. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, October 2, 2011

నీకు తెలుసా నేను ఎవరో ??


నీకు తెలుసా నేను ఎవరో ??
ప్రతి క్షణం ని తలపులతో గడిపే నేను ...........
నీకు తెలుసా నేను ఎవరో ??
ని రాక కోసం పరితపించే నేను .......
నీకు తెలుసా నేను ఎవరో ??
ని చిరునవ్వుతో నన్ను నేను మరిచిపోయే నేను ........
నీకు తెలుసా నేను ఎవరో ??
ని తీయటి పలుకు కోసం తహ తహ లాడే నేను .......
నీకు తెలుసా నేను ఎవరో ??
ని చూపు కోసం యుగాలు తరపడి ఎదురు చూసే నేను....
నీకు తెలుసా నేను ఎవరో ??
ని చెలిమి కోసం బ్రతుకుతున్న నేను ....
నీకు తెలుసా నేను ఎవరో ??
ని ప్రేమ కోసం చావును సైతం లెక్క చేయని నేను ......
నీకు తెలుసా నేను ఎవరో ??
నిన్ను చూస్తూ యుగాలు గడుస్తున్న గాని
న ప్రేమ ని మాత్రం తెలుపలేక
నీకు తెలియని ప్రియుడిగా ఉండిపోతనేమో.........
నీవు ఎప్పటికీ నన్ను పలుకరించని ఓ____ఉండిపోతానా..?