Monday, October 24, 2011
నీ మౌనమేంతో బరువై ........నీ మాటలన్నీ కరువై
నీ మౌనమేంతో బరువై ........నీ మాటలన్నీ కరువై .......
నీ ఫై హతతుగా దిగులై ........నీకై పయనమిల మొదలై ......
చెవిన పడదు ఏ జ్ఞాన బోధ నీ జాడ దొరుకు దాక .....
రెప్ప పడదు ఏ కంటికిన నిను కలిసే దాక ...........
నీ పరిమళాల చందనాలే ..ఇంధనమై నను మండిస్తే.........
నువ్వు రేపిన ఈ సంచలనాలే .....నా మది చలనం మర్చేస్త్తే ...........
నీ తలపులతో ....నీ జ్ఞాపకాలలో బందినయ్యాక...........
ఈ ప్రాణమెందుకు ఇక నీ ఉపిరిలో కలిసేపోయక .............
నువ్వే నా కల నన్ను వెంటడే అల
నీ చూపులతో వేశావు నా హృదయానికి వల
కాలం నీ కన్నులలో కనుపాపైయ్
నాతో నువ్వు లేకుండాసాగ నంటుంది నింగి నేలనీ రూపం
నువ్వే కదా నాకు ఈ లోకం
Labels:
కవితలు