. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, October 1, 2011

విన్నవించు నా చెలికీ .. మనోవేదనా నా మరణయాతనా

ప్రేమించడమే నేరమా..ప్రేమ అనేది ఒక్కరికి సాద్యింకాదు ఇద్దరూ ఇష్టపడితేనే ప్రేమ పుడుతుంది..మరి ఇద్దరూ ప్రేమించుకున్నప్పుడు ప్రేమికుడిని ఒంటరివాడిని చేసి ఎలా వెలతారో..మనస్సు ఎలా ఒప్పుతుందో అలా వేళ్ళేట్టు అయితే ఎందుకు ప్రేమించడం ఎదుటి మనిషిని బాదపెట్టే హక్కు నీకు ఎక్కడిది తియ్యటి మాటలు చెప్పి స్వార్దం చూసుకొని మనసును ముక్కలు చేసి వెళ్ళి నీవు సాదించేదేమిటి..ఒకప్పుడు క్షనం కూడా మాట్లాడ కుండా ఉండలేని నీవు ఎదురుపడితే చిరాకు పడేస్థాయికి ఎందుకు వెలతావు అంతా నీ ఇష్టమేనా..ఒకరి మనస్సుతో ఆడుకునే హక్కు నీకు ఎక్కడిది ...ప్రతిక్షనం గుర్తుకొస్తావు అని అప్పుడు చెప్పినవి అన్నా నిజాలు కావా ఒకప్పుడు క్షనాక్షానికి SMS పంపి..ప్రతిక్షనం మాట్లాడాలని ఉంది అని ఇప్పుడు ఫోన్ చేయొద్దు అని SMS పంపొద్దు అని ఎలా అనగలుగుతున్నావు ...నీతో మాట్లాడకపోతే ఎందుకు నాకు ఈ పనిష్మెట్ అన్ననీవు ఇప్పుడెందుకిలా చేస్తున్నావు ..ఎందుకని ఇది స్వార్దం కాదా..?..అప్పుడు అన్న మాటలన్నీ నిజాలుకావా మరి ఎందుకన్నావు..నీవు చెప్పిన వన్నీ నిజాలు అని నమ్మిన హ్రుదయం చనిపోతే దానికి భాద్యిత ఎవ్వరికి నీదికాదా జరిగేవి జరుగుతున్నవీ అన్నీ నీకు తెల్సు కాని ఎందుకు అప్పుడలా ఇప్పుడిలా మారిపోయావు...తప్పుచేశాను అని ఒక్కసారికూడా అనిపించలేదా...ఆకాశదేశాన పాట కూడా నీలాంటీ వాళ్ళు మోసం చేస్తే ఎంచేయాలో తెలీక నిన్ను కల్సి మాట్లాడలని ఉన్నా దూరంగా వెల్లీ మాట్లాడొద్దు అని వెళ్ళిన నీలాంటి అందమైన రాక్షశిని తలచుకుంటూ పాడిన ఎలా నిన్ను కలవాలో తెలీక ఆకాశాన్ని అడుగుతాడు నీతో ఒక్కసారి మాట్లాడాలని ఉందని.. నీకు మనస్సు ఉంటేకదా ఆభాద నీకు చేరేది..అలాంటి పాట విను ఆ వీడియోకూడా పోష్టుచేస్తున్నా

ఆకాశ దేశాన ..ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా .. మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికీ .. మేఘసందేశం మేఘసందేశం

వానకారు కోయిలనై .. తెల్లవారి వెన్నెలనై
వానకారు కోయిలనై .. తెల్లవారి వెన్నెలనై
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని .. కడిమివోలె నిలిచానని
ఉరమని తరమని ఊసులతో .. ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికీ .. విన్న వేదనా నా విరహ వేదనా

ఆకాశ దేశాన ..ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా .. మెరిసేటి ఓ మేఘమా

రాలుపూల తేనియకై .. రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై .. రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని
శిధిల జీవినైనానని
తొలకరి మెరుపుల లేఖలతో .. రుధిర భాష్పజల ధారలతో
ఆ..ఆ..ఆ..ఆ

విన్నవించు నా చెలికీ .. మనోవేదనా నా మరణయాతనా

ఆకాశ దేశాన ..ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా .. మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికీ .. మేఘసందేశం మేఘసందేశం