. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, October 6, 2011

ఎదురుగాని విధిని ఇప్పుడు ఏ చెవినీ చేరదు ఈ గుండె చప్పుడు


పంచ భూతాల వెంటే ప్రకృతి అందమా
వెన్నెల కి తోడు జాబిలి రూపమా ..!

వేకువ నాది యని తెలిపే కోయిల పాట
మెలకువే నాదని పలికే కోడికూత
శిలలు సైతం తెలిపే శిల్పి జత ..
ఈ సూర్యుడంటే చెంత శూన్యమా .? అని
గెలుపేదో ,ఓటమేదో గమనించే గతి చూడక
పడిలేచే కెరటం లా పరుగు తీసితిపడమరకు
అలసినా కడవరకఒంటరినే ఐతి తుది వరకూ..

నిజం అన్నది నిగ్గు తేలక భగ్గుమన్నది అగ్గి హృదయం
మంటను రేపి నిండు దేహం
అసలు కథ ఇదీ అన్నది ఎరుగలేని యధలకు ఎప్పుడూ
ఎదురుగాని విధిని ఇప్పుడు ఏ చెవినీ చేరదు ఈ గుండె చప్పుడు
అందుకే ఆగిపోనీ ఖలనము రేగే అగ్గిని నేనిప్పుడు ...