. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, October 25, 2011

నీ విషయంలో ఇలా బకరాగా మిగిలి పోతాను అని ఎప్పుడు అనుకోలేదు


నీ విషయంలో ఇలా బకరాగా మిగిలి పోతాను అని ఎప్పుడు అనుకోలేదు..
అన్నీ నిజం అని నమ్మా ...నమ్ముతున్నా ఇప్పటికీ కాని..
టైం పాస్ కోసం చేసావా నాతో స్నేహం అప్పుడూ నీవన్నవన్నీ నిజాలేనా..
నిజంగా నిజాయితీగా ఉంటే మరి ఇప్పుడెందుకిలా ఉన్నావు..
ఎవ్వడో వచ్చాడు వాడి ప్రేమను నిరూపించుకునేందుకు నేనే బకరాగా దొరికా.
ఒక్కసారి గాకపోయినా ఒక్కసారి అయినా నాకు సపోర్టు రాకపోతావ అని ఎదురు చూశా..
ఆశ నిరాసై నన్ను కాల్చి బూడిద చేసింది అయినా నీవు కరగలేదు..
ఎందుకో ఏవిషయంలో బయపడతానో అదే జరుగుద్దు అదీ నా ఎదురుగా..
అయినా నీవు కూడా జాలీ అనేది లేకుండా ఇలా ఎందుకు మారావు..?
అప్పుడంత ప్రేమగా కేరింగా వున్నావు అదంతా నిజం కాదా బ్రమనా..?
మొత్తానికి అందరూ కల్సి నన్నో బకరాని చేసి ఎంజాయ్ చేశారు కదా
నేను అందరి లాంటి వాడిని కాదు అని తెల్సి కూడా నీవిలా చేసావు చేస్తున్నా వంటే ..?
ప్రతి విషయాన్ని చాలా సెన్సిటీవ్ గా ఆలో చిస్తాను అని తెల్సికూడా..?
నీవు ఎప్పుడూ హేపీగా ఉండాలని ఎన్ని సార్లు కాప్రమైజ్ అయ్యానో కూడా నీకు తెల్సు..
ఎప్పుడో జరిగింది అంటేనే ఎంతో భాదపడ్డనేనూ ఇప్పుడు ఏం జరుగుతుందొ తెల్సి ఎలా తట్టుకుంటాను అనుకున్నావో..
వెదవ నాకోడుకులు వచ్చి నా ఎదురుగా నిన్ను డార్లిగ్ అంటారు ఏం అనాలో అర్దంకాదు...?
ఈ నా కొడుకుల్ని ఏంచేద్దాం అని భాద వేస్తుంది ..నీకు నేను బకరా అయినప్పుడు వాళ్ళూ..?
అన్నీ నా ఎదురుగానే జరుగుతున్నాయి ఎలా తట్టుకోగలను చెప్పు..?.
నన్ను ఇష్టపడి తప్పు చేశావో ఒప్పుచేశావో తెలీదుకాని ..
నీవు జీవితంలో కోలుకోలేని విదంగా భాదపడే రోజు వస్తుంది..
ఎవ్వరినీ ఎమోషనల్ బ్లాక్ మైల్ చెయ్యాల్సిన అవసరం లేదు ..ఏండేం జరుగుద్దో నేను చెప్పను...
మొత్తనికి ఓ జీవితంలో నాకు కోలుకోలేని దెబ్బ తీశావు..అని కూడా నీకు తెల్సు..
ఎప్పుడో కప్పుడు గాలీలో కల్సి పోద్ది ప్రానం అని కూడా తెల్సు కాని నీవు..?
ఇప్పటికీ నిన్ను చూడాలి అనుకున్నప్పుడు మలుపుల వద్ద ఎదురు చూసి చూసి వెలుతున్నా తెలుసా
నీవు నన్ను గమనించే పరిస్థితుల్లో లేవు గమనిస్తావు అని ఆశ చచ్చి పోయింది..
నీవు బండిమీద వస్తున్నప్పుడు దగ్గరైయ్యే కొద్ది గుండే వేగం పెరుగుద్ది ..అక్కడ నీవు మరొకరి..?
నిన్ను ఫాలో అయ్యే క్రమంలో ఏన్నో చూశాను..కాని ..నీవు..గమనించే పరిస్థితిల్లో లేవు లే..
చూడగానే కంట కన్నీరు ఆగదు అయితే నీకేంటి అవన్నీ నీకు అనవసరం కదా..?
మొత్తానికి నీవు చాలా హేపీగా వున్నావు..ఆరోజుకోసం ఎదురు చూస్తున్నట్టూ గానే అనిపిస్తుంది లే..?