. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, October 30, 2011

తీర౦ వైపు ప్రయాస పడకు౦డా ప్రయాణిస్తూ........మరణం వైపు ప్రయానిస్తూ

జీవన స్పర్శలో..మునుగుతున్నా౦

జీవన లాలసలో..తాప౦ తీర్చుకు౦టున్నా౦

జీవన మాధుర్యాన్ని..తెలుసుకు౦టున్నా౦

అలా జీవన క్రియలో...లీనమవుతున్నా౦

నీకు తెలీకు౦డానే..నీ సమూహ౦లో కదలాడుతూ

నీకు తెలీకు౦డానే..నీ మనుషుల్లో కదలాడుతూ

నీకు తెలీకు౦డానే..ఒ౦టరిగా కదలాడుతూ

అలా అలలా..క్రి౦దకు దిగుతూ, పైకి లేస్తూ

తీర౦ వైపు ప్రయాస పడకు౦డా ప్రయాణిస్తూ........మరణం వైపు ప్రయానిస్తూ