ఇది ఓ భారతి రియల్ ష్టోరీ..మూడు పెళ్ళిళ్ళు జరిగిన విషయం చెప్పకుండా నాలుగో పెళ్ళికి సిద్దం అవుతున్న ఓ కానిష్టెబుల్ ...తన బర్త పెళ్ళి ఆపాలంటూ న్యాయపోరాటానికి దిగిన ఓ అందమైన అమ్మాయి...అందమైన అమాయకపు అమ్మాయిలను మోసం చేస్తున్న కానిష్టెబుల్ రియల్ ష్టోరీ..తనకు న్యాయం చేయాలంటూ జీ 24 గంటలు ప్రతినిధిని ఆశ్రయించింది న్యాయపోరాటానికి సిద్దపడ్డ ఆ అబ్యాగ్యురాలు భారతి రియల్ ష్టోరీ ఏంటి .పెళ్ళి సిడి చుస్తుంటే బర్త పెళ్ళి సిడీ చుసింది భరతి అప్పుడే కొత్తగా పెళ్ళైనా బార్యకు షాక్..అన్నీ కడుపులో పెట్టూకొని కాపురం చేస్తుంటే కడుపుతో ఉండగా తాను నీ బర్త మాజీ భార్యినంటూ మరో మహీళ రావడం తో మరోషాక్. ...ఇదేమిటి అదిగినందుకు చావుదెబ్బలకు తాలలేక తప్పించుకొంది ఈ లోగా మరో షాకు నాలుగో పెళ్ళికి సిద్దం అవుతున్నాడు ..తన బర్తపెళ్ళి ఆపండి నా బిడ్డకు న్యాయం చేయండంటూ న్యాయపోరాటానికి దిగింది ..అమ్మాయిలను మోసంచేస్తున్న ఇలాంటీ వారినుంచి రక్షంచాలని వేడుకొంటున్నా భారతి రియల్ ష్టోరీ మనిషిగా స్పందించి తనకు పుట్టీన బిడ్డకు న్యాయం చేయాలంటున్న భారతి మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించింది..అమెకు జీ 24 గంటలు తోడుండి ద్యైర్యం చెప్పి ముందుకు నడిపిస్తుంది