ఆ రాత్రి... అవే ఊసుల్ని చీకటి పొదల్లో
ఎక్కడినుంచో చెపుతూనే ఉంది..
ఆ దారుల్లో నిప్పు రేణువుల్ని
మిణుకు మిణుకు మంటూ రేపుతూనే ఉంది..
కాసేపు అలా.. నేను.. రాత్రి.. చల్ల గాలి ..
అసంకల్పితంగా .. పచ్చిక మీద వెల్లికిలా..
పక్కనున్న గడ్డి పరకలు త్రుంచుతూ..
కాళ్ళను ఆ యేటి నీళ్ళల్లో ఆడిస్తూ..
అన్నీ తీసుకు వెళ్ళిపోయింది..
నన్ను కూడా.. కాలమూ ఆగిపోయింది..
సగం పరక నోట్లోనే మిగిలిపోయింది. నిశ్శబ్దం ఆవరించింది..
గుండెల్లోనుంచి రగులుతున్న మంటలు
నన్ను దహించి వేస్తున్నాయి
కాలిపోతున్నా ఇక మిగలనేమో అనేంతగా
ఎక్కడినుంచో చెపుతూనే ఉంది..
ఆ దారుల్లో నిప్పు రేణువుల్ని
మిణుకు మిణుకు మంటూ రేపుతూనే ఉంది..
కాసేపు అలా.. నేను.. రాత్రి.. చల్ల గాలి ..
అసంకల్పితంగా .. పచ్చిక మీద వెల్లికిలా..
పక్కనున్న గడ్డి పరకలు త్రుంచుతూ..
కాళ్ళను ఆ యేటి నీళ్ళల్లో ఆడిస్తూ..
అన్నీ తీసుకు వెళ్ళిపోయింది..
నన్ను కూడా.. కాలమూ ఆగిపోయింది..
సగం పరక నోట్లోనే మిగిలిపోయింది. నిశ్శబ్దం ఆవరించింది..
గుండెల్లోనుంచి రగులుతున్న మంటలు
నన్ను దహించి వేస్తున్నాయి
కాలిపోతున్నా ఇక మిగలనేమో అనేంతగా
తనెళ్ళిపోయింది..
ఐనా ఆ రాత్రి... అవే ఊసుల్ని
చీకటి పొదల్లో ఎక్కడినుంచో
చెపుతూనే ఉంది..
ఆ దారుల్లో నిప్పు రేణువుల్ని
మిణుకు మిణుకు మంటూ
రేపుతూనే ఉంది..
కాసేపు అలా..
నేను.. రాత్రి.. చల్ల గాలి ..
అసంకల్పితంగా ..
పచ్చిక మీద వెల్లికిలా.. ఓ కన్ను మూసి
బొటనవ్రేలితో చంద్రుడిని నొక్కుతూ..
పక్కనున్న గడ్డి పరకలు
త్రుంచుతూ.. తింటూ..
కాళ్ళను ఆ యేటి నీళ్ళల్లో ఆడిస్తూ..
అన్నీ తీసుకు వెళ్ళిపోయింది..
నన్ను కూడా..
కాలమూ ఆగిపోయింది..
సగం పరక నోట్లోనే మిగిలిపోయింది.
నిశ్శబ్దం ఆవరించింది..
తనెళ్ళిపోయింది..
ఐనా ఆ రాత్రి... అవే ఊసుల్ని
చీకటి పొదల్లో ఎక్కడినుంచో
చెపుతూనే ఉంది..
ఆ దారుల్లో నిప్పు రేణువుల్ని
మిణుకు మిణుకు మంటూ
రేపుతూనే ఉంది..
కాసేపు అలా..
నేను.. రాత్రి.. చల్ల గాలి ..
అసంకల్పితంగా ..
పచ్చిక మీద వెల్లికిలా.. ఓ కన్ను మూసి
బొటనవ్రేలితో చంద్రుడిని నొక్కుతూ..
పక్కనున్న గడ్డి పరకలు
త్రుంచుతూ.. తింటూ..
కాళ్ళను ఆ యేటి నీళ్ళల్లో ఆడిస్తూ..
అన్నీ తీసుకు వెళ్ళిపోయింది..
నన్ను కూడా..
కాలమూ ఆగిపోయింది..
సగం పరక నోట్లోనే మిగిలిపోయింది.
నిశ్శబ్దం ఆవరించింది..
తనెళ్ళిపోయింది..
ఐనా ఆ రాత్రి... అవే ఊసుల్ని
చీకటి పొదల్లో ఎక్కడినుంచో
చెపుతూనే ఉంది..
ఆ దారుల్లో నిప్పు రేణువుల్ని
మిణుకు మిణుకు మంటూ
రేపుతూనే ఉంది..
కాసేపు అలా..
నేను.. రాత్రి.. చల్ల గాలి ..
అసంకల్పితంగా ..
పచ్చిక మీద వెల్లికిలా.. ఓ కన్ను మూసి
బొటనవ్రేలితో చంద్రుడిని నొక్కుతూ..
పక్కనున్న గడ్డి పరకలు
త్రుంచుతూ.. తింటూ..
కాళ్ళను ఆ యేటి నీళ్ళల్లో ఆడిస్తూ..
అన్నీ తీసుకు వెళ్ళిపోయింది..
నన్ను కూడా..
కాలమూ ఆగిపోయింది..
సగం పరక నోట్లోనే మిగిలిపోయింది.
నిశ్శబ్దం ఆవరించింది..
తనెళ్ళిపోయింది..
ఐనా ఆ రాత్రి... అవే ఊసుల్ని
చీకటి పొదల్లో ఎక్కడినుంచో
చెపుతూనే ఉంది..
ఆ దారుల్లో నిప్పు రేణువుల్ని
మిణుకు మిణుకు మంటూ
రేపుతూనే ఉంది..
కాసేపు అలా..
నేను.. రాత్రి.. చల్ల గాలి ..
అసంకల్పితంగా ..
పచ్చిక మీద వెల్లికిలా.. ఓ కన్ను మూసి
బొటనవ్రేలితో చంద్రుడిని నొక్కుతూ..
పక్కనున్న గడ్డి పరకలు
త్రుంచుతూ.. తింటూ..
కాళ్ళను ఆ యేటి నీళ్ళల్లో ఆడిస్తూ..
అన్నీ తీసుకు వెళ్ళిపోయింది..
నన్ను కూడా..
కాలమూ ఆగిపోయింది..
సగం పరక నోట్లోనే మిగిలిపోయింది.
నిశ్శబ్దం ఆవరించింది..
తనెళ్ళిపోయింది..
ఐనా ఆ రాత్రి... అవే ఊసుల్ని
చీకటి పొదల్లో ఎక్కడినుంచో
చెపుతూనే ఉంది..
ఆ దారుల్లో నిప్పు రేణువుల్ని
మిణుకు మిణుకు మంటూ
రేపుతూనే ఉంది..
కాసేపు అలా..
నేను.. రాత్రి.. చల్ల గాలి ..
అసంకల్పితంగా ..
పచ్చిక మీద వెల్లికిలా.. ఓ కన్ను మూసి
బొటనవ్రేలితో చంద్రుడిని నొక్కుతూ..
పక్కనున్న గడ్డి పరకలు
త్రుంచుతూ.. తింటూ..
కాళ్ళను ఆ యేటి నీళ్ళల్లో ఆడిస్తూ..
అన్నీ తీసుకు వెళ్ళిపోయింది..
నన్ను కూడా..
కాలమూ ఆగిపోయింది..
సగం పరక నోట్లోనే మిగిలిపోయింది.
నిశ్శబ్దం ఆవరించింది..