుతంగా ఆకర్షించినా
ఆ రాగానికి నా అంతరాత్మలోలోపల రసానుభూతి కలగలేదు
స్నేహకావ్యం యొక్క జీవనసాహిత్యం కనబడనప్పుడు
మరి, ఆ ప్రణయరాగానికి మిత్రవైత్రిని ఎలా కనబరచను?
బహుశా, నా ఇంద్రియాలకి అనురాగపు ప్రభావం నచ్చలేదేమో!

Tuesday, June 19, 2012

నా కన్నీళ్ళలో నువ్వే.ప్రియా.. నా కవిత లోను నువ్వే.ప్రియా


నా కలలో నువ్వే.ప్రియా. నా కళ్ళలో నువ్వే.ప్రియా. నా కన్నీళ్ళలో నువ్వే.ప్రియా.. నా కవిత లోను నువ్వే.ప్రియా
నా శ్వాసనిస్వసలలో నువ్వే నా ఆశ లో నువ్వే .ప్రియా నా ఆయువు లో నువ్వే నా ఆత్మ లోను నువ్వే...ప్రియా
నా నిన్న నువ్వే నా నేడు నువ్వే నా రేపు నువ్వే .ప్రియా
నా వేదన నువ్వే .ప్రియా..నా వేదం నువ్వే .ప్రియా.. నా ఆది నువ్వే.. నా అంతం నువ్వే ...ప్రియా
నువ్వే.. నువ్వే.. నువ్వే .ప్రియా..నేను అనేది మరిచినా నాకు .ప్రియా ..సమస్తం నువ్వే ...ప్రియా
నా ప్రాణం నీ పాదాలకే అంకితం ...ప్రియా
నా ఆయువు దీపం నాకు నేను గ అర్పుకోవటానికి .ప్రియా.. నీ చివరి చూపుకై నా ఈ ఎదురు చూపు...ప్రియా
.ప్రియా ఓ సారి కనిపిస్తే నీ రూపాన్ని కళ్ళ నిండా నింపుకొని, మరు జన్మకు కరునిస్తవనే కాంక్ష తో కళ్ళు మూస్తాను .ప్రియా..

...ప్రస్తుత పరిస్తితుల్లో మౌనం మరణ శిక్ష లాంటిది.



మౌనం మరణ శిక్ష లాంటిది.మౌనం అర్ధ అంగీకారం అంటారు ..
...ప్రస్తుత పరిస్తితుల్లో మౌనం మరణ శిక్ష లాంటిది ప్రియా
అనవసర మయిన చోట మాట్లాడక పోవడం మౌనం అనిపించుకుంటుంది ప్రియా కానీ ...
మనకు ఎందుకులే... మనం ఒక్కరం ఏమి చేయగలం అని తప్పు కోవడాన్ని మౌనం అని పించు కోదు అది మరణ శిక్ష లాంటిది ముందు చెప్పు కున్నటు.కాలం కరిగి పోతూ ఉంటుంది ప్రియా...
పచ్చని చెట్టు మోడు బారి పోతుంది...అది ప్రకృతి నైజం.
ఎండిన ఆకుల్లా ఎదుటి వారి కన్నీళ్ళు రాలి పోతుంటే కరిగే హృదయం కరువయింది.
ఎండిన చెట్టు చిగురించడానికి వర్షం సాయం చేస్తుంది ప్రియా... మరి ...మనిషికి?
మనిషి ... మనిశికీ మధ్య మౌనం రాజ్యమేలుతుంటే ప్రియా... మనిషి పయనం ఎటు వైపు?
మోడు బారిన చెట్టు లా ఒంటరిగా మిగిలిపోవదమా ...
వర్షం లాగ తోటి మనిషికి సాయపడటమా. మనలోని మనిషిని

Monday, June 18, 2012

ఇప్పుడు నువ్వెళ్ళబోయే సమయం మేఘాలపై పరుగున వస్తూ అంతే బాధిస్తోంది ..


నువ్వు రాబోతున్నప్పుడు నేనెదురు చూసిన ప్రతి నిమిషం గంటగా మారి నన్నెంతగా బాధించిందో
ఇప్పుడు నువ్వెళ్ళబోయే సమయం మేఘాలపై పరుగున వస్తూ అంతే బాధిస్తోంది ..ప్రియా
నీతో గంభీరంగా ఉండాలనుకుంటానా !!? నిన్ను చేరేవరకే అది....
నాలుగు రోజులుగా కొమ్మ చివరన నిబ్బరంగా ఉన్న గులాబీని ప్రేమతో సున్నితంగా తాకీ తాకగానే జల జలమంటూ రాలే రేకుల్లా ...
నిన్ను చూస్తే చాలు ఉరకలు వేసే హృదయాన్ని మభ్యపెట్టడానికి ఆ దిక్కో ఈ దిక్కో చూపిస్తున్నా...ప్రియా
నువ్వున్నప్పుడు ఎన్ని చెప్పాలనుకుని చెప్పలేకపోయానో నువ్వెళ్ళిపోతున్నావంటే మరెన్నో చెప్పాలనున్నా... మౌనంగా చూస్తున్నా,,,ప్రియా
నువ్వు మాత్రం నన్నే చూస్తూ .. ఈ కొద్ది క్షణాలైనా కళ్ళనిండా చూసుకోవాలన్నట్టు ...
నిజమే కదా! కొన్ని రోజులైతే నువ్వు నా పక్కనుండవు...ప్రియా
కానీ.. ఎలా..? నిన్ను ఇలా చూస్తానా... అలా ..... మనసు భారంగా మారిపోతోంది ..
తన గుండె చప్పుడు వినిపించాలని విశ్వప్రయత్నం చేస్తుంది.ప్రియా
నువ్వెళ్ళిపోయిన క్షణం .. అప్పటి వరకు నువ్విక్కడే.. నా పక్కనే ... కానీ ఆ పైన నేనొక్కడినే....ప్రియా
ప్రేమలో నీకు నా వీడ్కోలు నా మనసుకి అనారోగ్యం...తట్టుకోవడానికి తగ్గడానికి కాలమే ఔషధం.....ప్రియా
నీ జ్ఞాపకాలైనా ... నన్ను ఓదారుస్తాయనుకుంటే.. అవి కూడా నిర్దయగా నే మోయలేని బరువై మదిలో చేరి ..
నీతో ఉన్నప్పటి నీ నవ్వులని, నీ మాటల్ని, నీతో చేతల్ని, గుర్తు చేస్తూ..
నువ్వు లేనితనాన్ని గుచ్చి గుచ్చి చూపిస్తున్నాయి..ప్రియా
తీపి జ్ఞాపకాలని.... ఒంటరితనంతో పోలుస్తూ.... వాటిని చేదుగా మార్చే వీడ్కోలు భారాన్ని నే తట్టుకోగలనా!ప్రియా

బంగపడ్డ హృదయాన్ని చల్లదనంతో..హానిస్తూ నీవొచ్చావా వర్షమా.

Raining On The Top

| |
మేఘమా కురువుమా..చిరుజల్లులతో పుడమి పులకించేను
మధురమైన బావాలు నీరాకతో..వెల్లువలా వచ్చేను
బంగపడ్డ హృదయాన్ని చల్లదనంతో..హానిస్తూ నీవొచ్చావా వర్షమా.
మాటల గారడీతో మాయచేస్తున్నావు..నన్ను ఒక్కక్షనం నిలువనియడం లేదు..
నీకుతోడు నేనున్నా నంటూ పలుకరించడానికి వచ్చావా వర్షమా.
.నీ ఉరుముల మెరుపులతో..లబద్దంగా మ్యూజితో పాటపాటినట్టుంది వర్షమా..
చిరు జల్లుల్లా మోదలై...రోడ్లనీ ఏరులై పారించావు..వర్షమా నీరకకు అర్ధం చెప్పవా
నీరాకతో జీవితం కొత్తగా..మరొజన్మ జన్మించినట్టూంది ప్రియా..
.మొదట్ నీ ఉరుములకు కలత చెందాను..ఆతరువాత తెల్సింది..
భాధలో నన్నూరడించేందుకు ..నా చెలికత్తె చిరుజల్లును పంపావని..
ఆమె రాకతొ అమె మోములో చిరునవ్వులు ...హృదయం హానిచ్చింది తెలుసా..
నాకీ అనందాన్ని శాశ్వ్తతంగా ఉండనీయవా..నీకది సాద్యింకాదు ..కాని..?
మధురమైన నీస్నేహపు వర్షంలో తడచి ముద్దౌతున్నా ప్రియా
.ఈ చిరుప్రాణీ చిరుకోరిక తిరుస్తావనే ఆశతో నీకోసం ఎదురు చూస్తూ ప్రియా

ఓ నయనం వర్షించే నీ కోసం..ప్రియా


ఓ నయనం వర్షించే నీ కోసం..ప్రియా
నీ రూపు చెరిపేయమంది మరునయనం...ప్రియా
ఓ పాదం కోరే నీవులేని లోకం వైపు పయనం..
నీ అడుగుల బాటలో సాగమంటుంది మరుపాదం...
ఓ అదరం అడిగే నీతో మాటలసమరం..ప్రియా
మౌనశాంతిన్ని ఆకాంక్షించే మరు అదరం...
మది ఆశించే నీ కౌగిలి భానిసత్వం..ప్రియా
విరహపు స్వేచ్ఛను కోరుతుంది నా హృదయం...
గతం పంచుకోమంది నీతో జీవితం..
ఒంటరిగా జీవించమంటుంది వర్తమానం...
ఇలా!
నన్ను రెండుగా చీల్చే ఈ నరకయాతన..
నీవు లేని నాతో నేను తెలుపగలనా? ప్రియా ఇకనైనా...

Sunday, June 17, 2012

ఈ రోజెందుకో...కలవరం...కారణం తెలీదు..?


ఈ రోజెందుకో...కలవరం...కారణం తెలీదు..?
మనసుకు దగ్గరైన వాళ్ళు దూరం అవుతున్నారేమో అన్నభయం ప్రియా
ఇప్పుడు ఓ వైపున జోరున వర్షం పడుతున్నా...చల్లని చిరుగాలులు జివ్వుమంటున్నా..?
గుండేళ్ళో మంటలు వేగంగాకొట్టుకుంటున్న గుండె వేడి నిట్టూర్పులు ప్రియా
..ప్రియానేనోడి గెలుస్తున్నానో గెలిచి ఓడుతున్నానో అర్దం కావడం లేదు..అపార్దం చేసుకోకు ప్రియా
అందరూ పడుతున్న వర్షాన్ని చూసి ఆనందిస్తున్నా నేనేందుకిలా అవుతున్నానో కదా..?
మనసు మాట వినటం లేదు...గుండె వేగం నన్ను ఇంకా భాదపెడుతోందిప్రియా,,
ఇది వర్షమా కారణం తెలీనీ కన్నీరాఅర్దం కావడం లేదు ప్రియా..
ఇప్పుడు వర్షం జొరు గుండేళ్ళో హోరు..ఈ భాధకు అంతం లేదేమో...ఉండదేమో ప్రియా

మరణిస్తున్న నా మనసుకు నీ కలలే జీవితం !!


నీ తలపుల వాకిట కునుకు తీసా .ప్రియా
నీ వలపు తలపులు వెలుగు చూస్తాయనే ఆశతో!

కలల ఒడిలో సరికొత్తగా అనిపించావ్!
వెచ్చనైన నెచ్చెలిగా,
స్వచ్చమైన చిరునవ్వుతో,.ప్రియా
మల్లెలాంటి మనసుతో,
గులాబితనపు సోయగాలతో.......ప్రియా
కలలే కొత్తగా అనిపించాయ్ నీ రాకతో
కలలే కలకాలమైతే బాగుండనిపించేంతగా

అంతలోనే నిదురలేచా
ఊరంతా వెతికిచూసా .ప్రియా
కానరాలేదు నీవు .ప్రియా
కనుమరుగైన కలలాగే

గత స్మృతుల ఒడిలో కాసేపు సేద తీరా,
ఆస్వాదించా నీ ప్రేమ మాధుర్యాన్ని!
ఆమోదిస్తున్నా కలల సౌందర్యాన్ని,
కలలోని నిన్ను తరచిచూస్తూ .ప్రియా

గతించిన కాలం గుండె నలిపేస్తున్నా.ప్రియా
నీవు లేని ప్రతిక్షణం ఓ పిడిబాకవుతున్నా.ప్రియా
లక్ష్య సాధన కోసం వడివడిగా అడుగులేస్తూ,
చిరునవ్వుతో శాశ్వత నిదురకోసం వేచి చూస్తున్నా.ప్రియా

కలతనొందిన కనులకు ఈ కలలే స్వాంతన !
మరణిస్తున్న నా మనసుకు నీ కలలే జీవితం .ప్రియా !!

Saturday, June 16, 2012

కలలు కన్న నా కనులకేం తెలుసు..ప్రియా.. కన్నీరు కార్చడం తప్ప..


నీ చెక్కిళ్ళను నా దోసిటితో అందుకొని....ప్రియా
ముడుచుకుని చిరునవ్వులు చిందిచే నీ పెదవులను దాటి..
సిగ్గులొలికే నీ కలువకన్నుల మెరుపులు నావనే బ్రమల్లోనే బ్రతుకుతున్నా ప్రియా

.నేను పడుతున్న వేదనంత నేనను భవిస్తా కోరుకుంటా ప్రియా
ఆనందం నీతో ఎల్లపుడూ వుండలని. కోరుకుంటా ప్రియా.
నా అలోచనలలో నీవు వున్నట్లుగా.. సిరిసంపదలు నీతో వుండాలని...
ప్రపంచలోని ఆనందం నీసొంతం కావాలి ప్రియా..నీపెదాల పై చిరునప్పు చెరగనీయకు ప్రియతమా
నాకు లేని ఆయుష్యు, ఆరోగ్యం ఆ భగవంతుడు నీకు ప్రసాదించాలని కోరుకుంటూ...

కలలు కన్న నా కనులకేం తెలుసు..ప్రియా.. కన్నీరు కార్చడం తప్ప..
నీపై మనసుపడ్డ నా హ్రుదయానికేం తెలుసు.. నిను ప్రేమించడం తప్ప ..ప్రియా

అవదులు దాటిన ఆందోళన నన్ను విచక్షన లేనివాడిని చేసి..నన్నోడేలా చేస్తుంది ప్రియా
ప్రతినిమిషం నిన్నే తలస్తూ..నీ నామాన్నే పరితపిస్తూ ప్రియా..ఇలా నేనేమైపోతానో నీవు కాదంటే,