దేవుడు చేసే కొన్ని పనులకు ఎందుకో కోపం అనిపిస్తుంది...ఒకవేల దేవుడే ఎదురు పడే అవకాశం ఉంటే నిలదీసి అడగాలనిపిస్తుంది కాని...మనకుంటుంబం లో రోజు మనతో ఉండే వాళ్ళు చనిపొతే ఎందుకో చాలా భాద అనిపిస్తుంది చిన్నవయస్సులొ చని పొయిన మా బావమర్ది మధు మరనం నన్ను చాలా కలచి వేసింది...ఇప్పటికీ ఆఘటన నిజం కాకుంటే ఎంత బాగుండూ అనిపిస్తుంది కాని కొన్ని నిజాలు మనం తట్టూకోలేం అవి నిజాలు కాదు అనుకున్నా నిజం అబ్ద్దంగా మారదు..ఎందుకంటే దేవుడు కక్షగట్టి చేసిన పని అనిపిస్తుంది...మధు కు సంత్సన్నర చిన్న బాబు నా అల్లుడు...చాలా అందంగా ఉంటాడు అందరికి వాడంటే ఇష్టం కాని నిజం ఎదో అబద్ద ఎదో తెల్సుకోలేని వయస్సులో ..తండ్రి ని కొల్పోయాడు..ట్రైన్ యాక్సిడెంట్ లో ...ప్రమాద వసాత్తు ట్రైన్ క్రింద పడి చనిపోవడం ఈ మధి నన్ను బాగా కలచి వేసిన సంఘటన మనిగా పుట్టి మరో మనిషిని బ్రతికించుకోలేక పోయామన్న భాద..కొన్ని జీర్నించుకోలేని ఘటనలు అంటే ఇలాగే ఉంటాయేమో...ఒ మనిషిని మరో మనిషి మోసం చేస్తాడు... అది వారి స్వార్దం ..అలాంటి సమయం లో గుర్తుకు వచ్చ్చేది దేవుడు దేవుడా నాజీవితం లో ఎందుకిలా విషాదాన్ని నింపావని మనస్సులో దేవున్ని ప్రార్దించుకొని ఊరట పొందే ప్రయత్నం చేస్తాం.... కాని దేవుడే కక్షగట్టి మనదుకు దగ్గరైనా మనిషిని తీసుకెలితే ..ఎవరికి చెప్పుకోవాలి చెప్పుకోలేని భాద తీర్వలేని వేదన అంటే ఇలాగే ఉంటుంది... ఓ మనిషిని మరో మనిషి నమ్మేరోజులు పోయాయి మరి ..దేవున్ని కూడా నమ్మేరోజులు పోతె ఇలాగా ఉంటాయేమో దారుణంగా పరిస్థితులు... నా సిష్టంలో మధు nu నా సెల్ఫొన్ లో తీసిన చివరి ఫొటోను అన్ని నేను ఏడిట్ చేసి పాటను కూర్చి చేసిన భాదకరమైన వీడియో ఇది......