గుసగుసలతో నా గుండె ....
నీ కోసమే కొట్టుకుంటుంది
నాలోపల అగ్నిలా దాగిన
ఆ మాట కాస్త చెప్పెయ్యమంటోంది మనస్సు
ఆ విషయం చెప్పాలి అంటూ నీ దాక చేరేదాక
కంగారు పుట్టిస్తుందే నా పిచ్చి మనస్సు
చిలిపి రహస్యాల తగాదాల తమకంలో
నన్ను ఉడికించి చంపేస్తోందే నామనస్సు
చెప్పాలని వున్నా చెప్పలేను అంటూ మనస్సు
నిమిషాలు , క్షనాలు అంటూ ఇలా
ఎన్ని రోజులు గడపానో
మనిద్దరి మద్యా కరిగే రేయి,
పగలు ఎన్ని నన్ను దాటి వెళ్ళాయో
అయినా నీకెందుకో చెప్పలేకపోతున్నా
ఆ మదుర బావం
ఏమంటావో, ఏమో అంటూ
అనుమానం కలుగుతుందే
నా మాటల్లో నువ్వే ఆ బావం
తెలుసుకొవే నా ప్రియ సఖి
నీ కోసమే కొట్టుకుంటుంది
నాలోపల అగ్నిలా దాగిన
ఆ మాట కాస్త చెప్పెయ్యమంటోంది మనస్సు
ఆ విషయం చెప్పాలి అంటూ నీ దాక చేరేదాక
కంగారు పుట్టిస్తుందే నా పిచ్చి మనస్సు
చిలిపి రహస్యాల తగాదాల తమకంలో
నన్ను ఉడికించి చంపేస్తోందే నామనస్సు
చెప్పాలని వున్నా చెప్పలేను అంటూ మనస్సు
నిమిషాలు , క్షనాలు అంటూ ఇలా
ఎన్ని రోజులు గడపానో
మనిద్దరి మద్యా కరిగే రేయి,
పగలు ఎన్ని నన్ను దాటి వెళ్ళాయో
అయినా నీకెందుకో చెప్పలేకపోతున్నా
ఆ మదుర బావం
ఏమంటావో, ఏమో అంటూ
అనుమానం కలుగుతుందే
నా మాటల్లో నువ్వే ఆ బావం
తెలుసుకొవే నా ప్రియ సఖి