. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, October 15, 2011

జ్ఞాపకాలు పదే పదే గుర్తుకు వచ్చి గుబులు రేపుతున్నాయి..


ఇష్టమైన జ్ఞాపకం...పదే పదే గుర్తుకొస్తోంది..
గతం ఓ తీయ్యని జ్ఞాపకం...
గతం ఓ మధురాను భూతి..
ఇవన్నీ గుర్తుకు వచ్చి వర్తమానం...
అంతా వెచ్చటి కన్నీటి మయం అవుతుంది..
నిన్ను నీ జ్ఞాపకాలను మరువలేను..
జ్ఞాపకాలు పదే పదే గుర్తుకు వచ్చి గుబులు రేపుతున్నాయి..
నాగుండెళ్ళో వెదన నీకు అర్దం అవుతోందా..?
నీవు లేంది నేను ఎప్పటికీ లేను అనేది వాస్తవం గుర్తుపెట్టుకో..
నాకు నీవు కావాలి..నీ మాటలు కావాలి ఆప్యాయతగా పీలిచే నీపిలుపులు కావాలి..
నీవు ఎదైతే అనుకున్నావో..నీ యాంబిషన్ అన్నీ నెరవేరాలి.వాటికి నేను కారణం కావాలి..
నీవు అనుకున్నవన్నీ జరగాలి...ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉండాలి..దానికి నేనే కారణంకావాలి..
నీకంట కన్నీరు ఎప్పటికీ రావద్దు...నీవు ఎవ్వరి విషయంలో భాదపడవద్దు..
నీవు ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ హాపిగా ఉండాలి..ఆ అనందానికి కారనం నేనవ్వాలి.