ప్రత్యేకమైన ఫ్రెండ్ అంటే..ఇదా..ఇలా అనుకోలేదు ? అసలు నీపరిచయమే నాకు ఓ అద్బుతం..నీవేంటీ నాకు పరిచయం ఏంటి అనుకున్నా..నీవు ఇంకాక్లోజ్ గా మాట్లాడుతుంటే ఇదంతా నిజమేనా అని ఎన్ని సార్లు అనుకున్నానో..జరిగేది నిజమా అని అనుకున్నా జరుతున్న నిజాలు నన్ను నేను మర్చిపోయేలా చేశాయి ప్రతిక్షనం నీగురించే ఆలోచనలు...మొదలయ్యాయి ఇలాంటి ఓరోజు నీవన్న మాటా ఇంకా నా మందిలో మెదలు తూనే ఉంది " నీవు స్పెషల్ ఫ్రెండ్ " అని ..నీవు చెప్పావూ నీది చిన్న ప్రపంచం ఆ ప్రపంచంలో నాకూ చోటు ఉందని ఆదీకాక అందరిలో నేను ప్రత్యేకం అంటే నా ఆనందం ఎలా ఉంటుందో నీకు తెల్సు..అప్పుడే అనుకున్నా నీకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుడా నీ అభివృద్దికి నేను కారణం కావాలని కాని నీకు అది ఇష్టం ఉండదు ...ఏది చేసినా ఓంటారిగా చేయాలనుకునే నీ మీద నీకు ఉన్న కాన్ ఫిడెన్స్ అంటే నాకు చాలా ఇష్టం..ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే 1000 కారనాలున్నాయి నిన్ను ప్రణం కంటే ఎక్కువ ఇష్టపడటానికి ...
స్పెషల్ ఫ్రెండ్ అంటే ఇదాని తెలిసింది ...?