నీ కోసం వెతకటమే తెలుసు నా కళ్ళకి,
కాని ఆ కళ్ళలొ ప్రేమను ఆశ్వాదిస్తున్న
నా చూపులు తనకి కనబడవు.
నీవెంట నడవటమే తెలుసు నాపాదాలకి,
కాని ఆ పాదాలు కందకూడదని
పూలమార్గం వేసింది నేనేనని తెలియదు వాటికి.
నా చిరునవ్వులలో ఆనందం వెతకటమే తెలుసు
నీ చూపులకి, కాని నీకు ఆనందన్ని అందించటానికి
నా చిరునవ్వులు చిందిస్తున్నాని తెలియదు వాటికి.
నా ప్రేమను పొందడానికి ఆరాటపడడమే తెలుసు
నీకు, కాని నీ ప్రేమను పొందాలని ఆవేదన పడుతున్న
సంగతి తెలియదు నీకు. మాటలు చెప్పాలనే తెలుసు నీ గుండెకి,
కాని నీ మౌనం నన్ను బాధిస్తున్నదని తెలియదు నీకు.
ప్రేమను పంచాలనే తెలుసు నీ మనసుకి,
కాని నీ ప్రేమను పొందాలని ఆశపడుతున్న
నా మనసు వేదన తెలియదు నీకు. నా మౌనాన్ని పోగరనుకున్నావు,
కాని నా చూపుల మాటలను వినిపించుకోలేక పోయావు.
మగువ మనసుని చదవలేని మాగాడివయ్యానా
మనసులోని భావాలను బయటపెట్టలేని మగువనయ్యావు నీవు ప్రియా
అర్దం చేసుకోలేని మనస్సును కోల్పోయి ఎందుకిలా శిల్పంలా అయ్యావో
ఒక్కసారి నీ మనస్సును అడిగావా అడిగే తీరీక ఉందో లేదో కదా