ప్రత్యేకమైన ఫ్రెండ్ అంటే..ఇదా..ఇలా అనుకోలేదు ? అసలు నీపరిచయమే నాకు ఓ అద్బుతం..నీవేంటీ నాకు పరిచయం ఏంటి అనుకున్నా..నీవు ఇంకాక్లోజ్ గా మాట్లాడుతుంటే ఇదంతా నిజమేనా అని ఎన్ని సార్లు అనుకున్నానో..జరిగేది నిజమా అని అనుకున్నా జరుతున్న నిజాలు నన్ను నేను మర్చిపోయేలా చేశాయి ప్రతిక్షనం నీగురించే ఆలోచనలు...మొదలయ్యాయి ఇలాంటి ఓరోజు నీవన్న మాటా ఇంకా నా మందిలో మెదలు తూనే ఉంది " నీవు స్పెషల్ ఫ్రెండ్ " అని ..నీవు చెప్పావూ నీది చిన్న ప్రపంచం ఆ ప్రపంచంలో నాకూ చోటు ఉందని ఆదీకాక అందరిలో నేను ప్రత్యేకం అంటే నా ఆనందం ఎలా ఉంటుందో నీకు తెల్సు..అప్పుడే అనుకున్నా నీకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుడా నీ అభివృద్దికి నేను కారణం కావాలని కాని నీకు అది ఇష్టం ఉండదు ...ఏది చేసినా ఓంటారిగా చేయాలనుకునే నీ మీద నీకు ఉన్న కాన్ ఫిడెన్స్ అంటే నాకు చాలా ఇష్టం..ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే 1000 కారనాలున్నాయి నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ఇష్టపడటానికి ...
స్పెషల్ ఫ్రెండ్ అంటే ఇలాగే చేస్తారా నాకు తెలియదు ..
ఇష్టం అంటూనే ఎన్ని మాటలు అయినా అనొచ్చు..భాదపడతాడని తెల్సినా తన హేపీనెస్ కోసం కదా..
ప్రతి చిన్న విషయాన్ని గురించి ఆలోచిస్తాను అని తెల్సి దాడిచేయడమే స్పెషల్ ఫెండ్ అంటే కదా..
మరొక మనిషి ఆనందంకోసం గుండేలు అవిసేలా ఏడ్చేలా చేయడం స్పెషల్ ప్రెడ్ కు ఇచ్చే ట్రీట్ మెంట్..
ఇప్పటికీ ప్రతిక్షనం ప్రతినిమిషం నీ గురించే ఆలోచిస్తాడు అని తెల్సీ..మనసును అర్దం చేకుకోకపోవడం స్పెషల్ ప్రెండ్ అంటే కదా..?
ఒకడు జీవితాన్ని నాశనం చేస్తున్నాడు అని తెల్సి అతని గురించి ఆలోచించావుకాని నీ స్పెషల్ ప్రెండ్ చనిపోయినా పర్లెదు కదా..?
అందరూ చెప్పేవి నమ్మడం ..నీ స్పెషల్ ప్రెండును అవమాన పర్చేల బాదపడేలా చేయడం స్పెషల్ ప్రెండ్ కిచ్చే గిఫ్టా..
ఎందుకో నీకూ నాకు తెల్సిన స్నేహితులు కూడా అవసరానికి వాడుకొని నీకూ నాకు మద్యి అఘాదాన్ని పెంచేవారే ..
ఎవ్వరికీ నేను ఏంద్రోహం చేయ్యలేదు కాని నీకు నామీద ఏమో చెబుతారు ..నీవు నమ్ముతావు
ఎన్నిమాటలైనా అంటావు ఇదేనా నీవు స్పెషల్ ప్రెడ్ కు ఇచ్చే ట్రీట్ మెంట్..?
నీ చుట్టు ప్రక్కన ఉండే వాళ్ళే నీగురించి ఎంత బాగా మాట్లాడుతున్నారో తెల్సి ఎంతో భాదవేసింది అయినా ఆవిషయం చెప్పినా వింటావా..
మిగిలిన వాళ్ళకు నాకు తేడా అదే అందరి మాటలు వింటావు ...
కనీసం నావర్షన్ చెప్పే అవకాశం కూడా వుండదు...ఎందుకంటే నేనూ స్పెషల్ ఫ్రెండ్ కదా..
నీ చిన్న ప్రపంచంలో నేనొక ప్రత్యెకమైన ప్రెండ్ అన్నప్పు ఎదో అనుకున్నా ఇదా స్పెషల్ ప్రెండ్ అంటే..?
నీవు నన్ను ప్రత్యేకమైన ఫ్రెండ్ అన్న మాట ఇప్పటికీ నాగుండెల్లో పదిలంగా దాచుకున్నా అదే నమ్ముతున్నా ...
ఇలా ఏందుకు చేశావో నాకు ఇప్పటికీ అర్దం కాదు..నీవేం చేసినా నాకు ఇష్టమే ...ఎందుకో తెలీదు..?