Sunday, October 23, 2011
ఎందుకు నాకీ టార్చర్..నేనే తప్పు చేశాను..?
ఎందుకు నాకీ టార్చర్..నేనే తప్పు చేశాను..?..పగవాడికి కూడా వద్దు ఏది వినకూడదో అదే వినాల్సి వస్తుంది..ఏది చూడకూడదో అదే చూడాల్సి రావడం.... చిన్న చిన్న విషయాలు కూడా వినలేని నేను దారుణం అయిన మాటలు వినాల్సి రావడం ..అప్పుడొకలా ఇప్పుడు మరోలా...నీవేనా అనిపిస్తుంది..ఎవడో వచ్చి నాదగ్గరే వాగుతారు ..లం..కొడుకులు..నిజమో అబద్దమో తెలీదు కాని కావాలని నా దగ్గరవాగుతున్నారు..ఏది భరించలేనో అదే...మరొకడు మరోలా ఏంటిది అర్దకావడం లేదు..ఏంటిది నీకు తెల్సు నేను ఎలాంటి వాడినో కాని ..ఏది తట్టుకోలేనో అలా..ఏది భరించలేనో అదే నా ఎదురుగా వినేలా కావాల్సి చేస్తున్నారు..అదే సమయం ..కాని మనుషులు మారారు ..నేను ఫోన్ మాట్లాడాలి నా డార్లింగ్ తో అంటూ అందరితో జోక్స్ ఎంటిదంతా అది నా ____అంటాడు అందరి తో నీవు అందరికీ తెల్సు ఒకడు అలా మరొకడు ఇంకోలా..? ....ఇది నిజమా..ఎందుకిలా...అది అందరికీ తెల్సేలా..? జరిగిన సంఘటనలకే తట్టుకోలేక పోతుంటే ...నా ఎదురుగా కావాలని టార్చర్ భరించలేక పోతున్నా ..ప్రతివాడు డార్లింగ్ ..ఏంటీ భాష..స్నేహం అంటే ఇలాగా మాట్లాడేది..ఇవన్నీ నీకు తెలుసా...తెలిసీ లైట్ తీసుకుంటున్నావా...ఒకప్పుడూ ఎవ్వరికీ తెలియని నీవు ఇప్పుడు ..అందరికీ వద్దులే ఎలా చెప్పాలో అర్దం కావడం లేదు...ఇదంతా అవసరమా ఎందుకు అందర్ని ఇలా నమ్ముతున్నావో అర్దం కావడం లేదు ఏంటీ నాకీ టార్చర్ అర్దం కావడం లేదు..ఇప్పటికైనా జాగ్రత్త పడు ఎవ్వరిని నమ్మకు నమ్మినట్టు నటించు లేదంటే దారుణంగా ..
Labels:
జరిగిన కధలు