. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, October 19, 2011

మనసులేని మనిషి చేతిలో ఓడిపోయిన ..ఓబుల్ రెడ్డి రియల్ ష్టోరి


నన్నెందుకు మోసంచేశావే మనసా...నేను నీకేంకానా..? అని ఎన్ని సార్లు అనుకున్నా ఒక్కసారికూడా నాకు నేను సమాదానం చెప్పుకోలేకపోయాను...కారనం జరిగింది జరుగుతున్న దానిలో ఏది నిజమో ఇప్పటికీ అర్దం కావడంలేదు..మాట్లాడింది నీవేనా..అన్నిమాటలూ..ఇలాచేస్తుంది నీవేనా..? ఎందుకిలా చేశావని అడగాలని ఉంది కాని అడుగలేను ..ఎంతో దైర్యం ఉన్న నన్ను పిరికివానిగా చేశావు నీవిషయంలో ఎందికిలా చేశావు...ఇప్పుడు నీతో మాట్లాడాలంటేనే బయం వేస్తుంది..ఎప్పుడు ఏం అంటావో తెలీదు....ఎందికిలా మారావు ఇలా జరుగుతుందని నీకు ముందే తెల్సుకాని ..అన్నీ చూస్తూ ..నీ సేఫ్టీ చూసుకున్నావు.. నీపరువు కోసం నీవు తాపత్రయపడ్డావు ....ఓ మనిషి గుండే చప్పుడేంటో తెల్సికూడా దాడికి వచ్చావు..నీకిది ఎలా సాద్యింఅయింది ...అప్పటి నీవు నీవు కాదు...నీలో ఇంతగా మారుతావని కలలో కూడా ఊహిచలేదు..ఇప్పటికీ అది నిజంకాకపోతే ఎంత బాగుండూ అనిపిస్తుంది...


అది చల్లని సాయంత్రవేళ..చిరుజల్లు కురుస్తూ మనసును పులకిస్తున్న సమయం..మనస్సులో ఎక్కడో తెలియని ఆందోళన..గుబులు రేపుతున్న ఘటనలు చల్లని వాతావరణాన్ని చీలుస్తూ పెద్ద వర్షం..మరుసటిరోజు సలసల మండే ఎండలు ఏంటో ఈ లోకం అనిపిస్తుంది...మనసులో గందరగోళం..అప్పుడే నీ పరిచయం ..మొదట మామూలే ..కాని నీలో ఉన్న కొన్ని ప్రత్యేకాతలు నన్ను నీగురించి ఆలోచించేలా చేశాయి...అప్పుడే అనుకున్నా నేను చాలా అదృష్ట వంతుడిని అని ..అదే శాశ్వితం అనుకున్నా..కొన్ని నిజాలు షడన్ గా తెలుసుకోవాల్సిన పరిస్థితుల్లో నిజం అని తెల్సి షాక్ అయ్యా..కాని ఏం చేయలేని పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యా తప్పదు..నాకు కావాల్సింది నీ గతంగాకు ప్రస్తుతం నీస్నేహం ఆ షాక్ నుంచి తేరుకోలేక పోయా..అప్పుడు నీవు అన్న ప్రతి అక్షరం నీవు మర్చిపోయావు ఎందుకంటే నీకు అవన్నీ అక్కరలేదు ప్రస్తుతం నీకు కావాలి కదా..? అప్పుడు మొదలైంది గుడేల్లో అలజడి...వద్దూ అనుకున్నవే జరుగుతున్నాయి ..అమ్మో అలా జరిగితే అనుకున్నవే జరుగుతున్నాయి..
నీవు మరో మనిషితో కల్సి గుండేల్లో పదునైన కత్తితో పొడిచావు..ఎందుకో నెప్పి అనిపించలా దావాలా రక్తం కారిపోతున్నా చూస్తూ ఉండిపోయా...కత్తితో పొడిచింది నీవే నేనూ చుస్తూ ఉండగానే పొడిచావు చిరు నవ్వులు చిందిస్తూ...నా గుండేల్లో నుంచి రక్తంకారుతున్నా పట్టించుకోవడం లేదు ఇలా చేస్తున్నది నీవేనా అని నీవైపే చూస్తున్నా...నీతో మరో వ్యక్తి తోడై ఇంకా దారునంగా గుండేల్లో కసా కసా పొడుస్తున్నాడు నీవు పగల పడి నవ్వుతున్నావు..అంత కోపం ఎందుకుందో నామీద అర్దంకాలేదు..నీవంటే ఇష్టం ..నిన్ను ఇష్టపడటం తప్ప నేను చేసిన తప్పేంలేదు మరి ఎందుకిలా దారుణంగా ప్రవర్తిస్తున్నావు ఒకప్పుడు చిన్న సంఘటన జరిగినా కంగారు పడే నీవు గుండేల్లో పడునైన కత్తుకు దూసావు మరొకడు నీపేరుతో దారుణంగా గుండేల్లో పొడుస్తుంటే చూస్తూ ఉన్నావెందుకో..? వాడికి నామీద ఎందుకంత కక్షోతెలీదు...
గుండేలకు చిల్లులు పడేపొడుస్తున్నాడు పదునైన కత్తులు గుండేల్లో గుచ్చుకున్నందుకు నాకు నెప్పి అనిపించలా రక్తం దారలై పోతునా భాద అనిపించలా ..అన్నీ చూస్తూ నవ్వుతున్నావే అప్పుడు భాద అనిపించింది...నీమీద కోపం లేదు అప్పటికీ ఎందుకంటే ప్రానంకంటే ఎక్కువగా ఇష్టపడ్డా అందుకే నామీద నాకు చిరాకనిపించింది..మీరు చేసిన కత్తుక దాడికి నాలో రక్తం అంతా పోయింది ....అయినా నీకు జాలి కలుగలేదు..ఎందుకో పెద్దగా నవ్వుతున్నావు అంతలా ఎందుకు నామీద కోపమోతెలీదు.నీతో వచ్చిన వాడికి ఎందుకో ఇంకా నామీద కోపంపోలేదో ఏమో...కిందపడ్డా ఇంకా కసితీరా నన్ను పొడుస్తూనే ఉన్నాడు గుండేళ్ళోనే కాదు కనిపించిన చోటల్లా పొడుస్తున్నాడు వాడికి నేనేం ద్రోహం చేశానో తేలీదు...అంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడో తెలీదు..కసిదీరా పొడుస్తున్నాడు అప్పుడు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసిన మనిషేనా నీవు అని అచ్చర్యం వేసింది ఇదేంటి ఇప్పుడీలా...అప్పుడు లేని రీజన్స్ ఇప్పుడెందుకొచ్చాయి..ఏం జరుగుతుందో అర్దంకాలేదు..కాని మొట్ట మొదట నా గుండేళ్ళో పొడిచింది నీవే కదా అది గుర్తుకు వచ్చి చాలా హేపీ అనిపించింది .....ఎందుకంటే అంతకసిగా నీవు గుండెల్లో పొడిచావంటే నీవు కోరుకునేది నాచావు అని అప్పుడు అర్దం అయింది...మరికడితో దగ్గరుండి దారుణంగా కత్తులతో పొడుస్తున్నా హేపీగా నవ్వుతున్నావంటే అక్కడ నీవు కోరుకునే చావు నాకు నీ వల్లనే వస్తుందన్న ఆనందంలో కంట్లో కన్నీరొస్తున్నాయి అది భాదతోకాదు నీకోరిక ప్రకారం జరుగుతుందన్న ఆనంద భాష్పాలేమో .....అప్పుడు అంత ఇష్టపడ్డ నీవు ఏక్షనం కూడా నా ఫీలింగ్స్ అర్దం చేసుకునే పరిస్థితుల్లో లేవు..ఎందుకలా మారావో తెలీదు అలమారావని నమ్మలేకున్నా జరుగుతున్న వాస్తవం ఎందుకు అబద్దంకాకూడదు అనుకుంటూనే ప్రాణాలు వదిలా ఇద్దరూ ఆనందంగా వెళ్ళి మందుకోట్టి ఎంజాయ్ చేస్తున్నారు..నా ఆత్మ ఇంకా నీకోసం క్షోబిస్తూనే ఉంది కాని నీవు...?