Wednesday, October 5, 2011
ఒక్కోసారి నిజం కలగా మారిపోతుంది ..కల నీజం ఔతుందని కలగంటాం ఏంటో
నేను వేదనతో రోదిస్తున్తున్న వేళ
నీ వడినే పట్టుపాన్పుగా చేసి సేద తీరుస్తావు......
నేను ఆనందంతో చిరునవ్వులు చిందిస్తుంటే
నా ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తావు......
నేను అయోమయంతో సతమతమౌతుంటే
క్షణంలో గంధరగోలాన్ని చేదిస్తావు.....
నేను నడిచే దారిలో ముల్లున్నయనుకుంటే
ఆ ముళ్ళపై నీ పాదం ముందేసి నీ పాదాలపై నన్ను నడిపిస్తావు.....
నేను కన్నీళ్ళు కరుస్తానేమో అనుకునే తరుణంలో
నీ కళ్ళు కన్నీరు కార్చి అలసిపోతాయి....
నేను ప్రేమలో ఒడి జీవితం ఇక శూన్యం అనుకున్న క్షణానా
చెలిమి అనే గోరుముద్దలు నీ ప్రేమలో రంగరించి పెడుతూ కొత్త జీవితానికి బాటలు వేస్తావు....
కాలం మారినా, యుగాలు మారినా మన చెలిమిలో మార్పు రాదు....!
ఏంటి ఇది నిజంకాదా కలనా అయ్యె నిజం అనుకొని బ్రమ పడ్డాను
ఒక్కోసారి నిజం కలగా మారిపోతుంది ..కల నీజం ఔతుందని కలగంటాం ఏంటో
నిజం లాంటి కల కల లాంటి నిజం ఏది నిజమో ఏది అబద్దమో తేల్సుకోలేని పరిస్థితి..?
ఒక్కోసారి నిజం కలగా మారిపోతుంది ..కల నీజం ఔతుందని కలగంటాం ఏంటో..?
Labels:
కవితలు