zee Spcial sex education Spcial Story..మనదేశంలో 72 శాతం మంది సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా పాల్గొనటం వల్ల ఎయిడ్స్ సోకుతుందని తేలింది... చిన్నప్పటీనుంచే సెక్స్ ఎడ్యుకేషన్ స్కూల్లలో ప్రవేశపెట్టాలని నిపునులు సూచిస్తున్నారు..చైనాలో ఇప్పటికే సేక్స్ ఎడ్యుకేషన్ పట్ల అవగాహన కోసం స్కూల్స్ లో సెక్స్ ఎడ్యుకేషన్ ప్రారంబించారు మనదగ్గరకూడా చిన్నప్పటినుంచే అవగాహన ఉండాలి లేదంటే కొన్ని ప్రాబ్లంలు మానసిక వ్యాధికి ఎయిడ్సు కు దారి దారితీస్తున్నాయి..కొన్నినిజాలు తెల్సుకోవల్సిన అవసరం ఉంది..మనకల్చర్ లో కొన్ని సాధ్యి కాకపోయినా తప్పదు మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని విషయాల్లో అవగాహన ఉండాలి...అవగాహన లేకుండా చిన్న వయస్సులోనే సెక్సు లో పాల్గొంటున్న యువత..అనేక మానసిక వ్యాదుల బారిన పడుతోంది..ఎయిడ్స్ గురించి తెల్సినా ..ఏంచేయలేక కొన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి..నిజాన్ని ఒప్పులేని కొందరి వల్ల అందుకే చిన్నప్పుడే సెక్స్ పట్ల అవగాహన చేసుకోవల్సిన అవసరం ఉంది..తప్పు అని మనం తప్పించుకుంటున్నాం
తప్పని తెల్సినా తప్పులు చేస్తున్న యువతను కాపాడాలి ...స్కూల్లలో సెక్స్ ఎడ్యుకేషన్ ఎందుకు అవసరం ..తప్పుచేసిన వారు భవిష్యత్ కాపాడాలంటే ఎంచేయాలి..ఈ ష్టోరీ చూస్తే అసలునిజాలు తెలుస్తాయి