ఇన్నీ చేశావు ఎం సాదించావు..?
ఇష్టం అన్నావు రెస్పెక్టు అన్నావు..ఇవన్నీ నిజాలు కాదుకదా..?
ప్రేమకు గుడి సాక్షిగా బలే అర్దం చెప్పావు మైండ్ బ్లాంక్..
నీవు ఆర్కూట్.ఫెజ్ బుక్ నా ఫ్రెండ్ గా యాడ్ అయ్యే దైర్యం లేదా..?
ఎవరికి భయపడుతున్నావు ..ఎందుకు భయపడుతున్నావు..?
నిన్ను నమ్మని మనిషికోసమా ఈ భయం..?
నీకు ఏదో లెస్సన్ నేర్పిస్తాను ..అన్నాడు నేర్పించాడా..?
ఒక్కోసారి నీ పరిస్థితి చూసి జాలి వేస్తుంది భాదవేస్తుంది..?
నీ రాతల్లో ఫ్రీ బర్ద్...అని రాసుకున్నావు ఇదేనా..?
నీ స్నేహితుడు అని చెప్పుకునే వాళ్ళు ఎందుకు నీగురించి అలా మాట్లాడుతారు..?
అలాంటి వెదవల్ని ఎందుకు నమ్ముతున్నావో అర్దం కావడం లేదు..?
ఎందుకు గంటలు గంటలు మాట్లాడుతున్నావో తెలీదు..?
ప్రాణంగా ఇష్ట పడ్డ నామీద దాడికి వచ్చావు...
మరి నీగురించి చండాలంగా మట్లాడుతున్నారు..?
ఇలాంటి లం..కొడుకుల్ని ఎందుకునమ్ము తున్నావు..?
నీ క్యారెక్ట్ర్ ర్ ను దెబ్బతీస్తున్నారు..జాగ్రత్త తరువాత నీఇష్టం..
వాళ్ళకీ భయపడుతున్నావా...ఎందుకిలా మారిపోయావు ఎమైంది..?
నన్ను భాదపెట్టినంతగా ఎవ్వ్రరినీ జీవితంలో భాదపెట్టి ఉండవు కదా..?
ఎందుకో గతం తాలూకు జ్ఞాపకాలతీ ఇప్పటీకీ తడుముకుంటూనే ఉన్నా..?
దూరం అయిన నిన్ను ఇంకా వస్తావు ..దగ్గర ఉన్నావనే బ్రమలో..?
నన్ను బ్రమల్లొ నెట్టివేసి నీవెంసాదించావు...బయం భయంగా బ్రతుకుతున్నావు
నిన్ను నీవు ఎందుకు కొల్పోతున్నావు ..ఎందికిలా మారావు .ఏమైంది మిత్రమా..?