వీచే చల్ల గాలులలో నీ స్పర్శను ఆస్వాదిస్తున్న,
నీ నీజ్ఞాపకాలతో నా ఒంటరి తనని దూరం చేసుకుంటున్న,
కురిసే వర్షం లో నా కన్నీటిని దాచుకుంటున్న,
మనసులో ఉన్న ప్రేమను కూడా అలానే వెంట పెట్టుకొని ఉన్న నీతో చెప్పలేక!!
చెప్పాలనుకున్నా చెప్పుకునేంత దగ్గరాగా నీవులేవుకదా..?
నీవు ఎపరిస్థితుల్లొ ఉన్నావొ తలచినక్షనాన .కురిసేను నాకళ్ళలో వాన..
అయినా నా పిచ్చిగాని నీకు గతాన్ని గుర్తుకు తెచ్చుకునేంత తీరిక వుందా..
నేనేమైపోయినా ఒక వేల తెలిస్తే అవునా నన్ను ఎవరూ అని అడుగుతావేమో కదా..?
అవును నన్ను చూస్తే ఇప్పుడు గుర్తు పడతావ ఎవరు మీరు అని అడుగుతావా