ఎవరి ప్రేమ కోసం నువ్వు ఏడుస్తున్నావో...వాళ్ళు నీ కన్నీటికి అర్హులు కారు ..
ఎందుకంటే నిజంగా నీ కన్నీటికి అర్హులైనవారు నిన్ను ఏడిపించరు..............
'నువ్వు తీరానివి అయితే,
నిన్ను చేరే ఆ కడలి కెరటాని నేనవుతా............
నువ్వు చిరుజల్లువి అయితే,
నిన్ను తాకే ఆ చిరుగాలిని నేనవుతా..................
నువ్వు ఆశవి అయితే,
నిన్ను చేరే ఆ శ్వాశని నేనవుతా........................
నువ్వు గమ్యానివి అయితే,
నిన్ను వెతికే ఆ కాలాన్ని నేనవుతా.........................