నా బ్లాగ్ ను సందర్సించే నా మిత్రులకు దీపావళీ సుభాకాంక్షలు .. బ్లాగ్ ను ఓ వెదవ కూడా డైలీ చూస్తాడు వాడికి కూడా దీపాపలి సుభాకాక్షలు...కొంచె మారరా బాబు మనుషుల్ని నమ్మటం నేర్చుకో ..నటించకు ఇప్పుడు బయట పడక పోవచ్చు కాని ఏదో రోజు జీవితంలో కోలుకోలేని విదంగా దెబ్బతింటావు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకొని మనిషిగా బ్రతుకు ..ఇంకోసారి ఇలాగే చేస్తా మాత్రం చచ్చిపోతావు జాగ్రత్త...అప్పుడు నీ టైంబాగుంది... ఇంక నీటైం అస్సలు బాగోలేదు...మంచిగా బ్రతుకు లేదంటే అడ్రస్ లేకుండా పోతావ్ నీకెలాగూ హ్యూమన్ వాల్యూస్ తెలీదు..తెలిసినట్టు నటిస్తున్నావు..అన్ని రోజులూ నీవికాదు...ఇప్పటికైనా మారు లేకుంటే కుక్కకంటే హీనంగా బ్రతుకుతావు.. జాగ్రత్త నీవు నాకు శత్రువువి అయినా నీవు హేపీగా ఉడాలనే ఇలా చేబుతున్నా మళ్ళీ ఎప్పటిలాగే ఓవర్ యాక్షన్ చేశావనుకో..ఈసారి నేను మాత్రం క్షమించను సమయం కోసం ఎదురు చూస్తున్నా.. అసలు నీకు జీవితాల విలువ తెలీదు అది నేర్చుకో,మనుష్యుల విలువ తెలీదు అది నేర్చుకో ..ఎప్పుడూ అవకాశాలు నీవైపు ఉండవు ..దొరికావో అంతే ఇంతకు ముందు నన్ను ఎంత భాద పెట్టావో అంతకంతా నేనేంటో చూపిస్తా నేను కాంగా ఉన్నాని తక్కువ అంచనా వేయకు...ఓ మంచి మనిషి కోసం నీవేం చేసినా భరించా లేదంటే నీకు అంత చాన్సు ఇవ్వను ఎందో కాంగా ఉన్నాని తక్కువ అంచనావేయకు ..జాగ్రత్తగా మంచిగా బ్రతుకు ..