. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, October 30, 2011

ఒకప్పుడు నేను మోసం చేశానా అన్నావు మరి ఇప్పుడు చేసిందేంటి...?

ఒకప్పుడు నేను మోసం చేశానా అన్నావు మరి ఇప్పుడు చేసిందేంటి..
నాకు తెల్సి నీజీవితంలో నన్ను భాదపెట్టినంతగా ఎవ్వరీ భాదపెట్టి ఉండవేమో..
ఒకప్పుడు అన్నావు నాకున్న చిన్న సర్కిల్లో నీవు ప్రత్యేకం అని అప్పుడు అలా..
ఇప్పుడిలా అన్ని అదృష్టాలు నాకే ఇస్తున్నావుకదా నేను లక్కీనా వేష్టుగాడినా
అని ఆలో చిస్తే వెర్రి నవ్వు..నిన్ను ఇష్టపడ్డట్టుగా ఎవ్వరినీ ఇష్టపడేలేదని తెలీనీవిలా..
ఎందుకిలా ...నీవు నాకు ఇప్పటికీ ప్రతిక్షనం గుర్తుకు వస్తున్నావు ..కాని నేను గుర్తున్నాన్నా..
ఇప్పటికీ ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకు నీఫోన్ వస్తుందేమో అని వెర్రిగా సెల్ఫోన్ ను తడుముకొంటూనే ఉన్నా
గంట గంటకూ ఆఫీసులో ఉన్నప్పుడు సాయంత్రం 8 గంటలు రాత్రి 10 గంటలకు ఎవ్వరు నీకు కాల్ చేస్తున్నావో తెల్సు
నీకు చెప్పేంతటి వాడిని కాదు చెప్పే అర్హత కూడా లేదు అందర్నీ నమ్మకు....?
నేను అస్సలు మారలేదు ఇంకా నీకోసం ఎదురు చూస్తునే ఉన్నా
నీవు మారినా ..నీవు నన్ను మర్చిపోయినా నేను మర్చిపోలేను ..నావల్ల కాదు
ఓ వెదవ వచ్చి మనమద్యి చిచ్చుపెట్టి నీ మనస్సు మార్చి నిన్ను మార్చగలిగాడు
నా మనస్సులో ఉన్న నిన్ను ఏం చేయలేకపోయాడు వెదవ..వాడి వల్లసాద్యిం కాదని వాడికి తెలీదు..
నీవన్నావు " నాజీవితంలో ఇలాంటీ మంచి మనిషిని చూడలేదని" ఆమాట ఇంకా నాగుండెల్లో పదిలంగా ఉంది తెలుసా..
నాచుట్టూ 100 మంది ఉన్నా ఇప్పటికీ నీగురించే ఆలో చిస్తాను..అని కూడా నీకు తెల్సు
అప్పుడు ఎవో ఊహించుకొని జరిగిన దానికి భాదపడ్డా..అవే ఇప్పుడు నిజాలౌతున్నాయి కదా..ఎలా తట్టుకోగలను..
అప్పుడు ఆ విషయం గురించి చెప్పినప్పుడు అన్న మాట " ఆబ్యియస్లీ "ఇంకా ఎందుకో భాదేస్తుంది
ఏదీ తట్టుకోలేననీ కూడా నీకు తెల్సు కాని...కనీసం ఎలా వున్నావు అని పలుకరించలేవు..
నా ఎదురుగ జరుగకూడాదనుకున్న సంఘటనలు జరుగుతుంటే..వద్దులే..:(
ప్రతిరోజు ఏంజరుగుతుందో తలచుకొంటే భాదేస్తుంది అంతకంటే ఎంచేయగలను చెప్పు
కాని నీవు ఎప్పుడో సారి నన్ను చూడాలి అనుకుంటావు కచ్చితంగా నన్ను చూడలేవు..
ఎక్కడవెతికినా కానరాను అప్పుడు తెలుస్తుంది నీవేం కొల్పోయావో
జీవితంలో మళ్ళీ చూస్తావో లేదో....రోజు రోజుకో చూస్తానని చూసి ఒక్కసారైనా మాట్లాడతానని ఆశ నిరాశగా మారుతుంది
ఎందుకంటే నాలాంటి వాళ్ళూ నీ చూట్టూ ఎంతోమంది బట్ నాకు ఎంతమంది ఉన్నా నీవు నాకు ఒకే ఒక్క ఫ్రెండ్...