. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, October 30, 2011

ఎలా చేయగలుగుతున్నావు ఇలా..?

ఎలా చేయగలుగుతున్నావు ఇలా..?
ప్రకృతి ఉరుముతోంది..నీవు నను ఎలాంటి మాటలు అనటాకిని వెనుకాడవు
ఎందుకో ఒక్కోసారి జోరున వర్షం కురుస్తుంది.....నీవు కన్నీరు ఇంకిపోయేదాకా నన్ను ఏడీపిస్తున్నావు..
ఒక్కోసారి పిడుగులు పడతాయి..నా జీవితంలో పిడుగులా వచ్చి పిడుగులా గుండెల్లో గునపాలు దించావు
చావలేక బ్రతికేలా ఎందుకు బ్రతికి ఉన్నానా అనేలా చేస్తున్నావు ఇలాచేసి
ఏంసాదిస్తున్నావో అర్దం కావడం లేదు..నిజంగా ఇవన్నీ చేసింది నీవేనా అని నమ్మబుద్ది కావడం లేదు..
నవ్వుతున్నట్టు నటించడం నాకు చాలా కష్టంగా వుంది..నీవెల అన్నీ మర్చిపోయి హేపీగా ఉండగలుగుతున్నావో
నీకు ఏదైనా సాద్యిమే ఎదైనా చేయడం నీ ఒక్కదాని వల్ల మాత్రమే అవుతుంది
నీవు చాలాగ్రేట్ ..కాని నీలా నేనుండలేదు అది నావల్లకాదు..
నీవు ఎక్కడ నీపరువు పోతుందేమో అని చూసుకుంటున్నావే గాని ఓ హృదయం ఎంట భాదపడుతుందొ ఆలో చించావా
నేను కూడా అందరిలా తాగి యాగీ చేయ్యలేను .. నీన్ను అస్సలు భాదపెట్టలేను..
నేను భాదపడ్డా నీవు సంతోషంగా ఉండాలనే చూస్తా ..అందుకే నన్ను దూరం చేసావు కదా...?
నామనస్సులో నీమీద ఇష్టంతప్ప స్వార్దంలేదు..కావల్సింది సాదించుకోవడం కోసం నాటకాలాడలేను
అందుకే నేనీలా నీకు దూరంగా ఉన్నా ..అందరిలా నాటకాలు ఆడీవుంటే మనం దూరం అయ్యేవాళ్ళం కాదేమో..?