డబ్బు మనిషిని చిదిమేలా చేస్తుంది ..మానవసంబందాలను మట్టిపాలు చేస్తూ..మనిషిలోని రాక్షసున్ని తట్టి లేపుతోంది మని..ఈ డబ్బులు తన మన భేదాలు లేవు మనుష్యుల మద్యి నమ్మకంగా చేరిన డబ్బు చేస్తున్న దారునాలే కిడ్నాపులు, హత్యలు ..చిన్నపిల్లలను కిడ్నాప్ చెయ్యడం డబ్బులు డిమాడ్ చేయడం డబ్బు ఇవ్వకపోయేసరికి దారూణంగా చపడం ఇప్పుడు హైదరాబాద్ లొ పెరుగుతున్న క్రైం కల్చర్ ఈ దారుణాలకు అసలు కారణం ఎంటి..చిన్నపిల్లలను హైదరాబాద్ లొ ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు...ఎందుకు హత్యలు చేస్తున్నారు ఈ కిడ్నాప్ , హత్యల వెనుక ఉన్న అసలు మిష్టరీ ఏంటి..కిడ్నాప్ హత్యిలు జగుగకుడా ఉండాలంటే ఏం చేయాలి..అభం సుబం ఎరుగని చిన్నారులే ఎందుకు టార్కెట్ అవుతున్నారు...ఎందుకు ఇంత దారుణానికి తెగబడుతున్నారు..అసలు దోషులు ఎవ్వరు..ఈ కిడ్నాప్ హత్యలు ఎందుకు పెరిగి పోతున్నాయి..మనిషిగా మరోసాటి మనిషి పిల్లలను కిడ్నాప్ హత్యల్లొ మహిళలు ..కూడా ఉండటం ఇక్కడ విషాదం..తని ఓ తల్లే ఆడది అయిఉండి మరో ఆడదని జీవితాళ్ళొ ఎలా చిచ్చు రగిల్చ గలుగుతుంది కారం ఏంటి ఇంత దారుణాల జరుగుతున్నా ఏం చేయలేమా..ఆ వివరాలు చూడాలంటే ఈ ష్టోరీ చూడండి అసలు నిజం ఏంటో తెల్సుకోండి మరొకరి జీవితాల్ళో చీకటి లేకుండా చిన్నరుల హత్యలు జరుగకుండా ఉండాలంటే ఏంచేయాలో తెల్సుకోండి జీ 24 గంటలు మీకు అందిస్తున్న జీ స్పెషల్