. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, October 12, 2011

అవయవదానం చేద్దాం..మరో నలుగురికి జీవితాన్నిద్దాం


మనిషి జీవితంలో ఎన్నో గొప్పలు చేయొచ్చు...బాగా డబ్బులు సంపాదించొచ్చు..పేరు పలుకు బడి ఉన్నా పోయేప్పుడు ఏమీ తీసుకపోం..చావు ఎప్పుడొస్తుందో ... ఎలా వస్తుందో తెలీదు...చనిపోయినతరువాత కుళ్ళీపోతే మన శరీరం మరో నలుగురికి జీవితాన్ని ప్రసాదిస్తుంది..అందుకే చనిపోయిన తరువాత మన్ అ శరీరంలోని కొన్ని ముఖ్యి భాగాలు మరికొందరికి ఉపయోగపడతాయని మనం " మోహన్ పౌడేషన్ " లాంటి సంస్థల్లో చేరి వారికి హామీ పత్రం రాసిద్దాం ఉద్యమంలా అందరం ముందుకొచ్చి ఓ మంచి పని చేశామన్ని త్రుప్తితో చనిపోదాం...మనం చనిపోయినా ఇంకా నలుగురిలో బ్రతికి ఉండే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడూ అంటే ఇదే..ఇది ఉద్యమంలా మనం చేరి మరో నలుగురిని చేర్పించి..మనిషిని అనిపించుకుందాం...చావు ఎప్పుడు ఏరూపంలో వస్తుందో తెలీదు ..వచ్చే చావుని ఆపలేం అది మనచేతుల్లో ఉండదు మరి ..మరో నలుగురిని బ్రతికించడం ఎంత అదృష్టమోకదా...